
ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 11


మహేష్ బాబు చేతుల మీదుగా.. జటాధర ట్రైలర్

ఎన్టీఆర్ చేతులమీదుగా.. శింబు 'సామ్రాజ్యం' ప్రోమో

రష్మిక మందన్న 'మైసా' కోసం స్టార్ కంపోజర్

ఈశ్వర్ రీ-రిలీజ్ ట్రైలర్ 4Kలో చూశారా?

డ్యూడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్

క్రిస్మస్ బరిలో ఫంకీ

సంబరాల ఏటిగట్టు నుండి 'అసుర ఆగమన' గ్లింప్స్ రిలీజ్

పెద్ది పూణే షెడ్యూల్ కంప్లీట్

అన్ని ఫార్మాట్లలో రిలీజవుతోన్న బాహుబలి ది ఎపిక్

ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల రిలీజ్ ఎప్పుడంటే..?
'లవ్ టుడే, డ్రాగన్' సినిమాలతో రెండు వరుస హిట్‌లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు 'డ్యూడ్'తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

బాహుబలి ది ఎపిక్ సెన్సార్ పూర్తి.. రిలీజ్‌కి రెడీ
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి ఫ్రాంఛైజీ (బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్) నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 'బాహుబలి: ది ఎపిక్' థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రత్యేక ఎడిషన్ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి.

ఫ్యాన్స్ కోసం స్పెషల్ ట్రీట్.. కె-ర్యాంప్ డీజే మిక్స్ రిలీజ్
యూత్ హీరో కిరణ్ అబ్బవరం దీపావళి కానుకగా వస్తున్న తన తాజా చిత్రం 'K-Ramp'తో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్‌లు యూత్‌ను ఆకట్టుకోగా, తాజాగా ఆడియెన్స్‌లో వైబ్‌ను మరింత పెంచేలా చిత్ర యూనిట్ ఒక స్పెషల్ మ్యూజికల్ ట్రీట్‌ను విడుదల చేసింది.

మహేష్ బాబు చేతుల మీదుగా.. జటాధర ట్రైలర్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, 'నవదళపతి' సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న పాన్-ఇండియా ఫాంటసీ థ్రిల్లర్ 'జటాధర'. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనుండగా.. మరో ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఎన్టీఆర్ చేతులమీదుగా.. శింబు 'సామ్రాజ్యం' ప్రోమో
కోలీవుడ్ స్టార్ హీరో సిలంబరసన్ TR (STR) మరియు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'అరసన్' తెలుగులో 'సామ్రాజ్యం' పేరుతో రానుంది. ఈ హై-బడ్జెట్ ప్రాజెక్ట్ గతంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా 'వడ చెన్నై' ప్రపంచంలో భాగంగా రూపొందుతుండటం విశేషం. కాగా, దీనికి కూడా వెట్రిమారన్ దర్శకత్వం వహించడం గమనార్హం.

రష్మిక మందన్న 'మైసా' కోసం స్టార్ కంపోజర్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న రవీంద్ర పుల్లె డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్న 'మైసా' అనే పవర్‌ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించింది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ మైసాను భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

డ్యూడ్ నుంచి 4వ పాట వచ్చేసింది
మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో, ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్యూడ్’కు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. యూత్‌ఫుల్ ఎమోషన్స్, లవ్, హ్యూమర్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి నాలుగో పాట విడుదలైంది. 'కన్నుకుళ్ళ' అంటూ సాగే ఈ సాంగ్ మంచి మెలోడియస్ ట్రాక్‌తో ఆకట్టుకుంటోంది.

ఈశ్వర్ రీ-రిలీజ్ ట్రైలర్ 4Kలో చూశారా?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా పరిధి దాటి పాన్ వరల్డ్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎన్నో చిత్రాలతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాత్రం 'ఈశ్వర్' అనే సినిమాతో అన్న సంగతి తెలిసిందే. త్వరలో, అంటే ఈ నెలలో (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు.

ట్రెండింగ్‌లో మెగాస్టార్ 'మీసాల పిల్ల' సాంగ్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం నుంచి నిన్న విడుదలైన మొదటి పాట 'మీసాల పిల్ల' సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్‌లో పెద్ద సెన్సేషన్‌గా మారింది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ట్రెండింగ్‌లో అగ్రస్థానంలో నిలిచి, చిరంజీవి ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. ఈ మెలోడీకి భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేయగా.. సీనియర్ లిరిసిస్ట్ భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు.

డ్యూడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్
'లవ్ టుడే, డ్రాగన్' చిత్రాల ద్వారా తెలుగులో పాపులర్ అయిన ప్రముఖ తమిళ యువ దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు ‘డ్యూడ్’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

విజయ్ ఆంటోని 'భద్రకాళి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్!
ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ విజయ్ ఆంటోని నటించి, సంగీతం అందించిన తాజా పొలిటికల్ థ్రిల్లర్ చిత్రం 'భద్రకాళి'. విజయ్ కెరీర్‌లో 25వ సినిమాగా రూపొందిన ఈ చిత్రం గతనెల 5వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించారు.

క్రిస్మస్ బరిలో ఫంకీ
యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా ఫంకీ. జాతి రత్నాలు తో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న డైరెక్టర్ అనుదీప్ నుండి వస్తున్న సినిమాకావడంతో ఫంకీ పై అంచనాలు వున్నాయి. కొద్దీ రోజుల క్రితం టీజర్ కూడా రిలీజ్ చేశారు.అనుదీప్ మార్క్ కామెడీ తో వచ్చిన ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈసినిమాలో విశ్వక్ సేన్ డైరెక్టర్ గా నటిస్తుండగా హీరోయిన్ కయదు లోహర్ నిర్మాత రోల్ లో కనిపించనుంది.

జటాధర నుండి 'ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా' సాంగ్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుడు సుధీర్ బాబు, బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా ప్రధానపాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ ఫాంటసీ థ్రిల్లర్ 'జటాధర'. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శిరోద్కర్ కీలక పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి 'ట్రెండ్ సెట్ చెయ్ పిల్లోడా' అనే పాటను విడుదల చేశారు మేకర్స్.

సంబరాల ఏటిగట్టు నుండి 'అసుర ఆగమన' గ్లింప్స్ రిలీజ్
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం 'సంబరాల ఏటిగట్టు' (SYG) నుండి, ఆయన పుట్టినరోజు (అక్టోబర్ 15) సందర్భంగా, 'అసుర ఆగమన' అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో గ్లింప్స్ విడుదల చేయబడింది. ఈ మేరకు మేకర్స్ గ్లింప్స్‌ను ఈ ఉదయం హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోని పీసీఎక్స్ (PCX) భారీ తెరపై ఒక ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆవిష్కరించడం విశేషం.

పెద్ది పూణే షెడ్యూల్ కంప్లీట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ -ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈసినిమా సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.ఇక నిన్నటి తో పూణే షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఇందులో రామ్ చరణ్ , హీరోయిన్ జాన్వీ కపూర్ పై మెలోడీ సాంగ్ ను చిత్రకరించారు. త్వరలోనే ఈసాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు.

మిత్రమండలి నచ్చకుంటే నా నెక్స్ట్ సినిమా చూడకండి -ప్రియదర్శి
మూవీ ప్రమోషన్ ఈవెంట్లలో హీరోలు, నటులు విభిన్నమైన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారడం కొత్తేమీ కాదు.తాజాగా నటుడు ప్రియదర్శి కూడా అలాంటి సంచలన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన కొత్త సినిమా మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా ప్రియదర్శి స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మిత్రమండలి సినిమా నచ్చకపోతే, నా నెక్స్ట్ సినిమా చూడకండి అని ఆయన అన్నారు.

అన్ని ఫార్మాట్లలో రిలీజవుతోన్న బాహుబలి ది ఎపిక్
భారత సినీ చరిత్రను మార్చిన మాస్టర్‌పీస్ 'బాహుబలి: ది బిగినింగ్' మరియు దాని సీక్వెల్ 'బాహుబలి: ది కంక్లూజన్' చిత్రాలు మళ్లీ భారీ తెరపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

మన శంకరవరప్రసాద్ గారు నుండి మీసాల పిల్ల సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి మరియు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' నుండి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి పాట (ఫస్ట్ సింగిల్) 'మీసాల పిల్ల' నేడు (సోమవారం, అక్టోబర్ 13) విడుదలైంది. విడుదలైన కొద్దిసేపటిలోనే ఈ పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌తో యూత్‌లో, మెగా ఫ్యాన్స్‌లో ఈ సాంగ్ తెగ వైరల్ అవుతోంది.

సూపర్ సుబ్బుతో ఆ మౌనాన్ని బ్రేక్ చేయాలనిపించింది - డైరెక్టర్ మల్లిక్ రామ్
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధానపాత్రలో రూపొందుతోన్న కొత్త ప్రాజెక్ట్ 'సూపర్ సుబ్బు'. అయితే ఇది సినిమాగా కాకుండా ఓ వెబ్ సిరీస్‌లా తెరకెక్కుతుండటం విశేషం. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ వచ్చే ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత రాజీవ్ చిలకా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ తాజాగా దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు.

బైసన్ తెలుగు ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన ధ్రువ్ విక్రమ్
'చియాన్' విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా, దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'బైసన్'. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తెలుగు ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా 'బైసన్' తెలుగు ట్రైలర్ రిలీజ్ కావడం విశేషం. ఇక 'బైసన్' ట్రైలర్‌కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.