కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

KGF Chapter 1

ట్యాగ్ · 8 కథనాలు

Kannada Movies Hungama In Tollywood, Tollywood, Kannada Movies Hungama, Kannada Movies, Kannada Films Hungama, KGF: Chapter 1, KGF: Chapter 2, 777 Charlie, Vikrant Rona, Rishab Shetty's Kantara Movie, Rishab Shetty, Sapthami Gowda, Kantara, Kantara 2
సినిమా వార్తలు

టాలీవుడ్ లో కన్నడ చిత్రాల హవా

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 కన్నడ మూవీ ఘనవిజయం సాధించి కన్నడ చిత్ర పరిశ్రమ లో హైయెస్ట్ గ్రాసర్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ భారీ కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్ లో కన్నడ చిత్రాల హవా కు నాంది పలికింది. ఈ మూవీ సీక్వెల్ కెజిఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 1240 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

Team TFNవాట్సాప్
Yash's latest video goes viral, KGF Yash's latest video goes viral, Yash's Gun Practicing Video, KGF Yash, Actor Yash, KGF Chapter 1, KGF Chapter 2, Yash's Latest Movie, Yash Upcoming Movies, KGF Star Yash, Gun Practicing Video, Yash Gun Practicing,
షూటింగ్ అప్‌డేట్

స్టార్ హీరో యష్ గన్ షూటింగ్ ప్రాక్టీస్ వీడియో

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కెజిఎఫ్ చాప్టర్ 1 మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , కన్నడ చిత్ర పరిశ్రమ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది స్టార్ డమ్ అందుకున్నారు. సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి 1240 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో యష్ నటించే తదుపరి చిత్రానికై…

Team TFNవాట్సాప్
Shruti Haasan Is All Praises For Director Prashanth Neel, Director Prashanth Neel, Prashanth Neel, Shruti Haasan, Actress Shruti Haasan, Actress Shruti Haasan praises Salaar Director Prashanth Neel, Prashanth is fabulous with his actors, KGF: Chapter
సినిమా వార్తలు

దర్శకుడు ప్రశాంత్ నీల్ పై శృతి హాసన్ ప్రశంసలు

తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న సలార్ , బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న #NBK107 , చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న #MEGA 154 మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
KGF Chapter 1 re release date fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News,KGF Chapter 1,KGF Chapter 1 Movie,KGF Chapter 1 Telugu Movie,KGF Chapter 1 Re Release Date Locked,KGF C
రిలీజ్ అప్‌డేట్

"కె జి ఎఫ్ చాప్టర్ 1"మూవీ రీ రిలీజ్ డేట్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వతేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
KGF Team Talks about the film at Trailer Launch,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News,Tollywood Shooting Updates, KGF: Chapter 2,
ట్రైలర్ & టీజర్

అందరి అంచ‌నాల‌కు ధీటుగా 'కె.జి.యఫ్2' ఉంటుంది..!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమా కె.జి.యఫ్ చాప్టర్2. పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన‌ కె.జి.యఫ్ సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా రూపొందుతుంది. దీంతో ఈసినిమా కోసం ఎప్పటినుండో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది.మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
KGF Chapter 2 Movie Trailer Sets a New Record,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News,Tollywood Shooting Updates, KGF Chapter 2,KGF
ట్రైలర్ & టీజర్

"కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ ట్రైలర్ రికార్డ్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.“కె జి ఎఫ్ చాఫ్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వతేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో యష్ బర్త్ డే (జనవరి 8 )సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్…

Team TFNవాట్సాప్
KGF Chapter2 Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Yash KGF: Chapter 2 Movie Trailer Updates,KGF: Chapter 2 Trai
ట్రైలర్ & టీజర్

కె.జి.యఫ్ 2 ట్రైలర్ రిలీజ్.. నాకు వయెలెన్స్ నచ్చదు.. వయెలెన్స్ కు నేను నచ్చుతా..!

కన్నడ స్టార్ హీరో యష్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌కాంబినేషన్ లో వచ్చిన కె.జి.యఫ్ చాప్టర్ 1 సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కన్నడ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈసినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి చాప్టర్ 2 రాబోతుంది. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా ఎన్నో సార్లు వాయిదా పడిన అనంతరం ఫైనల్ గా ఏప్రిల్ 14న రాబోతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన కె.జి.యఫ్ 2 సినిమా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కె.జి.యఫ్ నిర్మాత మరో భారీ ప్లాన్

కె.జి.య‌ఫ్ చాప్టర్ 1’ ఎంత‌టి విజ‌యం సాధించిందో ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు. ఇప్పుడు ఇదే సీక్వెల్ లో ‘కె.జి.య‌ఫ్ చాప్టర్ 2’ సినిమా కూడా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాపై కూడా ఎలాంటి అంచ‌నాలున్నాయో తెలుసు. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా సినిమాను కూడా అలాగే రూపొందిస్తున్నారు. కరోనా వల్ల షూట్ కు కొన్ని నెలలుగా బ్రేక్ పడగా గత నెలలోనే మళ్లీ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా.. దాదాపు చివరిదశకు చేరుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్