కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Love Story Film

ట్యాగ్ · 9 కథనాలు

Here Are The Interesting Elements To Watch In Love Story Movie Releasing Tomorrow,Naga Chaitanya,Sai Pallavi,Sekhar Kammula,Love Story Music,Love Story Movie Story,Love Story Theatrical Release,Love Story Telugu Movie Songs,Sai Pallavi Latest Movie,S
సినిమా వార్తలు

'లవ్ స్టోరీ' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా 'లవ్ స్టోరీ'. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచగా దానికితోడు మహేష్ బాబు లాంటి హీరోలు సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అని చెప్పడంతో మరింత క్రేజ్ పెరిగింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా రేపు రిలీజ్ కానుంది. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం..

TFN Adminవాట్సాప్
Love Story Movie Release Postponed Keeping In View Of Corona Virus Spread,Telugu Filmnagar,Telugu Film News 2021,Love Story,Love Story Movie,Love Story Film,Love Story Telugu Movie,Love Story Movie Telugu,Love Story Update,Love Story Movie Update,Lov
సినిమా వార్తలు

"లవ్ స్టోరీ" విడుదల వాయిదా

అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కావాల్సిఉంది . “లవ్ స్టోరీ “మూవీ లో దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

Team TFNవాట్సాప్
Sekhar Kammula Upcoming Release Love Story To Release Across Multiple Languages Simultaneously,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Love Story In Multiple Languages,Love Story,
సినిమా వార్తలు

తెలుగు , కన్నడ , మలయాళ భాషలలో "లవ్ స్టోరీ "రిలీజ్

ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై రూపొందిన "లవ్ స్టోరీ "మూవీ లో దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ పై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

Team TFNవాట్సాప్
Evo Evo Kalale Song From Love Story Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mahesh Babu,Super Star Mahesh Babu,Naga Chaitanya,Hero Naga Chaitanya,Love Story,Love Story
సాంగ్

లవ్ స్టోరీ 'ఏవో ఏవో కలలే' సాంగ్ రిలీజ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'ల‌వ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను, పలు సాంగ్స్ రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా మరో పాట రిలీజ్ అయింది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

"లవ్ స్టోరీ " రిలీజ్ డేట్ ఫిక్స్

ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఆహ్లాద భరిత ప్రేమ కథా చిత్రం “లవ్ స్టోరీ” రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ మూవీ లో దేవయాని , రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. హీరో నాగచైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న లవ్ స్టోరీ సినిమా

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'ల‌వ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. దీపావళికి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది అందరిలోనూ ఆసక్తిని పెంచిన లవ్ స్టోరీ యూనిట్ తాజాగా మరో అప్డేట్‌ను అందించారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"లవ్ స్టోరీ "స్పెషల్ పోస్టర్

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియెషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ "మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రావు రమేష్ , పోసాని , దేవయాని , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సిహెచ్ సంగీతం అందించారు . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న "లవ్ స్టోరీ " మూవీ ని త్వరలోనే రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

నవ సిద్ధుల గుట్టలో "లవ్ స్టోరీ "

వైవిధ్య భరిత కథా చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సి హెచ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "లవ్ స్టోరీ " మూవీ లో నాగచై తన్య , సాయి పల్లవి తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"లవ్ స్టోరీ " డిసెంబర్ లో రిలీజ్ ?

సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్నారు . చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన "లవ్ స్టోరీ " మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్