‘మత్తు వదలరా’ టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

Mathu Vadalara Movie Teaser Release Date Locked

నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక టీజర్ రిలీజ్ డేట్, సినిమా రిలీజ్ డేట్ గురించి త్వరలోనే అప్ డేట్ ఇస్తామని నిన్నే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రకటించినట్టే ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. రేపు సాయంత్రం 4.59 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అంతే కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా కీరవాణి తనయుడు బాహుబలి2, అరవింద సమేత మూవీస్ హిట్ సాంగ్స్ పాడిన కాలభైరవ మత్తువదలరా మూవీతో సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మైత్రి మూవీ మేక‌ర్స్ .. క్లాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి కీరవాణి కొడుకులు హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంత వరకూ సక్సెస్ అవుతారో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 20 =