‘సెబాస్టియన్ పీసీ 524’ టీజర్ రిలీజ్

#KiranAbbavaram, #SebastianPC524, #SebastianPC524Teaser, 2022 Latest Telugu Movie Teaser, 2022 Latest Telugu Teasers, 2022 Telugu Teasers, Balaji Sayyapureddy, Ghibran, Hero Kiran Abbavaram, Kiran Abbavaram, Kiran Abbavaram Latest Movie, Kiran Abbavaram Latest Movie Update, Kiran Abbavaram Movies, Kiran Abbavaram New Movie, Kiran Abbavaram New Movie Update, Kiran Abbavaram Sebastian PC524, Kiran Abbavaram Sebastian PC524 Movie, Kiran Abbavaram Sebastian PC524 Movie Teaser, Kiran Abbavaram Sebastian PC524 Teaser, Kiran Abbavaram Upcoming Movie, Kiran Abbavaram’s Sebastian PC524 Teaser Out, Komalee Prasad, Latest 2022 Telugu Movie, latest movie teaser, Latest Telugu Movie Teasers 2022, Latest Telugu Movies 2022, New Telugu Movies 2022, Nuveksha, Nuveksha Movies, Sebastian P.C. 524, Sebastian P.C. 524 Teaser, Sebastian PC524, Sebastian PC524 First Look, Sebastian pc524 From Feb 25th, Sebastian PC524 Latest Update, Sebastian PC524 Movie, Sebastian PC524 Movie Latest Updates, Sebastian PC524 Movie Official Teaser, Sebastian PC524 Movie Release Date, Sebastian PC524 Movie Teaser, Sebastian PC524 Movie Update, Sebastian PC524 Movie Updates, Sebastian PC524 Official Teaser, Sebastian PC524 On Feb 25, Sebastian PC524 Release Date, Sebastian PC524 Teaser, Sebastian PC524 Teaser Out, Sebastian PC524 Telugu Movie, Sebastian PC524 Telugu Movie Teaser, Sebastian PC524 Telugu Teaser, Sebastian PC524 Update, Sebastian PC524 Updates, SebastianPC524 Movie Teaser, SebastianPC524 Teaser, Telugu Filmnagar

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. ఇప్పటికి కిరణ్ సినిమాలు రిలీజ్ అయింది రెండు సినిమాలు మాత్రమే కానీ వరుస అవకాశాలు.. పెద్ద పెద్ద బ్యానర్స్ లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇక కిరణ్ లిస్ట్ లోచాలా సినిమాలు ఉండగా అందులో సెబాస్టియన్ పీసీ 524 సినిమా కూడా ఒకటి. కిరణ్ అబ్బవరం మొదటిసారి ఈ సినిమాలో పోలీస్ గా నటిస్తున్నాడు. ఈసినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా “సెబాస్టియన్ పీసీ 524” టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే సినిమా మంచి కామెడీ ఎంటర్ టైనర్ అనిపిస్తుంది. టీజర్ ను బట్టి రేచీకటితో బాధపడే సెబాస్టియన్ అనే కానిస్టేబుల్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. నైట్ బ్లైండ్ నెస్ తో బాధపడుతున్న హీరో ఎదుర్కొనే సమస్యలు, వాటి చుట్టూ కథ సాగుతుంది. శ్రీకాంత్ అయ్యంగార్, కిరణ్ కాంబినేషన్ బాగా వర్కవుట్ అయ్యేలా ఉంది. ఇక హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తానికి టీజర్ మాత్రం సినిమాపై ఆసక్తికని పెంచుతుంది.

కాగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలోకోమలీ ప్రసాద్‌, నువేక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు నటిస్తున్నారు. ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ ఈ మూవీని నిర్మిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ రాజ్. కె. నెల్లి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =