
ట్యాగ్ · 11 కథనాలు


ప్రభాస్ "ప్రాజెక్ట్ K " మూవీ కాస్టింగ్ కాల్

'ప్రాజెక్ట్ K' కోసం 200 రోజులు

నవంబర్ లో "ప్రాజెక్ట్ K " షూటింగ్

ప్రభాస్ "ప్రాజెక్ట్ K " మూవీ ఆడిషన్స్

"ప్రాజెక్ట్ K "లో అమితాబ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్

'ప్రాజెక్ట్ కే' కోసం 200 రోజులు

'ప్రాజెక్ట్ కే' పై దీపికా ఇంట్రెస్టింగ్ పోస్ట్

హైదరాబాద్ లో "బిగ్ బీ"

హైదరాబాద్ లో "ప్రాజెక్ట్ K "
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొని ఒక చిన్న షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.

ప్రభాస్ "ప్రాజెక్ట్ K " మూవీ కాస్టింగ్ కాల్
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ షూటింగ్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కంప్లీట్ చేశారు. ప్రభాస్ ప్రస్తుతం “సలార్”మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొని ఒక చిన్న షెడ్యూల్ ను…

డిసెంబర్ లో "ప్రాజెక్ట్ K " మూవీ సెట్స్ లో ప్రభాస్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొన్నారు. “ఆదిపురుష్ ” మూవీ షూటింగ్ ను ప్రభాస్ కంప్లీట్ చేశారు. ప్రభాస్ ప్రస్తుతం “సలార్”మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

'రాధేశ్యామ్' రిలీజ్ తర్వాతే 'ప్రాజెక్ట్ K' అప్ డేట్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది కూడా. అంతేకాదు ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ ఇప్పటికే తన పోర్షన్ ను పూర్తి చేసుకున్నారు కూడా. మరోవైపు నాగ్ అశ్విన్ కూడా ఈసినిమా షూటింగ్ కోసం ఫుల్ ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందకుంటే ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ నెలాఖరువరకూ ఈసినిమా షూటింగ్ అయిపోతుంది అన్నవార్తలు అయితే ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఈసినిమా తరువాత సలార్ కూడా లైన్ లో ఉండటంతో ఆసినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేయనున్నాడు. ఈసినిమా…

'ప్రాజెక్ట్ K' కోసం 200 రోజులు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వరుసగా పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్, నాగ్ ఆశ్విన్ తో సినిమాలు చేస్తున్నాడు. ఈసినిమాల్లో రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక మిగిలిన సలార్, ఆదిపురుష్ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక నాగ్ అశ్విన్ సినిమా కూడా గురుపౌర్ణమి రోజున సెట్స్ మీదకి తీసుకెళ్లార. ఇప్పటికే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ తన పాత్రకు సంబంధించిన షూట్ ను కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో నాగ్ అశ్విన్ ముందు ఇతర నటీనటులతో ఉన్న పోర్షన్స్ ను పూర్తి చేస్తున్నాడు.

నవంబర్ లో "ప్రాజెక్ట్ K " షూటింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న "సలార్", ఓంరౌత్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో 3డి ఫార్మాట్ లో తెరకెక్కుతున్న "ఆది పురుష "మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు…

ప్రభాస్ "ప్రాజెక్ట్ K " మూవీ ఆడిషన్స్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైం ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ "ప్రాజెక్ట్ K " తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న "ప్రాజెక్ట్ K " మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొన్నారు. ప్రభాస్ ప్రస్తుతం "సలార్", "ఆదిపురుష్ " మూవీస్ లో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందిన "రాధేశ్యామ్" మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

"ప్రాజెక్ట్ K "లో అమితాబ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపికా పడుకొనే జంటగా భారీ బడ్జెట్ తో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీ గా "ప్రాజెక్ట్ K" వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ లో దీపిక పడుకొనే కథానాయిక. బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. "మనం ", "సైరా నరసింహా రెడ్డి "మూవీస్ తరువాత అమితాబ్ "ప్రాజెక్ట్ K "లో నటిస్తున్నారు. ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

'ప్రాజెక్ట్ కే' కోసం 200 రోజులు
ప్రభాస్ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టేశాడు. ఇప్పటికే ప్రభాస్ రాధేశ్యామ్ చివరి దశకు చేరుకోగా మరోవైపు ఆదిపురుష్ కూడా ముమ్మరంగా షూటింగ్ జరుగుతుంది. మరోవైపు సలార్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’ పేరుతో ఈ మధ్యే ప్రభాస్ సినిమా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రస్తుతం అమితాబ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక తన షూటింగ్ పూర్తయ్యేవరకు అమితాబ్ హైద్రాబాద్ లోనే ఉండనున్నారు.

'ప్రాజెక్ట్ కే' పై దీపికా ఇంట్రెస్టింగ్ పోస్ట్
నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అందరూ అనుకుంటుండగా ఎలాంటి హడావుడి లేకుండా ఈసినిమాను స్టార్ట్ చేశారు. గురు పూర్ణిమ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం హైదరాబాద్లో జరిపారు. ఈ సినిమాకి ‘ప్రాజెక్ట్ కే’ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. . ఈ వేడుకలో ప్రభాస్తోపాటు అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొన్నారు. ముహూర్తపు షాట్కి ప్రభాస్ క్లాప్ కొట్టారు. ఇందులో భాగంగా బిగ్బీపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఈ విషయాన్ని…

హైదరాబాద్ లో "బిగ్ బీ"
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపికా పడుకొనే జంటగా భారీ బడ్జెట్ తో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో ఈ మూవీ ఈ రోజు లాంఛనంగా ప్రారంభం కానుంది. హీరో ప్రభాస్ , అమితాబ్ ఈ మూవీ ముహూర్తానికి అటెండ్ అవుతున్నారు.