
ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 10


సమంత నిర్మిస్తున్న 'శుభం' టీజర్ రిలీజ్

పెద్ది గ్లింప్స్ రిలీజ్

రష్మికకు విషెస్ చెప్పిన కుబేర టీం

అఖిల్ కొత్త సినిమా అనౌన్స్మెంట్

అదుర్స్ 2 అందుకే చెయ్యట్లేదు - ఎన్టీఆర్

ఫలక్‌నుమా దాస్ మళ్ళీ వస్తున్నాడు

తిరుమల సందర్శించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్

పెద్ది గ్లింప్స్ రిలీజ్ టైమ్ ఫిక్స్

రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ సాంగ్ రిలీజ్

దేవర 2 పక్కాగా వస్తుంది - ఎన్టీఆర్

గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ రిలీజ్

వార్ 2తో తలపడనున్న కూలీ

విశ్వంభరతో నా కల నెరవేరింది - నటుడు ప్రవీణ్

ది ప్యారడైజ్ షూటింగ్ అప్డేట్

జాక్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

ధనుష్ 'ఇడ్లీ కడై' రిలీజ్ డేట్ ఫిక్స్

ఓదెల 2 ట్రైలర్ అప్డేట్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2'లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రతి అప్డేట్తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

సమంత నిర్మిస్తున్న 'శుభం' టీజర్ రిలీజ్
ప్రముఖ నటి సమంత ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. సమంత సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్ట్ ‘శుభం’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిది. ఇక త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉండనుందని సమాచారం.

జాట్ నుండి సెకండ్ సింగిల్ 'ఓ రామా శ్రీ రామా' రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్ స్టార్ యాక్టర్ రణ్‌దీప్ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే మరో ప్రముఖ హిందీ నటుడు వినీత్ కుమార్ సింగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా స్వరూపా ఘోష్, రమ్యకృష్ణ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

పెద్ది గ్లింప్స్ రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'. నేషనల్ అవార్డ్ విన్నర్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పాన్-ఇండియా స్పెక్టికల్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నుంచి ఇటీవల హీరో రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది.

వార్ 2 అప్డేట్ ఇచ్చిన హృతిక్ రోషన్
వార్ 2 షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు పెద్దగా అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు.రీసెంట్ గా రిలీజ్ డేట్ చెప్పారు. అది మినిహా ఒక్క పోస్టర్ కూడా బయటికి వదల్లేదు.షూటింగ్ అయిపోయాకనే ప్రమోషన్స్ చేయాలని చూస్తున్నారు.అయితే ఈసినిమా గురించి లేటెస్ట్ గా హృతిక్ రోషన్ అప్డేట్ ఇచ్చాడు.ఒక్క పాట మినహా షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందని సినిమా పార్ట్ 1 కంటే బాగా వస్తుందని ఓ ఈవెంట్ లో అన్నాడు.అలాగే ఎన్టీఆర్ తన ఫేవరేట్ కో యాక్టర్ అని అంటూ హృతిక్ చెప్పుకొచ్చాడు.

రష్మికకు విషెస్ చెప్పిన కుబేర టీం
పుష్ప 2 తరువాత టాప్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది.అందులో కుబేర ఒకటి. ధనుష్ హీరోగా నటిస్తుండగా కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు. ఈసినిమాపై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈరోజు రష్మిక బర్త్ డే సందర్భంగా కుబేర నుండి స్పెషల్ వీడియో తో రష్మిక కు విషెస్ చెప్పింది కుబేర టీం.రష్మిక పాత్ర తాలూకు మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.

అఖిల్ కొత్త సినిమా అనౌన్స్మెంట్
అక్కినేని అఖిల్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చి రెండేళ్లవుతోంది. చివరిగా ఆయన నటించిన చిత్రం 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇటీవలే ఇది సోనీలివ్ ఓటీటీలోకి వచ్చింది. దీనితర్వాత ఇప్పటివరకూ అఖిల్ నుంచి మరే సినిమా రాలేదు. అసలు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ అఖిల్ తదుపరి చిత్రంకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అదుర్స్ 2 అందుకే చెయ్యట్లేదు - ఎన్టీఆర్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వున్నాయి. అవన్నీ ఆయనకు ఎంతో మాస్ ఇమేజ్ తీసుకొచ్చాయి. అయితే వాటిలో ఒక చిత్రం మాత్రం తారక్ ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది. అదే 'అదుర్స్' సినిమా. ఈ సినిమాతో ఎన్టీఆర్ హాస్యాన్ని కూడా అద్భుతంగా పండించగలడని అనిపించుకున్నారు. 'చారి' పాత్రలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఫలక్‌నుమా దాస్ మళ్ళీ వస్తున్నాడు
'ఫలక్‌నుమా దాస్' చిత్రంతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్. ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయిన ఈ సినిమాకి తానే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఇక ఈ చిత్రంతో విశ్వక్ 'మాస్ కా దాస్' అనే పేరుతో పాపులర్ అయ్యాడు.

తిరుమల సందర్శించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తిరుమల సందర్శించారు. ఈ మేరకు శనివారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న నాగ్ అశ్విన్‌కి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనను శేషవస్త్రంతో సత్కరించి వేదాశీర్వచనం చేశారు. అలాగే TTD అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.

పెద్ది గ్లింప్స్ రిలీజ్ టైమ్ ఫిక్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'. నేషనల్ అవార్డ్ విన్నర్ 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పాన్-ఇండియా స్పెక్టికల్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నుంచి ఇటీవల హీరో రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది.

రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ సాంగ్ రిలీజ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ ప్రస్తుతం జోరుమీదుంది. వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఆమె నటించిన గత రెండు చిత్రాలు 'పుష్ప 2: ది రూల్' మరియు 'ఛావా' బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్నాయి. ప్రస్తుతం రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' అనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ట్యాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి ఆమెకు జోడీగా కనిపించనున్నాడు.

దేవర 2 పక్కాగా వస్తుంది - ఎన్టీఆర్
'దేవర 2' పక్కాగా వస్తుందని స్పష్టం చేశారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఈ మేరకు ఆయన తాజాగా జరిగిన 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా వెల్లడించారు. 'దేవర 2 రాదని అనుకుంటున్నవారికి చెబుతున్నా.. ఖచ్చితంగా వస్తుంది' అని తేల్చిచెప్పారు. అలాగే సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నట్టు కూడా తెలిపారు తారక్. దీనికి కోలీవుడ్ డైరెక్టర్ 'జైలర్' ఫేమ్ నెల్సన్ డైరెక్షన్ చేసే ఛాన్స్ వుంది.

తొలి మాలీవుడ్ సినిమాగా.. చరిత్ర సృష్టించిన ఎంపురాన్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ (L2E). మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. 2019లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. మూవీ విడుదలకు ముందే రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలను విపరీతంగా పెంచేసింది.

గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో తల అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మరో 6 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఆఫ్ లైన్ ప్రమోషన్స్ ఏమి చేయకపోయినా ఇప్పటికే కావల్సిన బజ్ వచ్చింది.ఇక ఈ రోజు ట్రైలర్ ను రిలీజు చేశారు.ఈ ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచింది.యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ ట్రైలర్ లో అజిత్ ను ఓ రేంజ్ లో చూపించారు. ఫ్యాన్స్ కు మాత్రం ఈ ట్రైలర్ ఫుల్ కిక్ ఇచ్చింది.మొత్తానికి చాలా రోజుల తరువాత అజిత్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.

వార్ 2తో తలపడనున్న కూలీ
సూపర్ స్టార్ రజినీకాంత్ ,సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.ఇందులో కింగ్ నాగార్జున కూడా నటిస్తుండడంతో తమిళ్ తోపాటు తెలుగులోనూ ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.ఆగస్టు 14న కూలీ విడుదలకానుంది.అయితే అదే రోజున వార్ 2 కూడా విడుదలకానుంది.

విశ్వంభరతో నా కల నెరవేరింది - నటుడు ప్రవీణ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ తరం నటులు, దర్శకులు, టెక్నిషియన్స్‌లో చాలా శాతం మంది అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అనడంలో అతిశయెక్తి లేదు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన 'కొత్త బంగారులొకం' చిత్రం నుండి కొత్త టాలెంట్ ఆర్టిస్ట్‌గా ప్రవీణ్ తన నట జీవితాన్ని మెదలుపెట్టారు.. ఆ చిత్రం తరువాత చాలా చిత్రాల్లో గోదారి సాంగ్‌తో కామెడీ చేసి తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు.

ది ప్యారడైజ్ షూటింగ్ అప్డేట్
నేచురల్ స్టార్ నాని- డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో ది ప్యారడైజ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.గతంలో ఇదే కాంబోలో వచ్చిన దసరా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.దాంతో ది ప్యారడైజ్ భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా ది ప్యారడైజ్ గ్లింప్స్ ను రిలీజ్ చేసి సినిమా ఎలా ఉంటుందో చెప్పేశారు. ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో ఈసినిమా రానుంది.నాని ఇందులో సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడు.

జాక్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
గత ఏడాది ఇదే టైంలో టిల్లు స్క్వేర్ తో కెరీర్ లో మొదటిసారి 100 కోట్ల క్లబ్ చేరాడు యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ. ఈహీరో నెక్స్ట్ జాక్ కొంచెం క్రాక్ తో వస్తున్నాడు.మరో 6 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇక నిన్న ట్రైలర్ ను రిలీజ్ చేయగా దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. 24గంటల్లో ఈ ట్రైలర్ 8.5 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి మొదటిస్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ట్రైలర్ లో సిద్దు మార్క్ కామెడీ కనిపించింది.

ధనుష్ 'ఇడ్లీ కడై' రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతచిత్రం 'రాయన్'తో సూపర్ హిట్ అందుకున్నాడు. దీని తరువాత ఇటీవలే 'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో ఆయన నటించడమే కాకుండా దర్శకత్వం వహించడం విశేషం. ఇక ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు. దీనిలో భాగంగా 'ఇడ్లీ కడై' అనే సినిమా చేస్తున్నాడు.