
ట్యాగ్ · 8 కథనాలు


కేతిక శర్మ లేటెస్ట్ ఫొటో

టాలీవుడ్ లో యువ తారల హంగామా

భాషా పరమైన హద్దులు లేవు -కేతిక శర్మ

సాయి పల్లవి నా అభిమాన నటి - కేతిక శర్మ

వరుస ఆఫర్స్ తో కేతిక శర్మ బిజీ

"రొమాంటిక్ " మూవీ అప్ డేట్

తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టా - కేతిక శర్మ
"రొమాంటిక్ “మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ తో కేతిక ప్రేక్షకులను అలరించారు.వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న “రంగ రంగ వైభవంగా మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

కేతిక శర్మ లేటెస్ట్ ఫొటో
“రొమాంటిక్ “మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ తో కేతిక ప్రేక్షకులను అలరించారు.వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న "రంగ రంగ వైభవంగా మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

టాలీవుడ్ లో యువ తారల హంగామా
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. కృతిశెట్టి ప్రస్తుతం “#RAPO 19 “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “బంగార్రాజు “, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

భాషా పరమైన హద్దులు లేవు -కేతిక శర్మ
"రొమాంటిక్ "మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. యంగ్ హీరో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో వైష్ణవ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

సాయి పల్లవి నా అభిమాన నటి - కేతిక శర్మ
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఈ మూవీ కి దర్శకుడు పూరి జగన్నాథ్ స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించడం విశేషం.

వరుస ఆఫర్స్ తో కేతిక శర్మ బిజీ
అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, యూట్యూబర్ , సింగర్, మోడల్, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన "రొమాంటిక్" మూవీ ని దీపావళి సందర్భంగా నవంబర్4వ తేదీ విడుదల చేయడానికి మేకర్స్ మొదట ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని అక్టోబర్ 29న రిలీజ్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటిస్తూ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు . ఈ మూవీ తో కేతిక టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

"రొమాంటిక్ " మూవీ అప్ డేట్
పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ &ఛార్మి ) బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్"రొమాంటిక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మోడల్ కేతిక శర్మ కథానాయిక. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మందిరా బేడీ , మకరంద్ , దివ్యదర్శిని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. "రొమాంటిక్ " మూవీకి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అందించారు.

స్పెషల్ సాంగ్ లో "రొమాంటిక్ "బ్యూటీ ?
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే మోడల్ , యాక్ట్రెస్ , సింగర్ కేతిక శర్మ "రొమాంటిక్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కేతిక శర్మ మరో మూవీ ఆఫర్ అందుకున్నారు. సంతోష్ జాగర్ల మూడి దర్శకత్వం లో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా #NS20 మూవీ లో కేతిక శర్మ హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. కేతిక శర్మ ఇప్పుడు మరో మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు ఎంపిక అయ్యారని సమాచారం.