కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Movie Updates

ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 12

Pradeep Machiraju's Akkada Ammayi Ikkada Abbayi Trailer Getting Superb Response
ట్రైలర్ & టీజర్

ఆకట్టుకుంటోన్న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ట్రైలర్‌

టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలెంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Congratulates Shivaji For His Performance in Court Movie
సినిమా వార్తలు

కోర్ట్.. శివాజీ నటనకు మెగాస్టార్ ఫిదా, ప్రశంసల వర్షం

టాలీవుడ్ స్టార్ హీరో, నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన 'కోర్ట్' చిత్రం తెలుగు సినిమా ప్రియులకు ఒక విభిన్నమైన అనుభవాన్ని అందించింది. జగదీష్ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి కీలక పాత్రలలో కనిపించారు. అలాగే సీనియర్ నటుడు శివాజీ మరో కీలక పాత్రలో మెరిశారు. ఈ చిత్రంలో ఆయన పోషించిన మంగపతి పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరిచి, ఆకట్టుకుంది.

Srikanth Mవాట్సాప్
Suhas, Gopi Achara and Trishul Visionary Studios Production No 2 Announced
సినిమా వార్తలు

సుహాస్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్

'కలర్ ఫోటో' సినిమాతో అందరినీ ఆకట్టుకొని 'రైటర్ పద్మభూషణ్‌' చిత్రంతో బిగ్ సక్సెస్‌ని సాధించిన సుహాస్ తాజాగా మరో కంటెంట్‌ రిచ్ సినిమాకి సైన్ చేశారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా బి నరేంద్ర రెడ్డి నిర్మించనున్న ఈ న్యూ వెంచర్‌కు గోపి ఆచార దర్శకత్వం వహిస్తున్నారు. 'రైటర్ పద్మభూషణ్‌' తో ప్రశంసలు అందుకున్న షణ్ముక ప్రశాంత్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Bandi Saroj Kumar's First Look Released From Mowgli 2025
ఫస్ట్ లుక్

మోగ్లీ 2025 నుండి బండి సరోజ్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్

తన తొలి చిత్రం బబుల్ గమ్‌లో తన అద్భుతమైన నటనతో అలరించిన యంగ్ హీరో రోషన్ కనకాల ప్రస్తుతం 'మోగ్లీ 2025'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ 'కలర్ ఫోటో' డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sharwanand’s Nari Nari Naduma Murari First Single Darsanamey Release Date Fix
రిలీజ్ అప్‌డేట్

నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వస్తోంది

చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి'. 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య, సంయుక్త కథానాయికలుగా నటించారు. షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. ఇప్పటికే, సినిమా నుండి ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
Jaat First Single Touch Kiya Out Now
సినిమా వార్తలు

జాట్ ఫస్ట్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్‌ స్టార్ యాక్టర్ రణ్‌దీప్‌ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
HIT The 3rd Case Team Released Nani's Powerful Brand New Poster
ఫస్ట్ లుక్

HIT 3 నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ HIT: ది 3rd కేస్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విజనరీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో HIT సిరీస్‌లో మూడవ భాగంగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేమ వెల్లువ కు అద్భుతమైన స్పందనతో భారీ అంచనాలను నెలకొల్పింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, నాని యునానిమస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Mass Jathara release has been pushed to July
సినిమా వార్తలు

మాస్ జాతర రిలీజ్ వాయిదా

మాస్ మహా రాజా రవితేజ నటిస్తున్న 75వ సినిమా మాస్ జాతర.మనదే ఇందంతా అనేది ట్యాగ్ లైన్.ఈ ల్యాండ్ మార్క్ మూవీని భాను భోగవరపు తెరకెక్కిస్తున్నాడు.తనకు ఇదే మొదటి సినిమా.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ఈనెలలో భారీ షెడ్యూల్ జరుగనుంది.ఇందులో క్లైమాక్స్ ను చిత్రీకరించనున్నారు.దీని తరువాత ఓ చిన్న షెడ్యూల్ బ్యాలెన్స్ ఉండనుంది.

Mahender Reddyవాట్సాప్
kalyan ram talks about Arjun Son Of Vyjayanthi
సినిమా వార్తలు

అర్జున్ S/O వైజయంతి మరో ఇరవై ఏళ్ళు గుర్తుండిపోయే సినిమా -కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ అర్జున్ S/O వైజయంతి ఈ సమ్మర్ లో థియేటర్లలోకి రానుంది.దాంతో సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు.రీసెంట్ గా వచ్చిన టీజర్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది. టీజర్ తోనే సినిమా థియేటర్,నాన్ థియేటర్ బిజినెస్ మొత్తం క్లోజ్ అయ్యింది.కళ్యాణ్ రామ్ కెరీర్లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా అర్జున్ S/O వైజయంతి రికార్డు క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Arya 2 will re-release in theaters on April 5
సినిమా వార్తలు

రీ రిలీజ్ కానున్న ఆర్య 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఆర్య 2 రిలీజ్ చేయమని చాలా రోజులనుండి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అడుగుతున్న విషయం తెలిసిందే. ఇక వారి ఎదురుచూపులకు తెరపడనుంది.ఈనెల 5న ఆర్య 2 మళ్ళీ థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈనెల 7న అల్లు అర్జున్ తన బర్త్ డే జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా రెండు రోజుల ముందు ఆర్య 2 రిలీజ్ కానుంది.

Mahender Reddyవాట్సాప్
The team introduction video of Mega 157 has been released
సినిమా వార్తలు

మెగా 157 టీం రివీల్

మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మెగా 157 రానుందని తెలిసిందే.ఉగాది రోజున ఈసినిమా లాంఛ్ కూడా జరిగిపోయింది.ఇక ఈసినిమా టీం ను తన దైన స్టయిల్లో చిరుకి పరిచయం చేశాడు అనిల్ రావిపూడి.డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోపాటు మ్యూజిక్ డైరెక్టర్ ,ఎడిటర్ ,సినిమాటోగ్రఫర్ ,నిర్మాతలను చిరు పరిచయం చేసుకున్నారు.అందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
peddi-glimpse-release-date-has-been-announced
బాక్సాఫీస్

మ్యాడ్ స్క్వేర్ 4 డేస్ కలెక్షన్స్

మ్యాడ్ స్క్వేర్ సాలిడ్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద డామినేషన్ కొనసాగిస్తుంది.కేవలం మూడు రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ సృష్టించగా నిన్న కూడా అదిరిపోయే వసూళ్లను రాబట్టుకుంది.రంజాన్ సందర్భంగా హాలిడే కావడంతో సూపర్ హోల్డ్ తో మొత్తం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 69.4 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇప్పటికే నైజాం ,ఓవర్సీస్ లో ప్రాఫిట్ లోకి వచ్చేసింది.ఈరోజుతో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానుంది.అటు నార్త్ అమెరికాలో 1మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
The North American theatrical business deal for NTR and Neel's movie has been closed
సినిమా వార్తలు

ఎన్టీఆర్ నీల్ నార్త్ అమెరికా రైట్స్ సోల్డ్

స్టార్ హీరో ఎన్టీఆర్, టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గానే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఇక ఈసినిమా అలా సెట్స్ మీదకు వెళ్లిందో లేదో అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపొయింది.అందులో భాగంగా నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ ను ప్రత్యంగిరా సినిమాస్ సొంతం చేసుకుంది.అత్యంత భారీ ధరకు ఈ డీల్ క్లోజైనట్లు సమాచారం.ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈసినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు.నెక్స్ట్ షెడ్యూల్ నుండి షూటింగ్ లో పాల్గొనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
peddi-glimpse-release-date-has-been-announced
ట్రైలర్ & టీజర్

పెద్ది గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

గేమ్ ఛేంజర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్దితో రానున్నాడు.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా డైరెక్ట్ చేస్తున్నాడు.రీసెంట్ గా ఈసినిమా నుండి చరణ్ పోస్టర్లను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఈసినిమా గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయనున్నారు.ఈనెల 6న శ్రీ రామనవమి ఈ సందర్బంగా ఈ గ్లింప్స్ రానుంది.ఈవీడియో సినిమాపై అంచనాలను మరింతగా పెంచనుంది.ఇందులో పెద్దిని పరిచయం చేయనున్నారు.షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.సెప్టెంబర్ లోగా సినిమా కంప్లీట్ కానుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి.టీ సిరీస్ దక్కించుకుంది.

Mahender Reddyవాట్సాప్
sharwa 38 first look out tomorrow
ఫస్ట్ లుక్

శర్వా 38 ఫస్ట్ లుక్ రానుంది

యంగ్ హీరో శర్వానంద్,డైరెక్టర్ సంపత్ నందితో తన 38వ సినిమా చేయనున్నాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది.ఈసినిమా ఫస్ట్ లుక్ ను రేపు ఉగాదికి రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం ముంబై లో శర్వానంద్ లుక్ టెస్ట్ జరుగుతుంది.ఇంతకుముందు ఎప్పుడు కనిపించని గెటప్ లో శర్వానంద్ కనిపించనున్నాడు.మే నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Rakesh Roshan Announces Krrish 4 To Be Directed By Hrithik Roshan
సినిమా వార్తలు

క్రిష్ 4 అనౌన్స్‌మెంట్.. డైరెక్టర్ ఎవరంటే?

ఇండియన్ సినిమా హిస్టరీలో ఫస్ట్ సూపర్ హీరో క్యారక్టర్‌తో తెరకెక్కిన మూవీ 'కోయీ మిల్ గ‌యా` (క్రిష్). బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ న‌టించిన ఈ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాకి కొనసాగింపుగా క్రిష్ 2, క్రిష్ 3 చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ఈ సినిమాలన్నింటికీ హృతిక్ రోష‌న్ తండ్రి ప్రముఖ ఫిల్మ్ మేకర్ రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు.

Srikanth Mవాట్సాప్
Hari Hara Veera Mallu Director Jyothi Krisna Praises Bobby Deol's Acting
సినిమా వార్తలు

హరిహర వీరమల్లులో నెక్స్ట్ లెవెల్లో బాబీ డియోల్ యాక్టింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పలు ప్రాజెక్టులలో 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. మరోవైపు డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Completes 22 Glorious Years Journey in TFI
సినిమా వార్తలు

అల్లు అర్జున్ సినీ ప్రయాణానికి 22 ఏళ్ళు

తొమ్మిది దశాబ్దాలకు పైబడి చరిత్ర కలిగిన తెలుగు చిత్ర పరిశ్రమలో మొట్టమొదటి నేషనల్ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు హీరో అల్లు అర్జున్. అల్లు రామలింగయ్య వంటి లెజెండరీ నటుడి మనవడిగా, అల్లు అరవింద్ వంటి స్టార్ ప్రొడ్యూసర్ తనయుడిగా ఘనమైన వారసత్వం కలిగిన కుటుంబం నుంచి వచ్చినా స్వయంకృషితో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు ఈ టాలీవుడ్ స్టార్ హీరో.

Srikanth Mవాట్సాప్
Mazaka Streaming on OTT Now
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన మజాకా

సందీప్ కిషన్, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'మజాకా'. 'ధమాకా' బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీలో రీతూ వర్మ ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా.. మురళి శర్మ, అన్షు కీలక పాత్రల్లో నటించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్‌ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందించాడు.

Srikanth Mవాట్సాప్
NTR Shares Japanese Lady Fan Learned Telugu After Watching RRR
సినిమా వార్తలు

తారక్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జపాన్ లేడీ ఫ్యాన్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ 'దేవ‌ర' రేపు జపాన్ లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ ప్ర‌మోష‌న్స్‌ కోసం తార‌క్ జ‌పాన్ వెళ్లాడు. ఈ క్రమంలో స్థానిక మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఈ సందర్భంగా జూనియర్ ని కలుసుకోవడానికి జపాన్ అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అక్కడ ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ కనపడగానే ఆయనను చుట్టుముట్టి తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్