కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rajinikanth New Movie Updates

ట్యాగ్ · 12 కథనాలు

SS Rajamouli Wants to Direct This Tamil Super Star,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, SS Rajamouli,Ace Director SS Rajamouli,SS Rajamouli Want To Direct Movie wi
సినిమా వార్తలు

సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేయాలని ఉంది

ప్రతి ఒక్క డైరెక్టర్ కు ఎవరో ఒక హీరోతో చేయాలన్న కోరిక ఉంటుంది. అలానే హీరోలకు కూడా స్టార్ డైరెక్టర్ లతో చేయలన్న కోరిక ఉంటుంది. కానీ రాజమౌళి లాంటి డైరెక్టర్ తో చేయాలంటే అదో కలలానే భావిస్తుంటారు. మరి అలాంటిది రాజమౌళినే ఒక హీరోతో సినిమా చేయాలని ఉంది అని చెబితే.. అది నిజంగా గొప్ప విషయమే. ఇంతకీ రాజమౌళి సినిమా చేయాలనుకుంటున్న హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీ కాంత్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియాభట్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాను సౌత్ లో రాజమౌళి సమర్పిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Superstar Rajinikanth About Madhavan’s Rocketry Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Superstar Rajinikanth,Rajinikanth,Rajinikanth About Rocketry Movie,Rajinikanth Prais
సినిమా వార్తలు

'రాకెట్రీ' పై సూపర్ స్టార్ ప్రశంసలు..!

తమిళ్ స్టార్ హీరో మాధవన్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ ఎన్నో డిఫరెంట్ కథలతో అలరించారు. ఇక మాధవన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. సఖి సినిమాతో తెలుగుప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అప్పుడప్పుడు తెలుగులో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తు మెప్పిస్తున్నాడు. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాధవన్ దర్శకత్వంలో రాకెట్రీ. ది నంబి ఎఫెక్ట్ అన్న సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

TFN Adminవాట్సాప్
Rajinikanth New Movie Gets an Interesting Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rajinikanth,Hero Rajinikanth,Super Star Rajinikanth,Rajinikanth 169 Movie Updates,Rajinika
సినిమా వార్తలు

రజనీకాంత్ 169 మూవీ కి నాగార్జున మూవీ టైటిల్ ?

తమిళ ప్రజల ఆరాధ్య దైవం సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ పలు తమిళ , తెలుగు , హిందీ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ , మేనరిజమ్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ తన 169 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలు సేవ కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రజనీకాంత్ 169 వ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
Rajinikanth New Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rajinikanth,Hero Rajinikanth,Rajinikanth Latest Movie Updates,Rajinikanth Latest Movies,Rajinikanth Movies,R
సినిమా వార్తలు

'రజనీ 169'మూవీలో ప్రత్యేకతలు..!

సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఒక సినిమా తరువాత ఒక సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ప్రస్తుతం రజనీ కాంత్ తన తరువాత సినిమాకోసం రెడీ అవుతున్నారు. రజనీ తన నెక్ట్స్ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. బీస్ట్ సినిమాతో రీసెంట్ గానే నెల్సన్ దిలీప్ కుమార్ మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు రజనీతో సినిమాకు సిద్దమవుతున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈసినిమాలో ఇంకా పలు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Superstar Rajinikanth To Work With His Daughter Once Again After Vikramasimha Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Superstar Rajinikanth,Rajinikanth,Rajinikanth Latest Ne
సినిమా వార్తలు

తనయ సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో యాక్షన్ ఎంటర్ టైనర్ “అన్నాత్తే ”తమిళ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రజనీకాంత్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న ఈ మూవీ లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ , హీరో రజనీకాంత్ కాంబినేషన్ లో రూపొందుతున్న “అన్నాత్తే ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'దర్బార్' మోషన్ పోస్టర్ రిలీజ్

మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రజినీకాంత్ కు సంబంధించి పలు లుక్స్ ను రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రజినీ సినిమాలో 'మహానటి'..?

తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఎలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది కీర్తిసురేష్. ఇక ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా తను నటిస్తున్న సినిమాలకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇచ్చారు. కుకునూర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చెయ్యగా.. ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న తమిళ్ సినిమా టైటిల్ 'పెంగ్విన్' ను రిలీజ్ చేశారు. దానితో పాటు.. 'మిస్ ఇండియా' నుండి సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ర‌జినీకాంత్‌ చిత్రంలో హీరోయిన్‌గా మ‌ల‌యాళ న‌టి?

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కొత్త చిత్రం `ద‌ర్బార్‌` 2020 సంక్రాంతికి విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా విడుద‌ల‌య్యేలోపే త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించ‌నున్నారు ర‌జినీ. `శౌర్యం` శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఈ చిత్రాన్ని ర‌జినీ బ‌ర్త్ డే (డిసెంబ‌ర్ 12) సంద‌ర్భంగా లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నార‌ని తెలిసింది. అంతేకాదు... ఈ సినిమాలో ర‌జినీకి జోడీగా ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి మంజు వారియ‌ర్ ని ఎంపిక చేశార‌ని కోలీవుడ్ టాక్‌. ర‌జినీ అల్లుడు, కోలీవుడ్ యూత్ ఐకాన్ ధ‌నుష్ లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్…

Team TFNవాట్సాప్
Superstar Rajinikanth New Movie To Release For Sankranthi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajinikanth Sentiment Movies For Sankranthi Month,Super Star Rajinikanth Next Film To Release For Sankr
సినిమా వార్తలు

మ‌ళ్ళీ టార్గెట్ చేసిన సూప‌ర్ స్టార్

1995 సంక్రాంతికి `బాషా`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌... సుదీర్ఘ విరామం (24 ఏళ్ళు) త‌రువాత ఈ ఏడాది సంక్రాంతికి `పేట‌`తో అభిమానుల‌ను ప‌ల‌క‌రించాడు. క‌ట్ చేస్తే... త‌న త‌దుప‌రి చిత్రాన్ని కూడా ఇదే సీజ‌న్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడ‌ట సూప‌ర్ స్టార్‌.

Team TFNవాట్సాప్
Rajinikanth New Movie To Be Launched On A Special Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Rajinikanth New Movie Updates,Super Star Rajinikanth New Film Launch Date,Rajinikanth Next Film News,Rajin
సినిమా వార్తలు

ల‌క్కీ డేట్‌కి ప్రారంభం కానున్న సూప‌ర్ స్టార్ కొత్త చిత్రం?

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ వ‌రుస సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. కాగా... ఈ సంక్రాంతికి `పేట‌`తో ప‌ల‌క‌రించిన ర‌జినీ... ప్ర‌స్తుతం కొత్త చిత్రాన్ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు. పాన్ - ఇండియా డైరెక్ట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుంది. ర‌జినీకి జోడీగా న‌య‌న‌తార, కీర్తి సురేష్ న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం. అలాగే కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుధ్ స్వ‌రాలు అందించ‌నున్నాడు.

Team TFNవాట్సాప్
Superstar Rajinikanth To Work With Shankar Again?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Superstar Rajinikanth Next Film With Director Shankar,Rajinikanth New Movie Updates,Rajinikanth Again To Team U
సినిమా వార్తలు

మ‌రోసారి సూప‌ర్ స్టార్‌తో శంక‌ర్‌?

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌కి అచ్చొచ్చిన ద‌ర్శ‌కులలో ఏస్ ఫిల్మ్ మేక‌ర్ శంక‌ర్ ఒక‌రు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `శివాజీ` (2007), `రోబో` (2010), `2.0` (2018) చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. అలాంటి... ఈ ఇద్ద‌రి కాంబోలో మ‌రో సినిమా రాబోతోంద‌ని కోలీవుడ్ టాక్‌. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ర‌జినీ, శంక‌ర్ మ‌ధ్య సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని... త్వ‌ర‌లోనే ఈ కాంబో మూవీపై క్లారిట్ వ‌స్తుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Rajinikanth Dual Role in AR Murugadoss Film,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Rajinikanth Plays Dual Role in His Next Movie,Super Star Rajinikanth To Act Dual Role in AR Murugadoss Movie,Rajinik
సినిమా వార్తలు

రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న ర‌జ‌నీకాంత్‌?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, బ్రిలియంట్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌. మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంది.

Team TFNవాట్సాప్

షేర్