సెన్సార్ పూర్తిచేసుకున్న ఓరి దేవుడా

vishwak sens ori devuda movie wraps up its censor, ori devuda movie wraps up its censor, vishwak sens ori devuda movie, ori devuda movie was awarded a U/A certificate, U/A certificate, ori devuda movie wraps up its censor formalities, Vishwak Sen Latest Movie, Vishwak Sen's Upcoming Movie, Venkatesh Dagubatti, Vishwak Sen, Mithila Palkar, Asha Bhat, Ashwath Marimuthu, Ori Devuda, Ori Devuda Telugu movie, Ori Devuda New Update, Ori Devuda Telugu Movie New Update, Ori Devuda Movie, Ori Devuda Latest Update, Ori Devuda Movie Updates, Ori Devuda Telugu Movie Live Updates, Ori Devuda Telugu Movie Latest News, Ori Devuda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. అంతేకాదు ఒకే ధోరణి సినిమాలు కాకుండా డిఫరెంట్ గా సినిమాలు చేస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం అయితే విశ్వక్ సేన్ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. వాటిలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా ఓరి దేవుడా. తమిళంలో సంచలన విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాకు ఇది రీమేక్. ఇక ఈసినిమాకు తమిళ్ లో డైరెక్ట్ చేసిన అశ్వ‌త్ మారిముత్తునే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా అన్నీ సినిమాపై అంచనాలు పెంచేసి హిట్ కొడుతుందన్న నమ్మకాన్ని పెంచాయి. ఇక తాజాగా ఈసినిమా సెన్నార్ కూడా పూర్తి చేసుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ అందించారు సెన్సార్ బృందం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాాగా ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్‌ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన దేవుడు పాత్రను తెలుగులో విక్టరీ వెంకటేష్ చేస్తుండటం విశేషం. పివిపి సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి విధు. ఈసినిమా అక్టోబర్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.