
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 129


ఫిల్మ్ మేకర్స్కు వరంలా దొరికిన ప్రభాస్

బుక్ మై షో లో కల్కి ఆల్ టైమ్ రికార్డ్

మురారి రీ రిలీజ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ రిలీజ్ డేట్ ఫిక్స్

డిసెంబర్ లో రానున్న కన్నప్ప

మట్కా లాంగ్ షెడ్యూల్ కంప్లీట్

సరిపోదా శనివారం-టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

శివకార్తికేయన్ అమరన్ రిలీజ్ డేట్ పిక్స్

డబుల్ ఇస్మార్ట్ హైప్ డబుల్

35 మూవీ- నివేదా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

అల్లు శిరీష్ బడ్డీ- ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్

రీ-రిలీజ్కి సిద్దమైన విక్రమార్కుడు
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో 'విక్రమార్కుడు' ఒకటి. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ పోషించగా.. ఆయన సరసన స్టార్ హీరోయిన్ అనుష్క ఫిమేల్ లీడ్ రోల్లో నటించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ చార్ట్ బస్టర్గా నిలిచాయి.

మిస్టర్ బచ్చన్- సెకండ్ సాంగ్ రిలీజ్ కు రెడీ
హరీష్ శంకర్, మాస్ మహా రాజా రవితేజ నుండి రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈసినిమా హిందీ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి షో రీల్ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

రివ్యూ : డార్లింగ్
ఓవరాల్ గా హిలేరియస్ ఎంటర్టైనర్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన డార్లింగ్ టైం పాస్ చేయిస్తుంది.కథ ,ప్రియదర్శి,నభా నటేష్ నటన, ఫస్ట్ హాఫ్ సినిమాలో హైలైట్ అయ్యాయి.సింపుల్ ఎంటర్టైనర్ లను ఇష్టపడే వారికి ఈసినిమా నచ్చుతుంది.

ఫిల్మ్ మేకర్స్కు వరంలా దొరికిన ప్రభాస్
టాలీవుడ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'కల్కి 2898 AD'. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవడమే కాకుండా అన్నిచోట్లా అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ మూవీతో ఆయన రెండోసారి రూ.1,000 కోట్ల క్లబ్ లోకి ఎంటరయ్యాడు. ఇంతకుముందు 'బాహుబలి 2' సినిమాతో తొలిసారి రూ.1,000 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ భారతదేశంలోని ఫిల్మ్ మేకర్స్కు ఓ వరంలా దొరికాడు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

విజయ్ ది గోట్- నిన్ను కన్న కనులే సాంగ్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈసినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తుండటంతో సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ వారు సొంతం చేసుకున్న సంగతి కూడా తెలిసిందే.

ఓటీటీ లోకి వచ్చేసిన 'ది గోట్ లైఫ్'
మాలీవుడ్ సూపర్ స్టార్ 'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ది గోట్ లైఫ్'. తెలుగులో 'ఆడు జీవితం' పేరుతో విడుదలయింది. ఈ సినిమాలో అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించగా.. అస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించగా.. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 'ఆడు జీవితం' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసింది.

రాబిన్హుడ్ నుండి రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ లుక్ రివీల్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్హుడ్'. సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో 'భీష్మ' అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇందులో నితిన్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.

కంగువ ఫైర్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్డ్రాప్లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే.

బుక్ మై షో లో కల్కి ఆల్ టైమ్ రికార్డ్
మొత్తానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. గత ఏడాది సలార్ తో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన ప్రభాస్ ఈ ఏడాది కల్కి తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. కేవలం తెలుగు ప్రాంతాల్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ తన మ్యానియా చూపించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా అన్ని వర్గాల వారిని బాగా ఆకట్టుకోవడంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లోకి చేరి అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ ను సైతం సాధించింది.

మురారి రీ రిలీజ్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఎవర్ గ్రీన్ గా గుర్తుండిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో మురారి సినిమా కూడా ఉంటుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఈసినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2001లో విడుదలైన ఈసినిమా మహేష్ సినీ కెరీర్ నే ఒక మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది. కథ, కథాంశం, మహేష్ నటన, పాటలు అన్నీ సినిమా విజయంలో భాగమయ్యాయి.

స్వాగ్ సింగరో సింగ సాంగ్ రిలీజ్
హసిత్ గోలి దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా స్వాగ్. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే వరుసగా పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన రేజర్ పేరుతో వచ్చిన గ్లింప్స్ అయితే మరింత ఆకట్టుకుంది. శ్రీవిష్ణు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడని అర్థమైంది.

విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈఏడాది ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. రెండు సినిమాలు కూడా డీసెంట్ హిట్లనే అందించాయి. ఇప్పుడు ఇదే జోష్ తో పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో లైలా, మెకానిక్ రాకీ అనే రెండు సినిమాలు ఉన్నాయి. వాటిలో లైలా సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు తనిష్క్ బగ్చి సంగీతం.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్.. వాసుదేవ మూర్తి రైటర్ గా…

డిసెంబర్ లో రానున్న కన్నప్ప
పండుగలకు సినిమాలు రిలీజ్ అవ్వడం కామనే. అందుకే ఏదైనా పండుగ వస్తుందంటే సినిమాలు ముందుగానే డేట్లను రిజర్వ్ చేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ కు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే డిసెంబర్ కు పుష్ప, తండేల్ తో పాటు పలు సినిమాలు క్యూ కట్టగా ఇప్పుడు మరో సినిమా లిస్ట్ లో చేరింది. ఆసినిమా మరేదో కాదు మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మహాశివుడి పరమ భక్తుడు భక్త కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. సినిమా షూటింగ్ ను ఎక్కువభాగం విదేశాల్లోనే పూర్తిచేస్తున్నారు.

మట్కా లాంగ్ షెడ్యూల్ కంప్లీట్
మెగా ప్రిన్స్ వరణ్ తేజ్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా మట్కా. కరుణ కుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, 1960 బ్యాక్డ్రాప్తో, గ్యాంబ్లింగ్ తరహా కథాంశంతో ఈ సినిమా ఉండబోతుంది. ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ బాగానే ఆకట్టుకుంది.

శివం భజే-రం రం ఈశ్వరం పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి అశ్విన్ బాబు కూడా డిఫరెంట్ సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుండేవాడు. అయితే వరుసగా సినిమాలు చేస్తున్నా అశ్విన్ బాబు కు సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు. రాజు గారి గది సినిమా తరువాత ఆ రేంజ్ హిట్ ఇప్పటివరకూ రాలేదు. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న ఇంట్రెస్టింగ్ సినిమా శివం భజే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది

సరిపోదా శనివారం-టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్లో అలరించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

శివకార్తికేయన్ అమరన్ రిలీజ్ డేట్ పిక్స్
తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో రాజ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు శివ కార్తికేయన్. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే పనిలో ఉంది.

డబుల్ ఇస్మార్ట్ హైప్ డబుల్
రామ్-పూరి జగన్నాథ్ ల మచ్ అవైటెడ్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమవుతుంది. ఆగస్టు 15న పాన్ ఇండియా మూవీగా థియేటర్లోకి రానుంది. ఇక ఈసినిమా కు వున్న హైప్ ఒక్కసారిగా డబుల్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ కావడంలో సాంగ్స్ కూడా కీ రోల్ ప్లే చేశాయి. ఇప్పుడు ఈ సీక్వెల్ లో వున్న సాంగ్స్ కూడా హైప్ పెంచడానికి చాలా హెల్ప్ అవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సాంగ్ స్టెప్పా మార్ తో సినిమాకు బజ్ పెరుగగా నిన్న రిలీజ్ చేసిన సెకండ్ సాంగ్ మార్ ముంతా చోడ్ చింతా హైప్ ను డబుల్ చేసింది

35 మూవీ- నివేదా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్
ముందు నుండీ పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది టాలెంటెట్ యాక్ట్రస్ నివేద థామస్. అందుకే తన నుండి సినిమా వస్తుందంటే అందరూ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే నివేదా నుండి సినిమా వచ్చి చాలా రోజులైపోయింది. ఇప్పుడు గ్యాప్ తరువాత తన నుండి వస్తున్న సినిమా 35. చిన్న కథ కాదు అనేది ఈసినిమా క్యాప్షన్. ఇందులో నివేదా థామస్ ఓ మధ్య తరగతి గృహిణి పాత్రలో కనిపిస్తోంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

అల్లు శిరీష్ బడ్డీ- ఫైనల్లీ రిలీజ్ డేట్ ఫిక్స్
బన్నీ తరువాత అల్లు ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. గౌరవం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. ఇక ఆ తరువాత నుండి పలు సినిమాలు చేస్తూ కెరీర్ ను కొననసాగిస్తున్నాడు. తన నుండి వచ్చిన చివరి సినిమా ఊర్వశివో..రాక్షసివో. ఆసినిమా తరువాత మరే సినిమాను ఇంతవరకూ రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా బడ్డీ. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది.