కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Raj And DK

ట్యాగ్ · 10 కథనాలు

samantha wraps up her shooting for citadel
సినిమా వార్తలు

సిటాడెల్ కంప్లీట్- బ్రేక్ చెడ్డ విషయం కాదు

రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఫ్యామిలీ మెన్ సిరీస్ తరువాత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో సమంత తోపాటు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసిరీస్ షూటింగ్ దశలో ఉంది. ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉన్న సమంత తన షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
priyanka chopra interesting comments on samantha
సినిమా వార్తలు

సమంత పై ప్రియాంక చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా తన సినిమాలతో అలరిస్తూ వస్తుంది సమంత. ఇక రీసెంట్ గా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం సాలిడ్ వసూళ్లు అందుకోవడమే కాకుండా సమంత కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం శాకుంతలం సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా రానున్న ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మయోసైటిస్ నుండి కోలుకున్న సమంత ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను సైతం స్టార్ట్ చేసేసింది.

TFN Adminవాట్సాప్
Directors Raj and DK Reveal Samantha Character in Citadel Web Series,Samantha Shares Selfie From Screening Of Citadel In US,Citadel Team Plans For Dasara Release,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,
సినిమా వార్తలు

సిటాడెల్ వెబ్ సిరీస్ లో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో సమంత

తెలుగు, తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి, హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ లో సమంత నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Samantha to act in another web series?,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Samantha,Samantha Latest News,Samantha Latest Updates,Samantha In Web S
సినిమా వార్తలు

మరో వెబ్ సిరీస్ లో సమంత ?

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రిలీజ్ కు సిద్ధంగా ఉంది . “పుష్ప“మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “(తమిళ),, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ లో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Samantha gets ready for yet another web series,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Actress Samantha,Heroine Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movies,Samantha Upcoming Movie,Samantha New Movie U
సినిమా వార్తలు

మరో వెబ్ సిరీస్ కు రెడీ.. స్టైలిష్ స్పై గా సామ్

ఏ మాయ చేశావే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత పదేళ్లలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది. కేవలం సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే కాదు బిజినెస్ రంగంలోనూ.. హోస్ట్ గాను.. సేవా కార్యక్రమాలు ఇలా పలు విషయాల్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఇక దర్శక ద్వయం రాజ్, డీకే రూపొందించిన ‘ది ఫ్యామిలీమెన్ 2’తో ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది సమంత. ఇక ఈ సిరీస్ లో నటించిన సమంతకు ఏ రేంజ్ లో ప్రశంసలు దక్కాయో చూాశాం. అంతేకాదు మొదటి వెబ్ సిరీస్ కే అవార్డ్ ను సైతం గెలుచుకుంది.

TFN Adminవాట్సాప్
Directors Of Family Man Shower Praises On Republic Movie,Sai Tej In Republic,Aishwarya Rajesh,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,2021 Latest Telugu Movie,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Repub
సినిమా వార్తలు

'రిపబ్లిక్' పై 'ఫ్యామిలీ మ్యాన్' డైరెక్టర్స్ ప్రశంసలు

సాయి ధరమ్ తేజ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రిపబ్లిక్. ముందుగా నిర్ణయించిన తేదీకే సినిమా విడుదల చేయాలని చిత్రయూనిట్ ఫిక్స్ అయింది. అందుకే అక్టోబర్ 1న సినిమాను రిలీజ్ చేసేందుకు అంతా సిద్దం చేస్తుంది. అందుకే హీరో సాయి తేజ్ లేకపోయినా ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కడా ఆపకుండా చేస్తున్నారు. ఈనేపథ్యంలో రీసెంట్ గా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు.. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా రానున్నారు.

TFN Adminవాట్సాప్
Sundeep Kishan Confirms Playing Part Of Family Man 3 Web Series,Hero Sundeep Kishan In The Family Man 3,Sundeep Kishan In The Family Man 3,Sundeep Kishan In The Family Man 3 Web Series,Sundeep Kishan In The Family Man 3 Series,Telugu Filmnagar,Latest
సినిమా వార్తలు

'ఫ్యామిలీ మ్యాన్ 3' లో చేస్తున్నా

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో వచ్చిన ఈసిరీస్ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వగా... ఇటీవల రిలీజ్ అయిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ అంతకంటే ఎక్కువ సక్సెస్ అయింది. ఇక ఈసిరీస్ లో స్టార్ హీరోయిన్ సమంత కూడా నటించగా తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. అంతేకాదు దానికి ఫలితంగా ఇటీవల తనకు అవార్డ్ కూడా దక్కింది.

TFN Adminవాట్సాప్
The Family Man Season 2 Packed With Surprising Elements To Thrill Audience Than Its Earlier Series,Telugu Filmnagar,Samantha Akkineni The Family Man 2,Manoj Bajpai The Family Man 2,Raj And DK,Manoj Bajpayee,Samantha,Samantha Akkineni,The Family Man,T
సినిమా వార్తలు

'ది ఫ్యామిలీ మ్యాన్2'.. సీజన్1 ను మించిన థ్రిల్లింగ్

'ది ఫ్యామిలీ మ్యాన్' అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంచి హిట్ అయింది. దీంతోనే ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 2 ను కూడా తీసుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు కూడా పెరిగాయి. ఎట్టకేలకు నేడు అమెజాన్ లోకి వచ్చేసింది. ఇక ఎప్పటినుండో ఈసీజన్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు సిరీస్ రిలీజ్ అవ్వడంతో పండగ చేసుకుంటున్నారు. అయితే మరోవైపు పలు వివాదాలు కూడా…

TFN Adminవాట్సాప్
Most Popular The Family Man 2 Web Series Trailer All Set To Release Soon,Telugu Filmnagar,Telugu Film News 2021,The Family Man 2,The Family Man Season 2 News,The Family Man Season 2 Telugu,The Family Man 2 Web Series,The Family Man Season 2 Latest Up
ట్రైలర్ & టీజర్

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ వచ్చేస్తుంది

రాజ్ నిడిమోరు, కృష్ణ డికె దర్శకత్వంలో టెర్రరిజం-ఇంటెలిజెన్స్ అనే ప్రధాన ఎలిమెంట్స్ తో వచ్చిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీమ్యాన్. మనోజ్ భాజ్ పాయ్ ఇందులో ఎన్.ఐ.ఏ అధికారిగా నటించగా.. ప్రియమణి అతడి భార్య పాత్రను పోషించారు. అమెజాన్ లో వచ్చిన ఈవెబ్ సిరీస్ చాలా బాగా ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పటికే వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది కూడా. మరోవైపు ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. సీజన్ 2లో అక్కినేని కోడలు సమంత నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తుండడంతో దానిపై మరింత క్యూరియాసిటీ పెరిగింది.

TFN Adminవాట్సాప్
Cinema Bandi Movie Trailer Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Cinema Bandi Trailer Released,Cinema Bandi Trailer Out,Cinema Bandi Trailer Out Now,Cinema Bandi Trai
ట్రైలర్ & టీజర్

సినిమా కష్టాలు తెలిపే సినిమా బండి - ట్రైలర్ రిలీజ్

ది ఫ్యామిలీ మెన్‌ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈవెబ్ సిరీస్ చూస్తేనే సిరీస్ దర్శకులు రాజ్-డీకే రాజ్‌ (నిడిమోరు, కృష్ణ డీకే) ల పనితనం గురించి చెప్పనవసరంలేదు. ఇక ఇప్పుడు వీరిద్దరి నుండి వస్తున్న సినిమానే సినిమా బండి. ప్రవీణ్ కంద్రెగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో స్టార్లు లేరు. వాళ్లు స్టార్లు లేకుండా సినిమా తీశారంటే, క‌థ‌ని ఎంత‌గా న‌మ్మారో అర్థం అవుతుంది. ఇక ఈసినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ఇక ఈట్రైలర్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్