చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు

Rakul Preet Singh About Bollywood And Regional Films,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh New Movie,Rakul Preet Singh Movies,Rakul Preet Singh Upcoming Movie,Rakul Preet Singh Latest Movie,Rakul Preet Singh Movie Updates,Rakul Preet Singh Latest Movie News,Rakul Preet Singh New Movie Update,Rakul Preet Singh Latest Movie Update,Rakul Preet Singh About Bollywood Films,Rakul Preet Singh Talk About Bollywood And Geographical Films,Rakul Preet Singh About Bollywood And Topographical Films,Rakul Preet Singh Talk About Bollywood And Zonal Films

“కెరటం” మూవీ తో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ హిట్ “వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ “మూవీ తో గుర్తింపు పొందింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే బాలీవుడ్‌ బాట పట్టింది అక్కడ కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. మరోపక్క తమిళ్ లో కూడా సినిమాలు చేస్తుంది. మొత్తంగా అటు తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ సినిమా చేస్తుంది. దీనిపై పలు కామెంట్లు కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈనేపథ్యంలోనే తాజాగా సౌత్ సినిమాలు, హిందీ సినిమాలపై మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. హిందీ సినిమాలు, ప్రాంతీయ సినిమాలు రెండూ ఒక్కటే. వాటిని ఒకదానితో మరొకదాన్ని పోల్చడం సరికాదు. కానీ ఈమధ్య సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని.. ప్రేక్షకులే అన్నిటికన్నా ముఖ్యం.. మన దేశంలో గొప్ప ఆలోచనలు ఉన్న దర్శకులు చాలా మంది ఉన్నారు. వారు మన దేశ సినీ పరిశ్రమకు మంచి పేరు తెచ్చే సినిమాలను రూపొందించగలరు అని తెలిపింది.

ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. తను తెలుగులో చివరిగా చేసిన కొండపొలం. ప్రస్తుతం అయితే తెలుగులో ఎలాంటి సినిమా చేయట్లేదు. తమిళ్ లో శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది. అయితే బాలీవుడ్ లో మాత్రం పలు సినిమాలతో బిజీగా ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − six =