
ట్యాగ్ · 9 కథనాలు


NTR30 ఓపెనింగ్ డేట్ వాయిదా

ఎన్టీఆర్ 30 షూటింగ్ అప్ డేట్

ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న #NTR30

22 ఏళ్ల ఎన్టీఆర్ సినీ ప్రస్థానం

9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో ఎన్టీఆర్

"#NTR 30 "మూవీ లో ఉపేంద్ర ?

తుది మెరుగుల్లో 'యన్టీఆర్ 30' స్క్రిప్ట్ వర్క్
ఎన్టీఆర్ కొత్త మూవీ టైటిల్ రిలీజ్ డేట్ ?

ఎన్టీఆర్ 30 తుఫాన్ కు ముహూర్తం ఫిక్స్
ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్30 సినిమా గురించి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ప్రకటించడానికి మాత్రం ఎప్పుడో ప్రకటించినా కూడా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఆమధ్య ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి లేట్ అయింది. ఇక రీసెంట్ గా ఈసినిమా లాంచింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు.. అయితే అదే టైమ్ లో తారకరత్న చనిపోవడంతో వాయిదా వేశారు. ఆ తరువాత ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డుల్లో పాల్గొని అవి కూడా ముగించుకొని వచ్చారు.

NTR30 ఓపెనింగ్ డేట్ వాయిదా
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. ఇక ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తుండగా.. ఈసినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీన నిర్వహించడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ డేట్ వాయిదా పడింది. నందమూరి తారక రత్న మరణం వల్ల ఎన్టీఆర్ 30 వ సినిమా ఓపెనింగ్ డేట్ ను వాయిదా వేశారు. కొత్త డేట్ ను త్వరలో తెలియచేయనున్నారు. కాగా…

ఎన్టీఆర్ 30 షూటింగ్ అప్ డేట్
ఎన్టీఆర్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఎన్టీఆర్30 సినిమా గురించి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ప్రకటించడానికి మాత్రం ఎప్పుడో ప్రకటించినా కూడా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. మరోవైపు ఎన్టీఆర్ కూడా ఆమధ్య ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి లేట్ అయింది. మధ్యలో షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్టు పలు వార్తలు వచ్చినా అవి వార్తలు గానే మిగిలిపోయాయి. ఇక ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ వార్తలు తెరపైకి వస్తున్నాయి కానీ.. షూటింగ్ మాత్రం మొదలవ్వలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ను ఈ నెలలోనే…

ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న #NTR30
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మూవీలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించే అవకాశం ఉంది. ఈ మూవీ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

22 ఏళ్ల ఎన్టీఆర్ సినీ ప్రస్థానం
సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. అయితే వారసులు గా ఎంట్రీ అయితే ఈజీగా ఉంటుంది కానీ వాళ్లకే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. అలాంటిది నట సార్వభౌముడు ఎన్టీఆర్ పోలీకలు పుణికి పుచ్చుకొని.. జూనియర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ లైన్ తో ఎంట్రీ ఇవ్వాలంటే ఇంకా ఏ రేంజ్ లో ఒత్తిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనపై పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం ఒమ్ము చేయలేదు. తాతకు తగ్గ మనవడు అనిపించుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. డైలాగ్ ను స్పష్టంగా చెప్పడంలో కానీ, ఎంత పెద్ద సీన్ అయినా సరే సింగిల్ టేక్ లో చేసేయడంలో ఎన్టీఆర్ దిట్ట. ఆ విషయం ఎవరిని అడిగినా చెబుతారు…

9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో ఎన్టీఆర్
సూపర్ హిట్ స్టూడెంట్ నెం 1 మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన ఎన్టీఆర్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ , యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా .తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. #NTR30 మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.

"#NTR 30 "మూవీ లో ఉపేంద్ర ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం" మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. "రౌద్రం రణం రుధిరం" మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న "#NTR 30 "మూవీ కి హీరో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

తుది మెరుగుల్లో 'యన్టీఆర్ 30' స్క్రిప్ట్ వర్క్
'అరవింద సమేత' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత యంగ్ టైగర్ యన్టీఆర్, సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, యన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. 'ఆర్ ఆర్ ఆర్' చిత్రానికి సంబంధించి తన షూటింగ్ పార్ట్ పూర్తయిన వెంటనే తారక్ ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. యన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతోంది.
ఎన్టీఆర్ కొత్త మూవీ టైటిల్ రిలీజ్ డేట్ ?
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం" మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.