స్టార్ హీరో యష్ గన్ షూటింగ్ ప్రాక్టీస్ వీడియో

Yash's latest video goes viral, KGF Yash's latest video goes viral, Yash's Gun Practicing Video, KGF Yash, Actor Yash, KGF Chapter 1, KGF Chapter 2, Yash's Latest Movie, Yash Upcoming Movies, KGF Star Yash, Gun Practicing Video, Yash Gun Practicing, Srinidhi Shetty, Prashanth Neel, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కెజిఎఫ్ చాప్టర్ 1 మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , కన్నడ చిత్ర పరిశ్రమ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది స్టార్ డమ్ అందుకున్నారు. సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి 1240 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో యష్ నటించే తదుపరి చిత్రానికై ప్రేక్షక, అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు. హీరో యష్ ఇప్పుడు మరో పీరియాడిక్ యాక్షన్ డ్రామా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Yash (@thenameisyash)

తాజాగా హీరో యష్ గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. జాన్ విక్ 2 వంటి పలు చిత్రాలకు పని చేసిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ జె.జె. పెర్రీ పర్యవేక్షణలో యష్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎల్లప్పుడూ ఒక మార్గం ఉంటుందనీ , దానిని గుర్తించడమే సవాలు అనీ , . వాట్ ఏ ఫెంటాస్టిక్ డే. థాంక్యూ మై మ్యాన్ JJ పెర్రీ నెక్స్ట్ టైమ్ అది కలాష్నికోవ్ అయి ఉండాలనీ హీరో యష్ ట్వీట్ చేశారు . గన్ తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న యష్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here