కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mark Antony Telugu Movie

ట్యాగ్ · 9 కథనాలు

mark antony movie talk
సినిమా వార్తలు

మార్క్ అంటోనీ మూవీ టాక్

విశాల్,ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మార్క్ అంటోనీ.ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ట్రైలర్,ఈసినిమా ఫై ఆసక్తిని తీసుకొచ్చింది.ముఖ్యంగా ట్రైలర్ లో ఎస్ జె సూర్య డైలాగ్స్ సినిమాపై హైప్ ను క్రీయేట్ చేశాయి.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లోకి వచ్చింది.ఈసినిమాకు రివ్యూస్ పాజిటివ్ గా వస్తుండడమే కాదు మౌత్ టాక్ కూడా అలాగే వుంది.దాంతో కోలీవుడ్ లో ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకునేలా వుంది.తమిళంతోపాటు తెలుగులోకూడా విడుదలకాగా తెలుగులో డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
s j suryah interesting comments on super star mahesh babu
సినిమా వార్తలు

సూపర్ స్టార్ కి ఎలాగైనా సూపర్ హిట్ ఇస్తా

ఒకప్పుడు డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్ జే సూర్య. ఇక ఈమధ్య కాలంలో డైరెక్టర్ గా కంటే కూడా నటనపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతం ఎస్ జే సూర్య పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో మార్క్ ఆంటోని సినిమా కూడా ఒకటి. విశాల్ హీరోగా వస్తున్నఈ సినిమాలో సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.

TFN Adminవాట్సాప్
Mark Antony All Set To Release on Sep 15th
సినిమా వార్తలు

మార్క్‌ ఆంటోనీకి తొలిగిన అడ్డంకి.. విడుదలకు సిద్ధం

కోలీవుడ్ హీరో విశాల్‌ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా 'మార్క్ ఆంటోనీ'. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్‌తో పాటు ప్రముఖ దర్శక, నటుడు SJ సూర్య మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో విశాల్ సరసన 'పెళ్లిచూపులు' ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా చేస్తుండగా.. జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందించాడు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా విడుదలకి సంబంధించి ఏర్పడిన అడ్డంకులు తొలిగిపోయాయి.

Srikanth Mవాట్సాప్
Mark Antony Movie Completed All Censor Formalities
సినిమా వార్తలు

మార్క్ ఆంటోనీ సెన్సార్ కంప్లీట్.. రన్‌టైమ్‌ ఎంతంటే?

కోలీవుడ్ హీరో విశాల్‌కి అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో విశాల్ తాజాగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ 'మార్క్ ఆంటోనీ'. విశాల్‌తో పాటు ప్రముఖ దర్శక, నటుడు SJ సూర్య ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో విశాల్ సరసన రీతూవర్మ హీరోయిన్ గా చేస్తోంది. జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.

Srikanth Mవాట్సాప్
vishal mark antony movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

వినాయక చవితికి మార్క్ అంథోని- రిలీజ్ డేట్ ఫిక్స్

తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మార్క్ అంథోని. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు విశాల్. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమవుతుంది. ఇక చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది…

TFN Adminవాట్సాప్
vishal mark antony movie teaser out now
ట్రైలర్ & టీజర్

విశాల్ మార్క్ అంథోని టీజర్ రిలీజ్

తమిళ్ స్టార్ హీరో విశాల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమా ఆశించినంత విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మార్క్ అంథోని. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు విశాల్. అంతేకాదు ఈసినిమాలో డిఫరెంట్ లుక్ లో కూడా కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి చెప్పొచ్చు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Vishal Mark Antony movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

విశాల్ మార్క్ అంథోని టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ హీరో విశాల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు మార్క్ అంథోని అని రాబోతున్నాడు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ఈసినిమా రాబోతుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 27వ తేదీన ఈసినిమా టీజర్ ను…

TFN Adminవాట్సాప్
Mark Antony Movie Motion Poster Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mark Antony Movie Motion Poster,Mark Antony Motion Poster,Mark Antony Poster,Mark Antony Movie P
ఫస్ట్ లుక్

రిలీజ్ అయిన మార్క్ ఆంటోనీ మూవీ మోషన్ పోస్టర్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ హీరో విశాల్ తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ చిత్ర హీరోగా పేరు పొందిన విశాల్ ప్రేక్షకులను అలరించడానికై యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా పాల్గొని గాయాల పాలవుతున్నారు. హీరో విశాల్ ప్రస్తుతం తన సొంత బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో తుప్పరివాలన్ (డిటెక్టివ్ )2 మూవీ లో నటిస్తూ నిర్మిస్తున్నారు. ఇప్పుడు విశాల్ మరో యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Mark Antony Shooting Nearing Completion,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Teollywood News,Mark Antony,Mark Antony Movie,Mark Antony Telugu Movie,Mark Antony Movie Updates,Mark Antony Telugu
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ చివరి దశలో మార్క్ అంథోని

తన సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు విశాల్. ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ గ్యాప్ లేకుండా బిజీ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశాల్. ఇటీవలే ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో మార్క్ అంథోని అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా చేస్తున్నాడు విశాల్. ఈసినిమా షూటింగ్ ఎప్పటినుండో జరుగుతుంది. ఇక తాజా సమచారం ప్రకారం ఈసినిమా చివరి దశకు…

TFN Adminవాట్సాప్

షేర్