
ట్యాగ్ · 351 కథనాలు


ఓజీపై మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ రివ్యూ

మెగా 157 టీం రివీల్

UK పార్లమెంట్‌లో మెగాస్టార్‌కి ఘన సన్మానం

ఆ వదంతులు సరికాదు.. మీడియాతో మెగాస్టార్

ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్

తండ్రిని స్మరించుకుంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్

మెగాస్టార్‌ను కలిసిన పుష్ప 2 టీమ్

ఊహించని కాంబినేషన్ ఇది- రామ్ చరణ్

ఇప్పుడు నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను

గిన్నిస్ రికార్డ్స్‌లోకి మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ ఇంట్లో దీపావళి సంబరాలు.. హాజరైన వెంకటేష్, నాగార్జున
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ఆయన స్నేహితులు విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, కింగ్ నాగార్జున అక్కినేని హాజరయ్యారు. వెంకటేష్ భార్య నీరజ, నాగార్జున భార్య అమల కూడా ఈ ప్రత్యేక వేడుకలో పాల్గొన్నారు. అలాగే చిరంజీవి నటిస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలోని హీరోయిన్ నయనతార కూడా ఈ వేడుకకు విచ్చేసి సందడి చేశారు.

చిరంజీవి, వెంకటేష్ సహా 31 మందితో 80s స్టార్స్ రీయూనియన్
దక్షిణ భారత సినిమా పరిశ్రమలో ప్రతి సంవత్సరం ఎంతో అద్భుతంగా జరిగే “80s Stars Reunion” అక్టోబర్ 4, 2025న చెన్నైలో జరిగింది. మూడు సంవత్సరాల విరామం తర్వాత జరిగిన ఈ సమావేశం, అందరికీ అద్భుతమైన ఎమోషనల్ మూమెంట్ గా నిలిచింది. ఇలా ప్రతి ఏడాది జరిగే ఈ “80s Stars Reunion” స్నేహం, ఐక్యత, భిన్నత్వంలో ఏకత్వం విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. కాగా, గతేడాదే నిర్వహించాలనుకున్నా, చెన్నైలో జరిగిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఆ రీయూనియన్ వాయిదా పడింది.

ఓజీపై మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ రివ్యూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'ఓజీ' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లో సైతం వసూళ్ళలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ సినిమాను ఒక స్పెషల్ స్క్రీనింగ్‌లో వీక్షించారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఓజీపై స్పెషల్ రివ్యూ ఇచ్చారు.

మహేష్ బాబు బర్త్ డే.. మెగాస్టార్, ఎన్టీఆర్ సహా పలువురు సెలబ్రిటీల విషెస్
సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇది ఆయనకు 50వ జన్మదినం కావడం విశేషం. ఈ శుభ సందర్భంలో ఆయన అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు మహేష్ బాబుకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ హీరో వెంకటేష్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ తదితరులు సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్‌కి ప్రత్యేకంగా విషెస్ తెలియజేశారు. అలాగే యంగ్ హీరోలు అడివి శేష్, కిరణ్ అబ్బవరం, నటుడు బ్రహ్మాజీ, డైరెక్టర్ అనిల్ రావిపూడి, మరియు ప్రముఖ నిర్మాణ సంస్థలు మహేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించాయి.

ఆపరేషన్ సిందూర్.. మెగాస్టార్ సహా ప్రముఖుల ట్వీట్స్ వైరల్
గత నెలలో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత సైన్యం పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసింది. నిన్న అర్ధరాత్రి చేసిన ఈ దాడుల్లో పెద్దఎత్తున ఉగ్రవాదులు మరణించారు. దీనిపై దేశవ్యాప్తంగా సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు..శత్రువుకి మన సత్తా చూపారంటూ ఇండియన్ మిలిటరీకి సెల్యూట్ చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్‌లో స్పెషల్ పోస్ట్ పెట్టారు.

మెగా 157 టీం రివీల్
మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా 157 రానుందని తెలిసిందే.ఉగాది రోజున ఈసినిమా లాంఛ్ కూడా జరిగిపోయింది.ఇక ఈసినిమా టీం ను తన దైన స్టయిల్లో చిరుకి పరిచయం చేశాడు అనిల్ రావిపూడి.డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోపాటు మ్యూజిక్ డైరెక్టర్ ,ఎడిటర్ ,సినిమాటోగ్రఫర్ ,నిర్మాతలను చిరు పరిచయం చేసుకున్నారు.అందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

రామ్ చరణ్ బర్త్ డే.. 'పెద్ది'పై చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చరణ్ తండ్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలిపారు. అలాగే చరణ్ కొత్త సినిమా పెద్ది గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. "మై డియర్ రామ్ చరణ్, పుట్టినరోజు శుభాకాంక్షలు.. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. 'పెద్ది' చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు. ఇది నీలోని నటుడి యొక్క కొత్త కోణాన్ని బయటకు తెస్తుందని, సినిమా ప్రియులకు మరియు అభిమానులకు ఒక విందుగా ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను!! దీన్ని కొనసాగించండి." అని పేర్కొన్నారు.

UK పార్లమెంట్‌లో మెగాస్టార్‌కి ఘన సన్మానం
మెగాస్టార్ చిరంజీవి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇప్పటికే ఎన్నో ఘనతలు, పురస్కారాలు అందుకున్న ఆయన తాజాగా మరో గొప్ప సత్కారం అందుకున్నారు. ఈ మేరకు అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా UK పార్లమెంట్‌లో చిరంజీవిని సన్మానించారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ చిరుకి ఈ సత్కారం జరిగింది.

ఆ వదంతులు సరికాదు.. మీడియాతో మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్టు నిన్న ఉదయం నుంచీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన దీనిపై స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. కాగా శుక్రవారం తెల్లవారుజామున అంజనాదేవి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్టు వార్తలు స్ప్రెడ్ అయ్యాయి.

విశ్వక్‌సేన్ ఇండస్ట్రీలో జెండా పాతాలి - మెగాస్టార్
'మాస్ కా దాస్' విశ్వక్‌సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.

ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు తాజాగా ఆయన ప్రధానితో పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్' అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం.

తండ్రిని స్మరించుకుంటూ మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
"జన్మనిచ్చిన ఆ మహనీయుడ్ని ఆయన స్వర్గస్తులైన ఈ రోజున స్మరించుకుంటూ…" అంటూ ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో తన తండ్రి ఫొటోకు నమస్కరిస్తూ కనిపించారు చిరంజీవి. నేడు తన తండ్రి కొణిదెల వెంకటరావు గారి వర్ధంతి సందర్భంగా మెగా ఫామిలీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది.

మెగాస్టార్‌ను కలిసిన పుష్ప 2 టీమ్
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 టీమ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసింది.

ఊహించని కాంబినేషన్ ఇది- రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి -దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే.నిన్న ఈసినిమాను అనౌన్స్ చేయగానే హైప్ ఓ రేంజ్ లోకి వెళ్ళిపోయింది.ఈఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కు నాని కి కూడా తోడవ్వడంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.నాని ఈదసరాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి ఈసినిమాకు నిర్మాతలు గా వ్యవహరించనున్నారు చిరు కెరీర్ లోనే వయిలెంట్ మూవీ గా తెరకెక్కనుంది. ఆల్రెడీ దసరా తో మాస్ జోనర్ ను సూపర్ గా హ్యాండిల్ చేసి చూపించాడు శ్రీకాంత్. ఇక చిరు నెక్స్ట్ సినిమాను అంతకుమించి తీయనున్నాడు.

దసరా డైరెక్టర్‌తో మెగాస్టార్.. ప్రొడ్యూసర్‌గా స్టార్ హీరో
గొప్ప విజన్ తో స్క్రిప్ట్‌లను ఎంచుకునే అసాధారణ సామర్ధ్యం గల మెగాస్టార్ చిరంజీవి, తన ప్రముఖ కెరీర్‌లో ప్రతిభావంతులు, డెబ్యుటెంట్ ఫిల్మ్ మేకర్స్‌తో పనిచేశారు. ప్రామెసింగ్ ఫిల్మ్ మేకర్స్‌ని గుర్తించి, వారి ఎదుగుదలకు దోహదపడం మెగాస్టార్ స్పెషాలిటీలో ఒకటి. ఇదే క్రమంలో తాజాగా చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌కి వీరాభిమాని అయిన అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్నారు.

కల్కిలో అమితాబ్‍ని చూసినప్పుడు నాకు అనిపించింది ఇదే
ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది. కాగా ఈ అవార్డు వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఇప్పుడు నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను
ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల సాగింది. కాగా ఈ అవార్డు వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణిని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు.

వినాయక్ బర్త్ డే.. విషెస్ చెప్పిన మెగాస్టార్, ప్రభాస్, చరణ్
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ బుధవారం (అక్టోబర్ 9, 2024) జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ స్టార్ డైరెక్టర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఐఫా స్పెషల్ అవార్డ్స్ అందుకున్న చిరంజీవి, బాలకృష్ణ
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా 2024 అవార్డుల వేడుక శనివారం ఘనంగా ప్రారంభమైంది. యూఏఈ రాజధాని అబుదాబి వేదికగా మూడురోజులపాటు జరుగనున్న ఈ ఈవెంట్‌లో టాలీవుడ్‌తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ఎంతోమంది నటీనటులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాని, సమంత, రానా తదితరులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

గిన్నిస్ రికార్డ్స్‌లోకి మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. అయితే చిరంజీవి అంటే.. ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఆయన డ్యాన్సులే. ఆయన డ్యాన్సులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందంటే అతిశయోక్తి లేదు. విభిన్నమైన డ్యాన్సులు, తనకే సాధ్యమైన స్టైల్‍తో చిరంజీవి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.