డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం” మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హారిక &హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా “ఎన్టీఆర్ 30” మూవీ రూపొందనుంది. దర్శకుడు త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు. మే 20 వ తేదీ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా “ఎన్టీఆర్ 30″ మూవీ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసినట్టు సమాచారం.” RRR”మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత ఈ మూవీ తెరకెక్కనుంది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందిన “అరవింద సమేత వీర రాఘవ ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























