
ట్యాగ్ · 9 కథనాలు


సెన్సార్ పూర్తిచేసుకున్న ఓరి దేవుడా

భారీ ప్రమోషన్స్ తో ఓరి దేవుడా .. !

ఓరి దేవుడా దీపావళి దావత్ ఈవెంట్ వేదిక ఖరారు

ఓరి దేవుడా - ఎంటర్ టైన్ మెంట్ కోసం రెడీగా ఉండండి

విశ్వక్ సేన్ పై రామ్ చరణ్ ప్రశంసలు

ఓరి దేవుడా మరో రోల్ రివీల్

ప్రముఖ ఓటీటీ ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఓరి దేవుడా ..!
పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిలా పాల్కర్ జంటగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించింది. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. దేవుడి పాత్రలో వెంకటేష్ సూట్ అవ్వడమే కాకుండా ఆ రోల్ ని చాలా హుందాగా ఎంటర్టైనింగ్ గా కంప్లీట్ చేశారు. మంచి ఎమోషన్స్, ఫ్రస్ట్రేషన్ తన లుక్స్ తోవిశ్వక్ సేన్ ఆకట్టుకున్నారు.

నాటు నాటు సాంగ్ కు డ్యాన్స్ చేసిన ఓరి దేవుడా .. ! హీరోయిన్స్
పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించింది. మిథిలా పాల్కర్ , ఆశా భట్ కథానాయికలు. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.

సెన్సార్ పూర్తిచేసుకున్న ఓరి దేవుడా
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. అంతేకాదు ఒకే ధోరణి సినిమాలు కాకుండా డిఫరెంట్ గా సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం అయితే విశ్వక్ సేన్ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. వాటిలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా ఓరి దేవుడా. తమిళంలో సంచలన విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాకు ఇది రీమేక్. ఇక ఈసినిమాకు తమిళ్ లో డైరెక్ట్ చేసిన అశ్వత్ మారిముత్తునే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా అన్నీ సినిమాపై అంచనాలు పెంచేసి హిట్ కొడుతుందన్న నమ్మకాన్ని పెంచాయి. ఇక తాజాగా…

భారీ ప్రమోషన్స్ తో ఓరి దేవుడా .. !
పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిలా పాల్కర్ జంటగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఓరి దేవుడా . ! చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సూపర్ హిట్ అశోక వనంలో…

ఓరి దేవుడా దీపావళి దావత్ ఈవెంట్ వేదిక ఖరారు
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ జయాపజయాలను పట్టించుకోకుండా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఒకపక్క లవర్ బాయ్ పాత్రలు చేస్తూనే మరోపక్క సెటిల్ట్ క్యారెక్టర్స్ లలో కూడా నటిస్తున్నాడు. ఇక ఇటీవలే అశోకవనంలో అర్జునకళ్యాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం మరో సినిమాతో వస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు తమిళంలో డైరెక్ట్ చేసిన ఓ మై కడవులేకు తెలుగు రీమేక్గా ఓరి దేవుడా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్…

ఓరి దేవుడా - ఎంటర్ టైన్ మెంట్ కోసం రెడీగా ఉండండి
రీసెంట్ గానే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’తో మంచి విజయాన్ని అందుకున్నాడు విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రలో వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా ప్రస్తుతం ఓరి దేవుడా అనే సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ” ఓ మై కడవులే” చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు ఈసినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.

విశ్వక్ సేన్ పై రామ్ చరణ్ ప్రశంసలు
పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిలా పాల్కర్ జంటగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఓరి దేవుడా . ! చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సూపర్ హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం…

ఓరి దేవుడా గుండెల్లోనా మెలొడీ సాంగ్ రిలీజ్
సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. రీసెంట్ గానే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’తో మంచి విజయాన్ని అందుకున్నాడు విశ్వక్ సేన్. ఈసినిమాలో వయసు పెరుగుతున్నా పెళ్లి కానీ వ్యక్తి పాత్రలో సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్రలో వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా ప్రస్తుతం ఓరి దేవుడా అనే సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ” ఓ మై కడువలే” చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు ఈసినిమాకు కూడా దర్శకత్వంలో వహించాడు.

ఓరి దేవుడా మరో రోల్ రివీల్
ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఆసినిమాతో మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత ఫలక్ నుమా దాస్ సినిమాకు దర్శకత్వం వహించి హీరోగా కూడా నటించి ఆ సినిమాతో ఒక్కసారి మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయి యూత్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.