
ట్యాగ్ · 10 కథనాలు


అఫీషియల్.. ప్రేమలు సీక్వెల్ వచ్చేస్తోంది

ప్రేమలు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు

ప్రేమలు తెలుగు ట్రైలర్ రిలీజ్

ప్రేమలు- ఓటీటీ లో కూడా సూపర్ రెస్పాన్స్
గిరీష్ దర్శకత్వంలో మమితా బైజు, నస్లేన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ప్రేమలు. మలయాళంలో వచ్చిన ప్రేమలు సినిమా అక్కడ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే కదా. దాదాపు 135కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తెలుగులో ఈసినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా సీక్వెల్ కూడా వచ్చేస్తుంది.

అఫీషియల్.. ప్రేమలు సీక్వెల్ వచ్చేస్తోంది
మలయాళంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ప్రేమలు'. నస్లెన్ కే గఫూర్, మమితా బైజు నటించగా.. చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం సాధించింది. తెలుగులోనూ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 17కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. తెలుగులో ఈ సినిమాను గ్లోబల్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్ కార్తీకేయ సమర్పించిన సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు తమిళంలో సైతం మంచి వసూళ్లు రాబట్టింది.

ఓటీటీలోకి ప్రేమలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవలి కాలంలో మలయాళం సినిమాలు అదరగొడుతున్నాయి. కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీలతో సహజత్వానికి దగ్గరగా ఉండే ఈ సినిమాల మేకింగ్ స్టయిల్ దేశవ్యాప్తంగా అన్ని భాషలవారిని ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది ఇప్పటికే కొన్ని సినిమాలు బక్సాఫిస్ వద్ద సత్తా చూపాయి. సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఆడుకాలం (గోట్ లైఫ్), దాదాపుగా అందరూ కొత్తవారే నటించిన 'మంజుమ్మల్ బాయ్స్' చిత్రాలు అత్యధిక కలెక్షన్స్ రాబట్టాయి. వీటితోపాటుగా ఫిబ్రవరి 9న విడుదలైన 'ప్రేమలు' కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం దక్కాయి.

ప్రేమలు తెలుగు ఓటీటీ పార్టనర్ మారింది
ప్రేమలు ఓటీటీ రిలీజ్ కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈసినిమాను తెలుగులో కూడా సూపర్ గా రిసీవ్ చేసుకున్నారు.దాదాపు 15కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.అంతేకాదు తెలుగులో అత్యధిక వసూళ్లను సాధించిన మలయాళ డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది.ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ ఈసినిమాను తెలుగులో విడుదలచేశాడు.ఈసినిమాతో మంచి ప్రాఫిట్స్ ను చూశాడు.

ప్రేమలు- ఫైనల్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళం సినిమాలకు ఇప్పుడు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అక్కడ హిట్ అయిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక తెలుగులో కూడా మంచి విజయాలను అందిస్తుండటంతో మేకర్స్ కూడా ఈసినిమాలను ఇక్కడ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక రీసెంట్ గా చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టిన సినిమా ప్రేమలు. మలయాళంలో ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇక్కడ రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమా మంచి విజయాన్ని కలెక్షన్స్ ను అందించింది.

ప్రేమలు వచ్చేది ఈ ఓటిటి లోకే
రీసెంట్ మలయాళం బ్లాక్ బాస్టర్ ప్రేమలు అదే టైటిల్ తెలుగులోకి డబ్ అయ్యి ఇక్కడ కూడా అదరగొడుతుంది.స్ట్రెయిట్ తెలుగు సినిమాలను డామినేట్ చేస్తూ రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను కావడం తో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.ట్రెండ్ చూస్తే ఫుల్ రన్ లో ప్రేమలు 10కోట్ల వరకు రాబట్టుకోవచ్చు.ఎస్ ఎస్ కార్తికేయ ఈసినిమాను తెలుగులో విడుదలచేశాడు.అటు మలయాళంలో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 105కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

మహేష్ బాబు ప్రేమలు రివ్యూ పై కార్తికేయ సూపర్ రిప్లై
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'ప్రేమలు' మూవీ తెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు, ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ దీనిని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులోనూ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ మూవీని చూసి స్పందిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ చిత్రంపై రివ్యూ ఇచ్చారు. ఒక సినిమా చూస్తూ, చివరిసారి ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదని, అంతగా ఈ చిత్రం తనను ఆకట్టుకుందని ప్రశంసలు కురిపించారు.

ప్రేమలు మూవీ తెలుగు రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా క్లీన్ ఎంటర్ టైనర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూత్ తో పాటు అందరికీ నచ్చుతుందని చెప్పొచ్చు.

ప్రేమలు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు
గత నెలలో మలయాళంలో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ అయ్యింది ప్రేమలు. చిన్న సినిమాగా వచ్చి నిన్నటి వరకు 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో ఈఫీట్ సాధించిన 5వ మలయాళ సినిమా గా రికార్డు క్రీయేట్ చేసింది.ఇక ఈసినిమాకు రెస్పాన్స్ చూసి అదే టైటిల్ తో తెలుగు లోను విడుదలచేస్తున్నారు.

ప్రేమలు తెలుగు ట్రైలర్ రిలీజ్
మలయాళం సినిమాలకు కూడా తెలుగులో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎన్నో సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తుండగా.. కొన్ని సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో మలయాళం సినిమా తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. గిరీష్ దర్శకత్వంలో రీసెంట్ గా మలయాళంలో వచ్చిన సినిమా ప్రేమలు. ఈసినిమా అక్కడ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. దీంతో ఈసినిమాను తెలుగులో రిలీజ్ కూడా రిలీజ్ చేస్తున్నారు.