కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Mathu Vadalara 2 Telugu Movie

ట్యాగ్ · 14 కథనాలు

Mathu Vadalara 2 to stream on NETFLIX from tomorrow
ఓటీటీ

మత్తు వదలరా 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

మత్తు వదలరాకు సీక్వెల్ గా వచ్చిన మత్తు వదలరా 2 రీసెంట్ గా థియేటర్లోకి వచ్చి సూపర్ హిట్ అనిపించుకుంది.దాదాపు 30కోట్లకు పైగా వసూళ్లను సాధించి బయ్యర్స్ మంచి లాభాలను తీసుకొచ్చింది. ఇక ఈసినిమా ఓటిటిలోకి రానుంది.ఈరోజు రాత్రి 12గంటలనుండి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.తెలుగు తోపాటు కన్నడ ,మలయాళ ,తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ నెట్ ఫ్లిక్స్ తన అప్ కమింగ్ మూవీస్ లిస్ట్ లో ఈ శుక్రవారం రానుందని తెలియజేసింది.

Mahender Reddyవాట్సాప్
Mathu Vadalara 2 Hits The Magical Million Dollar Milestone at USA Box Office
బాక్సాఫీస్

మత్తు వదలరా 2.. యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద సంచలనం

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎమ్‌.ఎమ్ కీర‌వాణి త‌న‌యుడు శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలే నెలకొన్నాయి.

Srikanth Mవాట్సాప్
Mathu Vadalara 2 ten days collections
బాక్సాఫీస్

మత్తు వదలరా 2 10డేస్ కలెక్షన్స్

మత్తు వదలరా 2 థియేటర్లలో స్ట్రాంగ్ రన్ ను కొనసాగిస్తోంది.సెకండ్ వీకెండ్ లో సాలిడ్ వసూళ్లను రాబట్టుకోవడం తో 10రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 30.01కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇందులో షేర్ 15కోట్లు.కేవలం 8కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో ఇప్పటివరకు 7కోట్ల లాభాలను అందించింది. ఫుల్ రన్ లో ఈసినిమా 35కోట్ల వరకు రాబట్టొచ్చు.అయితే ఈవారంలో దేవర వస్తుండడంతో భారీ పోటీని ఎదురుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
Ritesh Rana talks about Mathu vadalara 2
ఇంటర్వ్యూ

మత్తువదలరా 2 కు ఈ రేంజ్ రెస్పాన్స్ ఊహించలేదు- డైరెక్టర్ రితేష్ రానా

శ్రీ సింహ ,సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మత్తువదలరా2 బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి హిట్ అనిపించుకున్న ఈసినిమా బ్లాక్ బాస్టర్ వైపు పరుగులు పెడుతుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ రితేష్ రానా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Mathu Vadalara2 heading Towards BlockBuster
సినిమా వార్తలు

బ్లాక్ బాస్టర్ దిశగా మత్తువదలరా 2

శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫరియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటించిన మత్తు వదలరా 2 గత వారంలో విడుదలై సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా బాగుండడంతో నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల వరకు వసూళ్లను సాధించింది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్స్ లోకి వచ్చింది.దేవర వచ్చే వరకు అడ్డులేకపోవడంతో ఫుల్ రన్ లో భారీ లాభాలను తీసుకురానుంది.

Mahender Reddyవాట్సాప్
Megastar Chiranjeevi and Superstar Mahesh Babu Special Reviews on Mathu Vadalara 2
సినిమా వార్తలు

మత్తు వదలారా 2పై చిరంజీవి, మహేష్ బాబు స్పెషల్ రివ్యూ

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ప్రమోషనల్‌ సాంగ్‌.. ఇలా ప్రతి ప్రమోషన్‌ మెటీరియల్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
MathuVadalara 2 excellent start at USA Box Office
బాక్సాఫీస్

హాఫ్ మిలియన్ దిశగా మత్తువదలరా 2

చిన్న సినిమాగా నిన్న విడుదలైన మత్తువదలరా 2 సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను సొంతం చేసుకోవడంతో మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5కోట్లకు పైగా ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.దాంతో బ్రేక్ ఈవెన్ లో 40శాతం టార్గెట్ ను చేరుకుంది.ఈసినిమా అటు నార్త్ అమెరికా లోసాలిడ్ వసూళ్లను రాబడుతుంది.ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు 305k డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజుతో బ్రేక్ ఈవెన్ కానుంది.ఫుల్ రన్ లో అక్కడ 1మిలియన్ మార్క్ ను చేరుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.

Mahender Reddyవాట్సాప్
Mathu Vadalara 2 First Day Collections
బాక్సాఫీస్

మత్తు వదలరా 2.. ఫస్ట్ డే కలెక్షన్స్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎమ్‌.ఎమ్ కీర‌వాణి త‌న‌యుడు శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలే ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Mathu Vadalara 2 Review in Telugu
రివ్యూ

మత్తు వదలరా 2 రివ్యూ

ఇక మొత్తానికి మత్తు వదలరా 2 ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం బరిలో రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే', మలయాళ హీరో టోవినో థామస్ 'ARM' మినహా పెద్ద చెప్పుకోదగ్గ చిత్రాలేవీ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. దీంతో మత్తు వదలరా 2 బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకోనుంది.

Srikanth Mవాట్సాప్
Rebel Star Prabhas Unveils Mathu Vadalara 2 Trailer
ట్రైలర్ & టీజర్

రెబల్ స్టార్ చేతులమీదుగా.. మత్తు వదలరా 2 ట్రైలర్‌

బ్లాక్‌బస్టర్ 'మత్తు వదలరా'కు సీక్వెల్ గా వస్తోన్న 'మత్తు వదలరా 2' హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ప్రమోషనల్‌ సాంగ్‌.. ఇలా ప్రతి ప్రమోషన్‌ మెటీరియల్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Mathu Vadalara 2 Teaser Released
ట్రైలర్ & టీజర్

మత్తు వదలరా 2.. టీజర్ రిలీజ్

ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మత్తు వదలారా 2'. రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్‌ మూవీ 'మత్తు వదలరా' సినిమాకు సీక్వెల్‌ గా ఇది తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీనికోసం మళ్ళీ ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ చేతులు కలిపింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.

Srikanth Mవాట్సాప్
Mathu Vadalara 2 Teaser Release Date Fixed
ట్రైలర్ & టీజర్

మత్తు వదలరా 2.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'మత్తు వదలారా 2'. రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్‌ మూవీ 'మత్తు వదలరా' సినిమాకు సీక్వెల్‌ గా ఇది తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. దీనికోసం మళ్ళీ ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ చేతులు కలిపింది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.

Srikanth Mవాట్సాప్
Faria Abdullah First Look Released From Mathu Vadalara 2
ఫస్ట్ లుక్

మత్తు వదలరా 2 నుంచి ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్‌ మూవీ 'మత్తు వదలరా'. ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ సీక్వెల్‌ 'మత్తు వదలారా 2' తో ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mathu Vadalara 2 in cinemas on 13th September
రిలీజ్ అప్‌డేట్

మత్తు వదలరా 2 రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీ సింహ,సత్య ,నరేష్ అగస్త్య ,అతుల్య చంద్ర లీడ్ రోల్స్ లో నటించిన సినిమా మత్తు వదలరా.రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈసినిమా 2019లో వచ్చి డీసెంట్ హిట్ అనిపించుకుంది.ఇందులో సత్య కామెడీ హైలైట్ అనిపించుకుంది.టాప్ ప్రొడక్షన్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించగా కాల భైరవ సంగీతం అందించాడు.

Mahender Reddyవాట్సాప్

షేర్