కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rakul Preet Singh Movie Updates

ట్యాగ్ · 10 కథనాలు

Rakul Preet Singh About Bollywood And Regional Films,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh New Movie,Rakul Preet Singh Movies,Rakul Preet Singh Upcoming Movie,Rakul Pr
సినిమా వార్తలు

చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు

"కెరటం" మూవీ తో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ హిట్ "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ "మూవీ తో గుర్తింపు పొందింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే బాలీవుడ్‌ బాట పట్టింది అక్కడ కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. మరోపక్క తమిళ్ లో కూడా సినిమాలు చేస్తుంది. మొత్తంగా అటు తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Pushpa Is My Recent Favourite Movie Says Rakul Preet Singh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rakul Preet Singh,Rakul Preet Singh Movies,Rakul Preet Singh New Movie,Rakul
సినిమా వార్తలు

నా రీసెంట్ ఫేవరెట్ పుష్ప

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సినిమా పుష్ప. మొదటి సారిగా పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ మొదటిసినిమాతోనే తన సత్తా చూపించాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో బన్నీ నటన, యాస, డైలాగ్స్, డ్యాన్స్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ లో మాములుగా కాదు గట్టిగానే తన మార్క్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో పాటు పలు రికార్డులు కూడా తిరగరాసింది.

TFN Adminవాట్సాప్
Rakul Preet Wants To Work In These Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rakul Preet Singh,Actress Rakul Preet Singh,Rakul Preet Singh About Her Movies,Rakul Preet Singh
సినిమా వార్తలు

లవ్ స్టోరీస్ , బయోపిక్ మూవీస్ లో నటించాలని ఉంది - రకుల్ ప్రీత్

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన “డాక్టర్‌ జీ”, “థ్యాంక్‌ గాడ్‌” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ లో రకుల్ నటిస్తున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కనున్న “#AK 61 ” తమిళ మూవీలో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Heroine Rakul Preet Singh Dance Video Goes Viral in Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rakul Preet Singh,Herione Rakul Preet Singh,Actress Rakul Preet Singh,Rak
సినిమా వార్తలు

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ డ్యాన్స్‌ వీడియో

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన “డాక్టర్‌ జీ”, “థ్యాంక్‌ గాడ్‌” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ తో పాటు తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ లో రకుల్ నటిస్తున్నారు. అజిత్ హీరోగా తెరకెక్కనున్న “#AK 61 ” మూవీలో రకుల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Rakul Preet Looks Stunning in Colourful Attire,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Rakul Preet Singh,Rakul Preet Singh Movies,Rakul Preet Singh Upcoming Movies,Rakul Preet
సినిమా వార్తలు

కలర్ ఫుల్ డ్రెస్ లో రకుల్ ప్రీత్

తెలుగు , తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా తెరకెక్కిన ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌”, అజయ్‌ దేవగన్‌ “రన్ వే 34”, “థ్యాంక్‌ గాడ్‌” , “మిషన్ సిండ్రెల్లా “, “చ్ఛాత్రివాలి ” ( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “ (తమిళ) మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “31 అక్టోబర్ లేడీస్ నైట్ ” మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
Rakul Preet Opens Up About Lifestyle In Movie Field,Rakul Preet Singh,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Rakul Preet Singh,Actress Rakul P
సినిమా వార్తలు

ఏ నిమిషానికి ఏమి జరుగునో - రకుల్ ప్రీత్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌”, అజయ్‌ దేవగన్‌ “మేడే”, “థ్యాంక్‌ గాడ్‌”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న రెండు ప్రాజెక్ట్స్ కు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Rakul Preet Shares Her Happiness About Playing Doctor Role In Her Latest Bollywood Movie,Ayushmann Khurrana And Rakul Preet Singh Doctor G,Doctor G,Doctor G Movie,Doctor G Hindi Movie,Doctor G Bollywood Movie,Doctor G Movie Updates,Doctor G Movie Lat
సినిమా వార్తలు

రియల్ డాక్టర్ గా కనిపిస్తా - రకుల్ ప్రీత్

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌", అజయ్‌ దేవగన్‌ “మేడే”, “థ్యాంక్‌ గాడ్‌”( హిందీ) శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్, ఒక కామెడీ వెబ్ సిరీస్ లో రకుల్ నటిస్తున్నారు.సూపర్ హిట్ “రాక్షసన్ “తమిళ మూవీ హిందీ రీమేక్ “మిషన్ సిండ్రెల్లా “మూవీ కి తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న రెండు ప్రాజెక్ట్స్ కు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Rakul Preet Singh Gets Busy With Back To Back Movies Across Multiple Film Industries,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Rakul Preet Singh,
సినిమా వార్తలు

తెలుగు , తమిళ , హిందీ భాషలలో రకుల్ బిజీ

టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి పలువురు హీరోలకు జంటగా నటించిన రకుల్ ఒకానొక సమయంలో స్టార్ హీరోలకు సైతం డేట్లు ఇవ్వలేని పరిస్థితి. అంతటి బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కు ఆఫర్లు తగ్గాయని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు చేస్తున్న వారికి సమాధానం అన్నట్లుగా రకుల్ తన సినిమాల పరంపర కొనసాగిస్తూ ఉన్నారు.

Team TFNవాట్సాప్
Actress Rakul Preet Singh Gets Busy In Bollywood With Back To Back Movie Offers,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh,Actress Rakul Preet Singh,Heroine Rakul Preet
సినిమా వార్తలు

బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ బిజీ

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన తెలుగు మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రస్తుతం ఆయుష్మాన్‌ ఖురానా “డాక్టర్‌ జీ”, జాన్‌ అబ్రహాం “ఎటాక్‌, అజయ్‌ దేవగన్‌ “మేడే”, “థ్యాంక్‌ గాడ్‌”( హిందీ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.శివ కార్తికేయన్ “అయలాన్ “, కమల్ హాసన్ “ఇండియన్ 2 “(తమిళ ) మూవీస్ లో రకుల్ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Rakul Preet Singh Shares Her Happiness For Being Able To Do Versatile Roles In Her Film Career,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh,Actress Rakul Preet Singh,
సినిమా వార్తలు

విభిన్న పాత్రలలో రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో ఒక మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన రకుల్, శివ కార్తికేయన్ "అయలాన్ ", కమల్ హాసన్ "ఇండియన్ 2 "(తమిళ ), ఆయుష్మాన్‌ ఖురానా డాక్టర్‌ జీ", జాన్‌ అబ్రహాం "ఎటాక్‌, అజయ్‌ దేవగన్‌ "మేడే", "థ్యాంక్‌ గాడ్‌"( హిందీ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్