కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mathu Vadalara Telugu Movie Latest News

ట్యాగ్ · 9 కథనాలు

సినిమా వార్తలు

'బాలీవుడ్' కి వెళ్లనున్న 'మత్తు వదలరా'..?

పెద్ద సినిమా, చిన్న సినిమా అని చూసే రోజులు పోయాయి. కథలో కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే. ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో వచ్చి అలా కోట్లు కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఎన్నో చూసాం. ఇక మన తెలుగు హిట్ సినిమాలను కూడా బాలీవుడ్ అక్కడ రీమేక్ చేసుకొని సొమ్ములు చేసుకుంటుంది. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీమేక్ చేశాయి.. కొన్ని లైన్ లో ఉన్నాయి.. ఇక ఇప్పుడు తాజాగా మరో సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ వచ్చిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌ 'మత్తు వదలరా' సినిమాను ఇప్పుడు బాలీవుడ్ రీమేక్ చేయాలని చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Mathu Vadalara Gets Superb Response
సినిమా వార్తలు

'మత్తు వదలరా' కు సూపర్ రెస్పాన్స్

సినిమా బావుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిజమైంది 'మత్తు వదలరా' సినిమా విషయంలో. ఎలాంటి సినిమాలకు మౌత్ టాక్ ఉంటే చాలు. సినిమా హిట్ ఐపోయినట్టే. ప్రస్తుతం ‘మత్తు వదలరా’ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది.ఫస్ట్ షో నుండే మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుంటోంది. మంచి క్రైమ్ థ్రిల్లర్‌ను అందించారని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో ఎక్స్ట్రా షోలు యాడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Prabhas Appreciates Mathu Vadalara Team Through Facebook Post
సినిమా వార్తలు

" మత్తు వదలరా "మూవీ పై ప్రభాస్ ప్రశంసలు

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ "మత్తు వదలరా "మూవీ విజయం సాధించింది. అంతా కొత్తవారితో రూపొందిన ఈ మూవీ తో కీరవాణి తనయుడు, గాయకుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం " మత్తు వదలరా "మూవీ కి హై లైట్ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
Rajamouli About Mathu Vadalara Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Mathu Vadalara Movie Updates,Mathu Vadalara Telugu Movie Latest News,Director Rajamouli About Mathu Vadalara Movie,SS Rajamo
సినిమా వార్తలు

'మత్తు వదలరా' ఎంతో ఎమోషన్‌గా వుంది

నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. అంతేకాదు ఈ సినిమాతోనే కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీగా వుంది చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'మత్తు వదలరా' సెన్సార్ పూర్తి

నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. డిసెంబర్ 25వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న రిలీజ్ అయిన ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనితో హాస్యంతో కూడిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
Mathu Vadalara Movie Release Date Confirmed
రిలీజ్ అప్‌డేట్

'మత్తు వదలరా' రిలీజ్ డేట్ ఫిక్స్

రాజ‌మౌళి కుటుంబం నుంచి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు న‌టులు రాలేదు. ఇప్పటి వరకు ఆ కుటుంబం నుంచి దర్శకులు వచ్చారు.. రచయితలు, గాయకులు ఇలా అంతా టెక్నీషియన్లే వ‌చ్చారు. ఇక ఇప్పుడు ఈ లోటు కూడా తీర‌బోతుంది. హీరో లేడ‌నే లోటును భ‌ర్తీ చేయ‌డానికి ఆ కుటుంబం నుంచి కూడా ఓ వార‌సుడు వ‌చ్చేస్తున్నాడు. కీరవాణి చిన్న కొడుకు సింహా హీరోగా నటిస్తున్న మత్తు వదలరా సినిమా షూటింగ్ వేగంగా పూర్తవుతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేసారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ రావడమే కాదు సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.

TFN Adminవాట్సాప్
'మత్తు వదలరా' టీజర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

'మత్తు వదలరా' టీజర్ రిలీజ్

నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Mathu Vadalara Movie Teaser Release Date Locked
ట్రైలర్ & టీజర్

'మత్తు వదలరా' టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Mathu Vadalara Teaser To Be Out Soon
ట్రైలర్ & టీజర్

'మత్తు వదలరా' - త్వరలో రానున్న టీజర్, రిలీజ్ డేట్లు

నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, చిరంజీవి సినిమాల స్టిల్స్‌తో పాటు.. ‘కస్టమర్ ఈజ్ గాడ్.. గాడ్ ఈజ్ గ్రేట్’ అనే కొటేషన్ వున్న ఈ పోస్టర్ అందరిని ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్