కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Khaidi Telugu Movie

ట్యాగ్ · 8 కథనాలు

karthi clarity on khaidi movie shoot delay
సినిమా వార్తలు

ఖైదీ2 అందుకే లేట్ అవుతుంది

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈసినిమా.. మంచి విజయం దక్కించుకుంది. కేవలం తమిళ్‌ లోనే కాదు తెలుగు ఆడియన్స్‌ను కూడా ఈసినిమా ఆకట్టుకుంది. హీరోయిన్ .. పాటలు .. కామెడీ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Tweets as His Movie Khaidi Completes 40 Years
సినిమా వార్తలు

ఖైదీకి 40 ఏళ్ళు.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో తనను శాశ్వత 'ఖైదీ'ని చేసిందని, తన జీవితంలో ఆ చిత్రం ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నారు టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి. కాగా నేటితో ఆ చిత్రం విడుదలై 40 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చిరంజీవి దీనికి సంబంధించి తన భావాలను పంచుకున్నారు. 'ఖైదీ' చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిదని చెప్పిన ఆయన, అందుకు వారికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన నటీ, నటులకు మరియు టెక్నీషియన్లను అభినందనలు తెలియజేశారు. 'ఖైదీ' చిత్ర దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి గారికి, నిర్మాతలు సంయుక్తా మూవీస్…

Srikanth Mవాట్సాప్
suriya and karthi waiting for sequels, karthi waiting for sequel, Actor suriya waiting for sequel, Khaidi,Khaidi Movie Updates,Khaidi Telugu Movie Latest News,Khaidi Latest Update, Khaidi Movie, Khaidi Movie Latest News And Updates,Khaidi New Update,
సినిమా వార్తలు

సీక్వెల్స్ కోసం వెయిటింగ్

ఈమధ్య ఒక సినిమా హిట్ అయిన వెంటనే దానికి సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక సీక్వెల్ గా వచ్చిన సినిమాలు కూడా హిట్ అవుతుండటంతో మేకర్స్ కూడా సీక్వెల్స్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ కూడా సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ బ్రదర్స్ ఎవరో కాదు సూర్య, కార్తి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ రెండు సీక్వెల్స్ ల దర్శకుడు కూడా ఒకరే అవ్వడం.

TFN Adminవాట్సాప్
Kajal Aggarwal To Play The Female Lead In Khaidi Movie Hindi Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Agga
సినిమా వార్తలు

"ఖైదీ " హిందీ రీమేక్ లో కాజల్ అగర్వాల్

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.. కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ "ఉమ " కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

Team TFNవాట్సాప్
Karthi Starrer Khaidi Movie To Have A Sequel,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Karthi,Hero Karthi,Actor Karthi,Karthi Latest News,Karthi Movies,Karthi Movie,Karthi Upcoming
సినిమా వార్తలు

'ఖైదీ' సీక్వెల్ తప్పకుండా ఉంటుంది

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. హీరోయిన్ .. రొమాంటిక్ పాటలు .. కామెడీ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఖైదీ సీక్వెల్ కు సిద్ధమవుతున్న కార్తీ - లోకేష్..!

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా రీమేక్ అవ్వనుంది. అజ‌య్ దేవ‌గ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించనున్నాడు. కన్నడలో కూడా ఈ సినిమా రీమేక్ కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. క‌న్న‌డ రీమేక్ వెర్ష‌న్ లో శాండిల్ వుడ్ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్ ప్ర‌ధాన…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ని మేలిమ‌లుపు తిప్పిన `ఖైదీ`కి 36 ఏళ్ళు

నాలుగు ద‌శాబ్దాల మెగాస్టార్ చిరంజీవి న‌ట‌నాప్ర‌స్థానంలో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌, మ‌రెన్నో సూప‌ర్ హిట్స్ ఉన్నాయి. ఇక ఇండ‌స్ట్రీ హిట్స్ సంగ‌తి స‌రేస‌రి. అయితే, క‌థానాయ‌కుడిగా చిరు ద‌శ‌ను, దిశ‌ను మేలిమ‌లుపు తిప్పిన చిత్రం మాత్రం ఒక‌టుంది. అదే... `ఖైదీ`. అంత‌కుముందు ఈ కొణిదెల `కొద‌మ‌సింహం` న‌టించిన అర‌వై చిత్రాలు ఒకెత్తు అయితే, `ఖైదీ` మ‌రో ఎత్తు. ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో ర‌గిలిపోయే సూర్యం పాత్ర‌లో సూర్యుడిలా వెలిగిపోయారు ఈ న‌ట‌శిఖ‌రం. ఆపై తెలుగువారి గుండెల్లో అభిమాన‌పాత్రుడైన `ఖైదీ`గా స్థిర‌ప‌డిపోయారు. మొత్త‌మ్మీద‌... `ఖైదీ`కి ముందు, `ఖైదీ`కి త‌రువాత అన్నంత‌గా చిరు కెరీర్‌పై ప్ర‌భావం చూపింది ఈ…

Team TFNవాట్సాప్
Karthi Khaidi Movie Highlight Scene,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Khaidi Movie Highlight Scene,Karthi Khaidi Movie Highlight,Karthi Khaidi Highlight Scene,Khaidi Telugu Movie
సినిమా వార్తలు

3 నిముషాలు.. సింగిల్ షాట్ హైలైట్ సీన్

'మా న‌గ‌రం' ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెర‌కెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇక ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్