తనయ సౌందర్య దర్శకత్వంలో రజనీకాంత్

Superstar Rajinikanth To Work With His Daughter Once Again After Vikramasimha Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Superstar Rajinikanth,Rajinikanth,Rajinikanth Latest News,Rajinikanth Movies,Rajinikanth Movie,Rajinikanth New Movie,Rajinikanth Latest Movie,Rajinikanth New Movies,Rajinikanth Movie Updates,Rajinikanth Movie News,Rajinikanth Latest Film Updates,Rajinikanth Upcoming Movies,Rajinikanth Next Projects,Rajinikanth Updates,Rajinikanth New Movie Updates,Rajinikanth Latest Movies,Rajinikanth To Work With His Daughter,Rajinikanth Daughter,Soundarya To Direct Rajinikanth,Soundarya,Soundarya Movies,Soundarya Latest News,Rajinikanth Daughter Soundarya,Rajinikanth Daughter Soundarya Movie,Rajinikanth To Work With His Daughter Soundarya,Rajinikanth To Work Under Soundarya’s Direction Again,Rajinikanth To Work Under His Daughter Soundarya Direction,Rajinikanth Daughter Soundarya New Movie,Rajinikanth Next Movie,Rajinikanth Next Project News

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో యాక్షన్ ఎంటర్ టైనర్ “అన్నాత్తే ”తమిళ మూవీ దీపావళి కానుకగా నవంబర్ 4 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రజనీకాంత్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న ఈ మూవీ లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ , హీరో రజనీకాంత్ కాంబినేషన్ లో రూపొందుతున్న “అన్నాత్తే ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రజనీకాంత్ సౌందర్య పలు తమిళ గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేశారు. రజనీకాంత్ యానిమేటెడ్ మూవీ తో సౌందర్య దర్శకురాలిగా మారారు. బ్లాక్ బస్టర్ “వి ఐ పి 2 ” మూవీ ని సౌందర్య తెరకెక్కించారు. “అన్నాత్తే ” మూవీ తరువాత రజనీకాంత్ నటించే మూవీ ని సౌందర్య తెరకెక్కించనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 13 =