కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Charan

ట్యాగ్ · 713 కథనాలు

Renowned Bollywood Singer to Lend Voice for Peddi Song
సాంగ్

పెద్ది సాంగ్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు సాన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. రీసెంట్ గా శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక పెద్ది ఫస్ట్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సాంగ్ ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్.అందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ మసకలీ ఫేమ్ మోహన్ చౌహన్ చేత ఈసాంగ్ పాడించారు.దాంతో సాంగ్ మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. త్వరలోనే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేసి ఈనెల 8న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Ram Charan–Upasana to Become Parents Again
సినిమా వార్తలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్, ఉపాసన

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న రామ్ చరణ్, ఉపాసనరామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల వారి జీవితంలో మరో అందమైన అధ్యాయాన్ని ఆరంభించారు. ఈ జంట రెండోసారి తల్లిదండ్రులు కానున్నారు. త్వరలో ట్విన్స్‌కు (కవలలు) జన్మనివ్వనున్నారు. ఒక క్యూట్‌ వీడియోను పోస్ట్‌ చేసిన ఉపాసన.. ఈ దీపావళి మా జీవితంలో డబుల్ సెలబ్రేషన్, డబుల్ లవ్, డబుల్ బ్లెసింగ్స్‌తో ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఈ గుడ్‌న్యూస్‌ను షేర్‌ చేశారు.

Mahender Reddyవాట్సాప్
Director Rajamouli Birthday Mahesh Babu, NTR, Ram Charan and Other Celebs Extends Wishes
సినిమా వార్తలు

రాజమౌళి బర్త్ డే.. సెలబ్రిటీల శుభాకాంక్షలు

భారతీయ సినీ ప్రపంచానికి కొత్త పుంతలు తొక్కించిన విజనరీ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి జన్మదినం సందర్భంగా టాలీవుడ్‌ ప్రముఖులు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌ వంటి స్టార్‌ హీరోలు రాజమౌళికి ప్రత్యేకంగా బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ, ఆయన సృజనాత్మకతకు మళ్ళీ మరొకసారి సెల్యూట్‌ చేశారు.

Srikanth Mవాట్సాప్
Ram Charan Completes 18 Years in TFI – Mass Poster Released From Peddi
ఫస్ట్ లుక్

రామ్ చరణ్ సినీప్రస్థానానికి 18 ఏళ్లు.. 'పెద్ది' నుంచి మాస్ పోస్టర్ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీప్రస్థానంలో 18 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భంలో తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాత్రల్లో ఒకటిగా నిలిచే "పెద్ది"తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రగ్గడ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన కథతో వుండబోతోంది.

Srikanth Mవాట్సాప్
Akhil-Zainab Reception Venkatesh Mahesh Babu, Ram Charan, Yash, Sudeep and Other Celebs Attends
సినిమా వార్తలు

అఖిల్-జైనాబ్ రిసెప్షన్.. హాజరైన సినీ ప్రముఖులు

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహం జైన‌బ్‌తో ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. జూన్ 6న అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత, నాగార్జున సోదరుడు వెంకట్ ఫ్యామిలీ, సోదరి నాగ సుశీల, ఆమె తనయుడు సుశాంత్, మరో సోదరి సంతానం సుప్రియ, సుమంత్ సహా ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Srikanth Mవాట్సాప్
Game Changer World Television Premiere Date Fix
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్‌గా నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

Srikanth Mవాట్సాప్
Pradeep Machiraju Thanks Ram Charan For Supporting Akkada Ammayi Ikkada Abbayi
సినిమా వార్తలు

రామ్ చరణ్ 'పెద్ది ఫర్ ప్రదీప్' అని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నా

టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan's PEDDI First Shot, Knocks It Out of The Park
సినిమా వార్తలు

పెద్ది ఫస్ట్ షాట్‌కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది'. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా టైటిల్, రెండు అద్భుతమైన ఫస్ట్-లుక్ పోస్టర్ల తో హ్యుజ్ బజ్ సృష్టించాయి. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Peddi glimpse creates an all-time record
ట్రైలర్ & టీజర్

ఆల్ టైం రికార్డ్ సృష్టించిన పెద్ది గ్లింప్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్ ఆల్ టైం రికార్డు సృష్టించింది.నిన్న టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ఈ వీడియో 24 గంటల్లో 36 .5 మిలియన్ల రియల్ టైం వ్యూస్ తో 24గంటల్లో టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మొదటి గ్లింప్స్ గా రికార్డు సృష్టించింది.ఇంతకుముందు ఈ రికార్డు దేవర పేరు మీద వుంది.దేవర 24 గంటల్లో 26.14 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి మొదటి స్థానంలో ఉండేది.పెద్ది కేవలం 18 గంటల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Global Star Ram Charan's Peddi Glimpse Released
ట్రైలర్ & టీజర్

పెద్ది గ్లింప్స్ రిలీజ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'. నేషనల్ అవార్డ్ విన్నర్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పాన్-ఇండియా స్పెక్టికల్‌ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నుంచి ఇటీవల హీరో రామ్ చరణ్‌ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
పెద్ది గ్లింప్స్ రిలీజ్ టైమ్ ఫిక్స్
ట్రైలర్ & టీజర్

పెద్ది గ్లింప్స్ రిలీజ్ టైమ్ ఫిక్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'. నేషనల్ అవార్డ్ విన్నర్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పాన్-ఇండియా స్పెక్టికల్‌ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నుంచి ఇటీవల హీరో రామ్ చరణ్‌ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Peddi Director Buchi Babu Sana Receives Divine Gift From Ram Charan and Upasana
సినిమా వార్తలు

బుచ్చిబాబుకి అపురూప కానుక అందించిన రామ్ చరణ్, ఉపాసన

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాకి అపురూప కానుక అందింది. ఈ మేరకు ఆయనకు గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ఉపాసన దంప‌తులు ఈ అరుదైన బ‌హుమతిని అందజేశారు. కాగా, ఇటీవల రామ్ చ‌ర‌ణ్ 40వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్‌ దంపతులు బుచ్చిబాబుకు హనుమాన్‌ చాలీసా మరియు హనుమంతుడి ప్రతిమను.. ఇంకా శ్రీరాముని పాదుకలను కూడా గిఫ్ట్‌గా పంపించారు.

Srikanth Mవాట్సాప్
peddi-glimpse-release-date-has-been-announced
ట్రైలర్ & టీజర్

పెద్ది గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్దితో రానున్నాడు.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు.రీసెంట్ గా ఈసినిమా నుండి చరణ్ పోస్టర్లను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఈసినిమా గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.ఈనెల 6న శ్రీ రామనవమి ఈ సందర్బంగా ఈ గ్లింప్స్ రానుంది.ఈవీడియో సినిమాపై అంచనాలను మరింతగా పెంచనుంది.ఇందులో పెద్దిని పరిచయం చేయనున్నారు.షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.సెప్టెంబర్ లోగా సినిమా కంప్లీట్ కానుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి.టీ సిరీస్ దక్కించుకుంది.

Mahender Reddyవాట్సాప్
Global Star Ram Charan's Peddi Title and First Look Poster Trending in Top
ఫస్ట్ లుక్

ట్రెండింగ్‍లో 'పెద్ది' టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ చిత్రంతో మరోసారి బిగ్ స్క్రీన్ పై సంచలనం సృష్టించడానికి సిద్ధంగా వున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్-ఇండియా స్పెక్టికల్ ని పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది.

Srikanth Mవాట్సాప్
Pawan Kalyan and NTR Extends Birthday Wishes To Ram Charan
సినిమా వార్తలు

రామ్ చరణ్‌కి బర్త్ డే విషెస్ తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తన బాబాయి, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చరణ్ క్లోజ్ ఫ్రెండ్, టాలీవుడ్ స్టార్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు వీరు సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ పంచుకున్నారు. ఇక వీరితోపాటుగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు దర్శకులు, నటీనటులు రామ్ చరణ్‌కి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Interesting Comments About Peddi Movie on Ram Charan's Birthday
సినిమా వార్తలు

రామ్ చరణ్ బర్త్ డే.. 'పెద్ది'పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చరణ్ తండ్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలిపారు. అలాగే చరణ్ కొత్త సినిమా పెద్ది గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. "మై డియర్ రామ్ చరణ్, పుట్టినరోజు శుభాకాంక్షలు.. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. 'పెద్ది' చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు. ఇది నీలోని నటుడి యొక్క కొత్త కోణాన్ని బయటకు తెస్తుందని, సినిమా ప్రియులకు మరియు అభిమానులకు ఒక విందుగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను!! దీన్ని కొనసాగించండి." అని పేర్కొన్నారు.

Srikanth Mవాట్సాప్
rc-16-title-and-first-look-out-now
ఫస్ట్ లుక్

RC 16 టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన RC 16 అప్డేట్ వచ్చింది.ఈ రోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈసినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే అదిరిపోయింది.ఇందులో చరణ్ రగ్గడ్ లుక్ లో ఊర మాస్ గా కనిపించాడు.ఈసినిమా కోసం చరణ్ బరువు పెరిగాడు.ఫస్ట్ లుక్ పోస్టర్ లో అది క్లియర్ గా కనిపించింది.ఉగాది పండగ రోజున గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఈరోజే గ్లింప్స్ ఇవ్వాలనుకున్నా వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదాపడింది.

Mahender Reddyవాట్సాప్
RC 16 Long Schedule Is Finally Wrapped Up,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan RC16,Ram
షూటింగ్ అప్‌డేట్

RC 16 లాంగ్ షెడ్యూల్ కంప్లీట్

గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది.చాలా రోజుల నుండి ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లోని బూత్ బంగ్లాలో జరుగుతూ రాగా నిన్నటి తో కంప్లీట్ అయ్యింది.ఈ షెడ్యూల్ లో క్రికెట్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలను అలాగే మరికొన్ని కీలక సీన్లను చిత్రీకరించారు.

Mahender Reddyవాట్సాప్
Naayak Is Set To Re-Release In Theaters,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2025,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ram Charan's Birthday Special,Naayak Set to Re-Release,Naayak 4k Re Release,Naayak Re Release Da
సినిమా వార్తలు

నాయక్ రీ రిలీజ్ కానుంది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,డైరెక్టర్ వి వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నాయక్.2013 లో విడుదలైన ఈసినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇందులో చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించగా కాజల్ ,అమలా పాల్ హీరోయిన్లుగా నటించారు. చరణ్ నటన, డ్యాన్స్ కు తోడు , బ్రహ్మానందం , పోసాని కృష్ణ మురళి ల కామెడీ ,సాంగ్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
RC16 Next Schedule Begins on March 5th in Hyderabad
షూటింగ్ అప్‌డేట్

RC16 నెక్స్ట్ షెడ్యూల్ అప్‌డేట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానాతో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్న చిత్రం గత కొన్ని రోజులక్రితం కర్ణాటకలోని మైసూరులో షూటింగ్ ప్రారంభించుకుంది.

Srikanth Mవాట్సాప్

షేర్