
ట్యాగ్ · 40 కథనాలు


కొణిదెల ఫ్యామిలీకి, నాకు ఎక్కడో తెలియని బంధం

దిల్ రాజు గారు నాకు ఇన్స్పిరేషన్

కమిటీ కురోళ్ళు 14డేస్ కలెక్షన్స్

మా నిహారిక మల్టీ టాలెంటెడ్ - మెగాస్టార్

యూత్ను ఆకట్టుకుంటోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్

నిహారిక మల్టీ టాలెంటెడ్ - సిద్దు జొన్నలగడ్డ

కమిటీ కుర్రోళ్ళు.. ట్రైలర్ రిలీజ్

మ్యూచువల్ గా విడిపోయాం- ప్రైవసీ కోరుకుంటున్నాం

గంగూబాయి గా మారిన నిహారిక

రేవ్ పార్టీ లో ? నాగబాబు క్లారిటీ

రాకాస గ్లింప్స్ రిలీజ్
'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్న నిహారిక కొణిదెల, ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్పై తన తదుపరి చిత్రం 'రాకాస'ను నిర్మిస్తున్నారు. సంగీత్ శోభన్ కథానాయకుడిగా మాసన శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

మ్యాడ్ స్క్వేర్ హీరోతో నీహారిక కొణిదెల కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ హీరోలు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ యూత్ ఎంటర్టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. రెండేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ 'మ్యాడ్' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ చేశాడు. ఫస్ట్ షో తోనే బ్లాక్ బస్టర్ టాక్తో హౌస్ ఫుల్ కలెక్షన్స్తో విడుదలైన అన్నిచోట్లా సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. దీంతో 5రోజుల్లో దాదాపు 75కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి 100కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

కొణిదెల ఫ్యామిలీకి, నాకు ఎక్కడో తెలియని బంధం
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

దిల్ రాజు గారు నాకు ఇన్స్పిరేషన్
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

కమిటీ కుర్రోళ్ళు.. మూడో వారంలో మరింత పెరిగిన కలెక్షన్స్
డిఫరెంట్ కంటెంట్ చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందని తెలుగు ప్రేక్షకులు మరోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆడియెన్స్, విమర్శకులతో పాటు సినీ సెలబ్రిటీ నుంచి అభినందనలు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఇప్పటికే సినిమా అన్నీ ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం రూ.15.6 కోట్ల కలెక్షన్స్ను సాధించటం విశేషం.

కమిటీ కురోళ్ళు 14డేస్ కలెక్షన్స్
కంటెంట్ ఉంటే చాలు స్టార్ కాస్టింగ్ అవసరం లేదని మరోసారి నిరూపించింది కమిటీ కురోళ్ళు.చిన్న సినిమాగా వచ్చిన ఈచిత్రం మౌత్ టాక్ తో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.నిన్నటి తో ఈసినిమా రెండు వారాల రన్ ను పూర్తి చేసుకుంది.ఇక రెండు వారాలకు గాను ప్రపంచ వ్యాప్తంగా 15.6కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.బ్రేక్ ఈవెన్ టార్గెట్ చిన్నది కావడం తో బయ్యర్లకు మంచి లాభాలను తీసుకొస్తుంది.ఇప్పుడు మూడో వారం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమాకు థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది. వచ్చే వారం వరకు పెద్ద సినిమా రిలీజ్ లేకపోవడంతో మంచి వసూళ్లను దక్కించుకోనుంది.

కమిటీ కుర్రోళ్లు పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది.

ఆ సినిమాను త్వరలోనే చూడాలనుకుంటున్నా - మహేష్ బాబు
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 9న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది.

ఈ మూవీని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే.. నిహారిక కొణిదెల
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్ట్ 9న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అనూహ్యంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.

ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు నిర్మాత నిహారిక కొణిదెల మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే..

కమిటీ కుర్రోళ్ళు.. తెలుగు రివ్యూ
మొత్తానికి కమిటీ కుర్రాళ్లు సినిమా పల్లెటూర్లలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఎంతటివారికైనా తమ చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా ఉంది. ప్యూర్ విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. అలాగే విలేజ్ యువత ఒకవైపు చిలిపి పనులతో నవ్విస్తూనే మరోవైపు కులాల కుంపట్లు జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా ఆలోచింపజేసేలా ఉంది. ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని కలగజేస్తుంది ఈ చిత్రం.

ఈ సినిమాతో 15 మంది కొత్త ఆర్టిస్టులను అందిస్తున్నా
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు.

మా నిహారిక మల్టీ టాలెంటెడ్ - మెగాస్టార్
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగస్ట్ 9న రిలీజ్ కాబోతున్న కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు.

యూత్ను ఆకట్టుకుంటోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్
స్నేహం కంటే విలువైనది ఈ ప్రపంచంలో లేదు.. అలాంటి స్నేహం, స్నేహితులు మధ్య కులం, మతం అడ్డుగోలుగా నిలిస్తే ఏమవుతుంది? చిన్ననాటి స్నేహితులు ఫ్రెండ్ షిప్ కంటే కులాలకే ఎక్కువ విలువిస్తారా? ఒకవేళ నిజమైన స్నేహం మధ్య కులాలు, మతాలు అడ్డొస్తే పరిస్థితులు ఎలా మారుతాయి? కులాలతో విడిపోయిన స్నేహితుల మనసుల్లో సంఘర్షణ ఎలా ఉంటుంది? చివరకు వారు కలిశారా? అనే విషయాలు తెలియాలంటే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూడాల్సిందే.

నిహారిక మల్టీ టాలెంటెడ్ - సిద్దు జొన్నలగడ్డ
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి ట్రైలర్ను యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు.

కమిటీ కుర్రోళ్ళు.. ట్రైలర్ రిలీజ్
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ యదు వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఫ్రెండ్ షిప్ డే వీక్ సందర్భంగా ఆగస్ట్ 9న కమిటీ కుర్రోళ్ళు విడుదలకానుంది.

నిహారిక కొణిదెల 'కమిటీ కుర్రోళ్ళు'.. రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ యదు వంశీ దర్శకత్వం వహిస్తుండగా.. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా సినిమాను రూపొందించారు.

మ్యూచువల్ గా విడిపోయాం- ప్రైవసీ కోరుకుంటున్నాం
ఈమధ్య ఇన్ట్సాలో ప్రొఫైల్స్ ద్వారా సెలబ్రిటీలు కలిసి ఉన్నారా..విడిపోతున్నారా అనే విషయాలు తెలుస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా ఇన్ట్సాలో ప్రొఫైల్ నేమ్ ను మార్చి విడియాపోయామంటూ హింట్స్ ఇస్తున్నారు. సమంత-నాగ చైతన్య విడిపోయినప్పుడు కూడా ఇదే జరిగింది. ఆ మధ్య చిరు కూతురు శ్రీజ కూడా తన ప్రొఫైల్ నేమ్ ను మార్చేసింది. ఆ తరువాత నిహారిక విషయంలో కూడా ఇన్ట్సా ద్వారా క్లారిటీ వచ్చింది. గత కొద్ది రోజులుగా నిహారిక-చైతన్య విడిపోయారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. చైతన్య తన ఇన్స్టాగ్రామ్ నుంచి నిహారికకు సంబంధించిన ఫొటోలను డిలీట్ చేయడం.. ఆతరువాత నిహారిక తన పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడంతో విడిపోయారంటూ…

గంగూబాయి గా మారిన నిహారిక
ఒక మనసు చిత్రంతో వెండితెర ఆరంగేట్రం చేసిననిహారిక ఆసినిమాలో తన నటనతో మంచి పేరే సంపాదించుకుంది. ఆ తరువాత హ్యాపీ వెడ్డింగ్, ప్రణీత్ దర్శకత్వంలో సూర్యకాంతం, తమిళ్ లో ఒక సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా నిహారికకు విజయం అందించలేకపోయాయి. అయితే సూర్యకాంతం సినిమాలో నిహారిక నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకూ మరే సినిమా చేయలేదు. ఇక వివాహబంధంలోకి అడుగుపెట్టేయడంతో సినిమాలకు మరింత దూరమైనట్టే. ప్రస్తుతం అయితే నిర్మాతగా మారి పలు వెబ్ సిరీస్ లు అంటూ.. పలు ప్రాజెక్ట్ లను ప్రేక్షకులకు అందిస్తున్నారు

రేవ్ పార్టీ లో ? నాగబాబు క్లారిటీ
బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో రేవ్ పార్టీ జరగడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు.