కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Movie Updates

ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 43

Raj Tarun's New Film Panch Minar First Look Released
ఫస్ట్ లుక్

రాజ్ తరుణ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో ఓ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ మేకర్స్ ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Director SS Rajamouli To Attend Game Changer Trailer Launch Event Today
ట్రైలర్ & టీజర్

గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్‌ నేడే.. హాజరుకానున్న రాజమౌళి

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన ఈ చిత్రంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. ఆయన సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించగా.. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌గా ఉన్నారు.

Srikanth Mవాట్సాప్
Golden Star Ganesh's New Film Pinaka Title Teaser Out Now
ట్రైలర్ & టీజర్

గోల్డెన్ స్టార్ గణేష్, PMF49 టైటిల్ టీజర్ రిలీజ్

శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్, తన లేటెస్ట్ మూవీ 'కృష్ణం ప్రణయ సఖి' ఇటీవల 100 రోజులు జరుపుకున్న థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్నాడు. ఇదే ఊపులో ఆయన తన అభిమానులకు మరో ఎక్సయిటింగ్ వార్తను అందించారు. గణేష్ అప్ కమింగ్ కన్నడ చిత్రం #PMF49 కోసం ప్రతిష్టాత్మకమైన తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కోలాబరేట్ అయిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Star boy Siddu Jonnalagadda's New Year Special Poster Released From JACK
ఫస్ట్ లుక్

జాక్ నుంచి.. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ న్యూ రాక్ పోస్టర్ రిలీజ్

డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తోన్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్* కొంచెం క్రాక్‌’. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కల‌యిక‌లో స‌రికొత్త జోన‌ర్‌లో ‘జాక్- కొంచెం క్రాక్‌’ మూవీ రూపొందుతోంది.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani's New Year Special Poster Released From HIT: The 3rd Case
ఫస్ట్ లుక్

హిట్ 3 నుంచి.. నాని న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ HIT: The 3rd Case. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు, కొద్ది రోజుల క్రితం కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Powerstar Pawan Kalyan's Hari Hara Veera Mallu First Song Update
సాంగ్

హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Game Changer Completes All Censor Formalities and Gets U/A Certificate
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ సెన్సార్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్‌కి రెడీ

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించగా.. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌గా ఉన్నారు.

Srikanth Mవాట్సాప్
Actress Bhagyashri Borse First Look Poster Released From Ram Pothineni's RAPO22
ఫస్ట్ లుక్

రాపో22.. భాగ్య శ్రీ బోర్సే‌ ఫస్ట్ లుక్ రిలీజ్

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. ఇందులో రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే. RAPO 22లో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు.

Srikanth Mవాట్సాప్
Director Shankar Shanmugham is The Real Game Changer in Indian Cinema
సినిమా వార్తలు

డైరెక్టర్లకే డైరెక్టర్.. ఈ రియల్ గేమ్ ఛేంజర్

100 సంవత్సరాలకు పైగా ఘనచరిత్ర కలిగిన భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఎంతోమంది దిగ్గజ దర్శకులు సినిమాపై తమ ముద్ర వేశారు. అలాంటివారిలో కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్. శంకర్ షణ్ముగం ఒకరు. ఈ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కి హీరోలకన్నా ఎక్కువ పాపులారిటీ ఉందంటే అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా ఎంతోమంది స్టార్ హీరోలు ఆయన దర్శకత్వంలో నటించాలని ఉవ్విళ్ళూరుతుంటారంటే అర్ధం చేసుకోవచ్చు ఆయన కెపాసిటీ ఏంటో..

Srikanth Mవాట్సాప్
MAD Square Second Single Released
సినిమా వార్తలు

మ్యాడ్ స్క్వేర్ సెకండ్ సింగిల్ రిలీజ్

గతేడాది అక్టోబరులో విడుదలైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ 'మ్యాడ్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‍గా 'మ్యాడ్ స్క్వేర్‌' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ యేడాది ఆరంభంలో ఉగాది సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

Srikanth Mవాట్సాప్
Producer Naga Vamsi Gives Interesting Updates About Vijay Deverakonda's VD12
సినిమా వార్తలు

రెండు పార్టులుగా 'వీడీ12'.. రిలీజ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వీడీ12' (VD12-వర్కింగ్ టైటిల్). 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు 80శాతం పూర్తయింది. ప్రచార చిత్రాలతో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ VD12 గురించి అప్‌డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని తెగ ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
MAD Square Second Single Update
సినిమా వార్తలు

మ్యాడ్ స్క్వేర్.. సెకండ్ సింగిల్ అప్‌డేట్

గతేడాది అక్టోబరులో విడుదలైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ 'మ్యాడ్' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‍గా 'మ్యాడ్ స్క్వేర్‌' తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ యేడాది ఆరంభంలో ఉగాది సందర్బంగా చిత్ర బృందం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

Srikanth Mవాట్సాప్
Sankranthiki Vasthunam Third Single Pongal Song Update
సాంగ్

సంక్రాంతికి వస్తున్నాం నుంచి 'పొంగల్' సాంగ్ వస్తోంది

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

Srikanth Mవాట్సాప్
Salman Khan's Sikandar Teaser Release Postponed For Tomorrow
ట్రైలర్ & టీజర్

సల్మాన్ ఖాన్ 'సికందర్' టీజర్‌ రిలీజ్ వాయిదా

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘సికందర్’. ఈ మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌ ప్లే చేస్తుండగా.. 'కట్టప్ప' సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Becomes Highest Grossing Foreign Film Ever in Nepal
సినిమా వార్తలు

పుష్ప 2.. నేపాల్‌లో సాలిడ్ రికార్డ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఎక్కడా స్లో అవ్వకుండా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ మొత్తంగా వరల్డ్ వైడ్ గా రూ. 1,705కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Srikanth Mవాట్సాప్
Tollywood Celebs Mourns on Former PM Manmohan Singh Passes Away
సినిమా వార్తలు

మన్మోహన్ సింగ్ మృతి.. సినీ ప్రముఖుల నివాళి

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 9.51 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఆయన అధికారిక నివాసం మోతిలాల్ నెహ్రు మార్గ్-3కి తరలించారు. కాగా ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో శనివారం నిర్వహించనున్నారు.

Srikanth Mవాట్సాప్
RRR Behind And Beyond Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌ డాక్యుమెంటరీ

ఇండియా గర్వించదగ్గ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కేవలం మనదేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా కోట్లాదిమందిని అలరించి సెన్సేషన్ సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ సహా అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డును సైతం గెలుపొంది అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది.

Srikanth Mవాట్సాప్
Former PM Manmohan Singh Passed Away
సినిమా వార్తలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం

సంక్షోభంలో చిక్కుకున్న భారత ఆర్థిక వ్యవస్థను తన మేథస్సుతో గాడిలో పెట్టిన సంస్కరణల రూపశిల్పి, రెండు పర్యాయాలు దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించిన రాజనీతిజ్ఞుడు ఇకలేరు. మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్‌ సింగ్‌ (92) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన అస్తమించారు.

Srikanth Mవాట్సాప్
Devara Part 1 Ready For Release in Japan
సినిమా వార్తలు

జపాన్‌లో రిలీజ్ అవుతోన్న దేవర

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది, మరెన్నో రికార్డులను సృష్టించింది. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. అయితే తొలి రెండు, మూడు రోజులు కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఆ తర్వాత ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది.

Srikanth Mవాట్సాప్
pushpa 2 world wide 21 days collections
బాక్సాఫీస్

పుష్ప 2 వరల్డ్ వైడ్ 21డేస్ కలెక్షన్స్

పుష్ప 2 గ్లోబల్ వైడ్ గా దుమ్మురేపుతోంది.ఈసినిమా విడుదలై మూడు వారాలైనా ఎక్కడా స్లో అవ్వకుండా దూసుకుపోతుంది.నిన్నటి తో మూడు వారాల రన్ ను పూర్తి చేసుకోగా ప్రపంచ వ్యాప్తంగా 1705కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.దాంతో కేవలం 21 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప-2 రికార్డు సృష్టించింది.అంతేకాదు హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన రెండో తెలుగు సినిమాగాను రికార్డు క్రియేట్ చేసింది.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ తో బాహుబలి 2 మొదటి స్థానంలో వుంది. ఫుల్ రన్ లో పుష్ప 2 ఈ కలెక్షన్స్ దాటేస్తుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్

షేర్