కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mosagallu Film

ట్యాగ్ · 9 కథనాలు

Celebrities Heap Praises For Vishnu Manchu And Kajal Aggarwal Starrer Mosagallu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Celebrities Heap Praises For Mosagallu,Celebrities He
సినిమా వార్తలు

'మోసగాళ్ళు' పై సెలబ్రిటీల ప్రశంసలు

ఫైనల్లీ మంచు విష్ణు ఖాతాలో ఒక హిట్ పడింది. ఈహిట్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆప్పుడెప్పుడో హిట్ అన్న మాట విన్నాడు. ఈమధ్య ఎన్ని సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి తప్పా సరైస సక్సెస్ ను అందించలేకపోయాయి. ఇక ఈసారి తన రూట్ మార్చి తానే నిర్మాతగా మారి మోసగాళ్ళు లాంటి సినిమాతో వచ్చాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విష్ణు మంచు నిర్మాతగా వ్యవహరించారు. ఈసినిమా మంచు విష్ణు నమ్మకాన్ని నిలబెట్టింది అని చెప్పొచ్చు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో.. ఆన్ లైన్ స్కామ్ ల నేపథ్యంలో…

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Conveys Best Wishes To Team Mosagallu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mahesh Babu,Super Star Mahesh Babu,Actor Mahesh Babu,Mosagallu,Mosagallu Movie
సినిమా వార్తలు

'మోసగాళ్ళు' టీమ్ కు మహేష్ బెస్ట్ విషెస్

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాదు ఈసినిమా విజయం కోసం మంచు విష్ణు కూడా అంతే ఈగర్ గా వైయిట్ చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'మోసగాళ్ళు' రిలీజ్ డేట్ ఫిక్స్

ఎన్నో ఏళ్ల నుండి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మంచు విష్ణు. అందుకే ఈసారి రొటీన్ కు భిన్నంగా ఉండే కథను సెలెక్ట్ చేసుకొని మోసగాళ్ళు అనే కథతో వస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిజానికి ఈసినిమా గురించి మొదట్లో పెద్దగా బజ్ లేకపోయినా.. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశారు చిత్రయూనిట్. ఇప్పుడు ఈసినిమా ఎప్పుడొస్తుందా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇక్కడ 'మోసగాళ్ళు' అక్కడ 'అను అండ్ అర్జున్'

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈసినిమపై అంచనాలు ఇంకా పెరిగాయి.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'మోసగాళ్ళు' ట్రైలర్ రిలీజ్ - సిస్టమ్‌ని ఆట ఆడించేవాడే కింగ్

గతకొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మంచు విష్ణు. దీనిలో భాగంగానే ఇప్పుడు మోసగాళ్ళు అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. ఈసినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మంచు విష్ణుకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం…

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'మోసగాళ్ళు' ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"మోసగాళ్ళు "టీజర్ రిలీజ్

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , AVA ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో బిగ్గెస్ట్ ఐటి స్కామ్ నేపథ్యంలో నిజ సంఘటనలతో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్ళు " మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ACP కుమార్ గా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నవదీప్ , నవీన్ చంద్ర , రూహి సింగ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శామ్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కాజల్ కు "మోసగాళ్ళు "టీమ్ స్పెషల్ విషెస్

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎ వి ఎ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై జెఫ్రీ జీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో బిగ్గెస్ట్ ఐటి స్కామ్ నేపథ్యంలో నిజ సంఘటనలతో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్ళు " మూవీ రూపొందుతుంది. సునీల్ శెట్టి , నవదీప్ , నవీన్ చంద్ర , రూహి సింగ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'మోసగాళ్ళు' తో చేయి కలిపిన వెంకీ

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్

షేర్