ట్యాగ్ · 9 కథనాలు

డిటెక్టివ్ పాత్రలో రవితేజ ?
వక్కంతం వంశీ దర్శకత్వంలో హీరో ?
లక్కీ డేట్‌ని మిస్ చేసుకుంటున్న మాస్ మహారాజా
మాస్ మహారాజా రవితేజ కు జోడీ గా త్రిష ?
రిపీట్ మోడ్ లో రవితేజ రొమాన్స్
తమిళ చిత్రం ఆధారంగా రవితేజ చిత్రం?

రెండు దశాబ్దాల మాస్ మహారాజా ప్రస్థానం
'ఖిలాడి' కోసం భారీ జైలు సెట్
రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయగా మరోసారి హుషారైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.

డిటెక్టివ్ పాత్రలో రవితేజ ?
"విక్రమార్కుడు ", పవర్ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో మాస్ మహారాజా రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఎటువంటి క్యారెక్టర్ లో నైనా తనదైన స్టైల్ లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ ఇప్పుడు మరో కొత్త క్యారెక్టర్ లో నటించనున్నారు.
వక్కంతం వంశీ దర్శకత్వంలో హీరో ?
"కిక్ ", "ఎవడు ", రేసు గుర్రం ", "టెంపర్ "వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన వక్కంతం వంశీ "నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా " మూవీ తో దర్శకుడిగా మారారు. ఆ మూవీ పరాజయం పొందడంతో దర్శకుడిగా వంశీ కి అవకాశాలు రాలేదు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కై ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను వంశీ రెడీ చేస్తున్నట్టు సమాచారం.
లక్కీ డేట్‌ని మిస్ చేసుకుంటున్న మాస్ మహారాజా
మాస్ మహారాజా రవితేజకి పోలీస్ కథలు భలేగా అచ్చొచ్చాయి. ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్’, ‘మిరపకాయ్’, ‘పవర్’, ‘టచ్ చేసి చూడు’.. ఇలా పలు చిత్రాల్లో రవితేజ ఖాకి ధరించారు. వాటిలో సింహభాగం విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలోనే రవితేజ నుంచి మరో పోలీస్ స్టోరీ రాబోతోంది. ఆ మూవీనే.. ‘క్రాక్’. ‘డాన్ శీను’, ‘బలుపు’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత తన లక్కీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రవితేజ నటిస్తున్న మూడో చిత్రమిది.
మాస్ మహారాజా రవితేజ కు జోడీ గా త్రిష ?
మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ "డాన్ శీను ", పవర్ " మూవీస్ తరువాత రవితేజ , మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా "క్రాక్" మూవీ రూపొందుతుంది. ఈ మూవీ తరువాత రవితేజ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రిపీట్ మోడ్ లో రవితేజ రొమాన్స్
గత చిత్రం `డిస్కో రాజా`లో ముచ్చటగా ముగ్గురు కథానాయికలతో సందడి చేశాడు మాస్ మహారాజా రవితేజ. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్.. ఇలా ఇదివరకు తను జోడీకట్టని భామలతోనే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశాడాయన. కట్ చేస్తే.. రాబోయే చిత్రాల్లో మాత్రం అందుకు భిన్నంగా ఆల్రెడీ తను జట్టుకట్టిన నాయికలతోనే `రిపీట్` రొమాన్స్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు రవితేజ.
తమిళ చిత్రం ఆధారంగా రవితేజ చిత్రం?
`వీర` (2011) తరువాత మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. కాగా, ఈ నెలలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని లాంఛనంగా ప్రారంభించి... మార్చి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

రెండు దశాబ్దాల మాస్ మహారాజా ప్రస్థానం
సినిమా రంగంలో అవకాశాల కోసం కొన్ని కోట్ల మంది పోటీ పడితే ఎవరో కొద్దిమందిని మాత్రమే అక్కున చేర్చుకుంటుంది సినిమా. ప్రయత్నించిన వారందరికీ అవకాశాలు దొరికితే ప్రపంచమంతా సినిమా మయమే అవుతుంది. " ఒక్క చాన్స్ ప్లీజ్" అంటూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగే వేలాది మంది యువకుల్లో అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం.
తక్కువ గ్యాప్ లోనే రవితేజ డబుల్ ఎంటర్ టైన్ మెంట్
గత ఏడాది `టచ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు`, `అమర్ అక్బర్ ఆంటొని` చిత్రాలతో పలకరించిన మాస్ మహారాజా రవితేజ... ఈ సంవత్సరం మాత్రం `జీరో రిలీజెస్`తో సరిపెట్టాడు. అయితే, వచ్చే ఏడాది ఇందుకు భిన్నంగా తక్కువ గ్యాప్ లోనే రెండు సినిమాలతో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్. ఆ చిత్రాలే... `డిస్కో రాజా`, `క్రాక్`.