కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kiran Abbavaram New Movie

ట్యాగ్ · 31 కథనాలు · పేజీ 2

#KiranAbbavaram, #SebastianPC524, #SebastianPC524Teaser, 2022 Latest Telugu Movie Teaser, 2022 Latest Telugu Teasers, 2022 Telugu Teasers, Balaji Sayyapureddy, Ghibran, Hero Kiran Abbavaram, Kiran Abbavaram, Kiran Abbavaram Latest Movie, Kiran Abbava
ట్రైలర్ & టీజర్

'సెబాస్టియన్ పీసీ 524' టీజర్ రిలీజ్

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. ఇప్పటికి కిరణ్ సినిమాలు రిలీజ్ అయింది రెండు సినిమాలు మాత్రమే కానీ వరుస అవకాశాలు.. పెద్ద పెద్ద బ్యానర్స్ లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇక కిరణ్ లిస్ట్ లోచాలా సినిమాలు ఉండగా అందులో సెబాస్టియన్ పీసీ 524 సినిమా కూడా ఒకటి. కిరణ్ అబ్బవరం మొదటిసారి ఈ సినిమాలో పోలీస్ గా నటిస్తున్నాడు. ఈసినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Kiran Abbavaram New Movie Title Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Latest Telugu Movie Updates 2022,Kiran Abbavaram’s Next,Kiran Abbavaram,Kir
సినిమా వార్తలు

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా టైటిల్ రిలీజ్

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తైతే.. ఇప్పుడున్న కాంపిటీషన్ ను తట్టుకొని అవకాశాలు దక్కించుకోవడం మరో ఎత్తు. అందుకే ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా కొంత లక్ అనేది మాత్రం ఉండాలి. ఇక ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోల్లో అలాంటి అదృష్టం ఉన్న హీరో కిరణ్ అబ్బవరం అని చెప్పొచ్చు. ఈ కుర్ర హీరో ఇప్పుడు వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కిరణ్ అబ్బవరం ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అ సినిమా ఫలితం పక్కన పెడితే తన నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. రెండో సినిమా ‘ఎస్. ఆర్. కళ్యాణ్‌ మండపం’ గత యేడాది ఆగస్ట్ లో విడుదలై డీసెంట్ హిట్ అందుకుంది. అయినా కూడా అవకాశాల పరంగా మాత్రం కిరణ్ కు…

TFN Adminవాట్సాప్
Kiran Abbavaram’s Next Movie Title To Be Unveiled Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Latest Telugu Movie Updates 2022,Kiran Abbavaram’s N
సినిమా వార్తలు

టాప్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసిన 'కిరణ్ అబ్బవరం'

టాలీవుడ్ లో టాప్ బ్యానర్స్ లో గీతా ఆర్ట్స్ సంస్థ కూడా ఒకటి. ఈ బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఇక దీనికి అనుసంధానంగా రీసెంట్ గా గీతా ఆర్స్ట్ 2 కూడా వచ్చింది. ఈ బ్యానర్ నుండి ఇప్పటివరకూ అరడజను వరకూ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు కూడా దాదాపు అన్నీ సక్సెస్సే అయ్యాయి. అంతేకాదు ఈ బ్యానర్ లో యంగ్ హీరోలకు.. కొత్త టాలెంట్ కు ఛాన్స్ లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈ బ్యానర్ చాలా తక్కువ టైమ్ లోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.

TFN Adminవాట్సాప్
Kiran Abbavaram’s Film in Association With Mythri Movie Makers,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Kiran Abbavaram,Hero Kiran Abbavaram,Act
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాణ సంస్థల్లో 'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా

రాజా వారు-రాణీగారు, ఎస్‌ఆర్ కల్యాణ మండపం చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రామిసింగ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఇక ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. టాప్ ప్రొడక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. బాబీ, గోపీచంద్ మలినేనిల వద్ద ఎన్నో సినిమాలకు పనిచేసిన రమేష్ కాదూరి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ఈసినిమాను ఎంతో మంది అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీమేకర్స్, ఇటీవల మత్తు వదలరా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా…

TFN Adminవాట్సాప్
Young Hero Kiran Abbavaram’s New Film Shooting Started,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movie Updates 2021,Kiran Abbavaram,Hero Kiran Abbavaram,Actor Kiran
షూటింగ్ అప్‌డేట్

'కిరణ్ అబ్బవరం' కొత్త సినిమా షూటింగ్ మొదలు

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం సైలెంట్ గా ఒక సినిమా తర్వాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే SR క‌ళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఇదిలా ఉండగా తాజాగా కిరణ్ మరో సినిమాను ప్రారంభించాడు. కిరణ్ హీరోగా కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. ఇక నేటి నుండి ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది.

TFN Adminవాట్సాప్
Kiran Abbavaram and Chandini Chowdary Starrer Sammathame Movie First Glimpse Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest 2021 Telugu Movie Updates,Kiran Abbavaram,Kiran Abbavaram Movies,Kiran Abbav
ట్రైలర్ & టీజర్

'సమ్మతమే' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుస సినిమాలతో వచ్చేస్తున్నాడు. రాజావారు రాణి గారు” ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు కిరణ్. ఇటీవలే SR క‌ళ్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో సమ్మతమే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉండగా ఇటీవలే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Read Through The Movie Review Of SR Kalyanamandapam,SR Kalyanamandapam Telugu Movie Review,Kiran Abbavaram,Priyanka Jawalkar,Sridhar Gade,Telugu Filmnagar,SR Kalyanamandapam Movie Review,SR Kalyanamandapam Movie Songs,SR Kalyanamandapam Movie Trailer
రివ్యూ

SR కళ్యాణ మండపం రివ్యూ

ఫైనల్ గా చెప్పాలంటే కామెడీ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ SR కళ్యాణ మండపం పర్వాలేదనిపిస్తుంది. కాలేజ్ ఏపిసోడ్స్ యూత్ ను బాగానే ఆకట్టుకుంటాయి.

TFN Adminవాట్సాప్
Actor Kiran Abbavaram Gets Busy In Tollywood With Back To Back Movie Offers,Sammathame,Kiran Abbavaram And Chandini Chowdary Movie,Sammatame First Look,SR Kalyanamandapam,SR Kalyanamandapam Movie,SR Kalyanamandapam Telugu Movie,SR Kalyanamandapam Mov
సినిమా వార్తలు

టాలీవుడ్ లో బిజీగా కిరణ్ అబ్బవరం

చిత్ర పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా తమ టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ మెగా స్టార్ చిరంజీవి , విజయ్ దేవరకొండ , నిఖిల్ , విశ్వక్ సేన్ వంటి వారు హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కిరణ్ అబ్బవరం అనే యువనటుడు ఆకోవకు చెందుతారు. "రాజాగారు రాణివారు " వంటి చిన్న సినిమాతో కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన కిరణ్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో టాలీవుడ్ లో బిజీగా మారారు.

Team TFNవాట్సాప్
First Look Of Kiran Abbavaram and Chandini Chowdary Starrer Sammathame Movie Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Kiran Abbavaram,Kiran Abbavaram Movies,Kiran Abbavaram New Mo
ఫస్ట్ లుక్

కిరణ్‌ అబ్బవరం ‘సమ్మతమే’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం ఇప్పటికే SR క‌ళ్యాణమండపం సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. కిరణ్ చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సమ్మతమే’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ కూడా మొదలై దాదాపు చివరి దశకు వచ్చేసింది.

TFN Adminవాట్సాప్
SR Kalyanamandapam Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,SR Kalyanamandapam,SR Kalyanamandapam Movie,SR Kalyanamandapam Telugu Movie,SR Kalyanamandapam Updates,SR Kalyanamandapam Movie Update,SR Kalyanamandapam Movie
రిలీజ్ అప్‌డేట్

'SR క‌ళ్యాణమండపం' రిలీజ్ డేట్ ఫిక్స్

నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే దర్శకత్వంలో రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా వస్తున్న సినిమా SR క‌ళ్యాణమండపం EST 1975. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలు, టీజర్ రిలీజ్ కాగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈఏడాది మేలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకుంటున్నాయి. ఇప్పుడు SR క‌ళ్యాణమండపం రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను ఆగస్ట్ 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల…

TFN Adminవాట్సాప్
SR Kalyanamandapam Movie To Release In Theatres Only,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,SR Kalyana Mandapam,SR Kalyana Mandapam Movie,SR Kalyana Mandapam Telugu Movie,SR Kalyana Mandapam Movie Updates,SR Kalyana Mandapam M
సినిమా వార్తలు

థియేట‌ర్ల‌లోనే SR క‌ళ్యాణమండపం

నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే దర్శకత్వంలో రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా వస్తున్న సినిమా SR క‌ళ్యాణమండపం EST 1975. చిన్న సినిమా అయినా కూడా ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ద‌గ్గ‌ర నుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది ఈసినిమా. ఆ ఉత్కంఠ‌ని మ‌రింత పెంచుతూ ఆ త‌రువాత విడుద‌ల చేసిన చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార వంటి పాట‌లు యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్