ట్యాగ్ · 10 కథనాలు
త్వరలో "రంగ్ దే ! సెట్స్ లో కీర్తి సురేష్
టైటిల్ మారిన కీర్తి సురేష్ మూవీ

సోషల్ మీడియా ట్రెండింగ్ లో టీజర్

హీరో గోపీచంద్ కు జోడీగా మహానటి ?
నా గురించి రాసే స్కోప్ ఇవ్వను..!

యోగ , వయోలిన్ ప్రాక్టీస్ లో కీర్తి సురేష్
హీరో నితిన్ కు మరోసారి జోడీగా కీర్తి సురేష్ ?
కీర్తి సురేష్ ఫొటో షూట్
తెలుగు , తమిళ , మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ కీర్తి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 6నెలల తరువాత కీర్తి "రంగ్ దే!"మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. కీర్తి సురేష్ నటించిన "మిస్ ఇండియా "," గుడ్ లక్ సఖి ", "మరక్కార్ "(మలయాళ ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కీర్తి హీరోయిన్ గా రెండు తమిళ మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి.
త్వరలో "రంగ్ దే ! సెట్స్ లో కీర్తి సురేష్
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నరేష్ , రోహిణి , వినీత్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ ఈ మూవీ కి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
టైటిల్ మారిన కీర్తి సురేష్ మూవీ
తెలుగు , తమిళ , మలయాళ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి ప్రధాన పాత్రలో నటించిన "మిస్ ఇండియా ", "గుడ్ లక్ సఖి " మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్నాయి. "రంగ్ దే "(తెలుగు ), "అన్నాత్తే "(తమిళ) మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. "మరక్కార్ "(మలయాళ ) మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.

సోషల్ మీడియా ట్రెండింగ్ లో టీజర్
మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూర్ దర్శకత్వంలో నేషనల్ అవార్డ్ గ్రహీత "మహానటి "కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఒక పల్లెటూరి యువతి జాతీయ స్థాయిలో షూటర్ గా మారిన నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "గుడ్ లక్ సఖి " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో ఆది పినిశెట్టి , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన కీర్తి ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచింది .
'శ్రీదేవి' సూపర్ హిట్ సినిమా సీక్వెల్ లో 'కీర్తి సురేష్'..?
సూపర్ హిట్ అయిన సినిమాలను ఈ మధ్య సీక్వెల్స్ చేయడం కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వచ్చే హిట్ సినిమాలకు సీక్వెల్స్ అంటే ఓకే కానీ ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ అంటే ఇప్పుడు కష్టమే. ఇప్పుడు అలాంటి ఒక సినిమానే సీక్వెల్ తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒకటి కాదు రెండు కాదు 42 ఏళ్ళ తర్వాత.

హీరో గోపీచంద్ కు జోడీగా మహానటి ?
సక్సెస్ ఫుల్ "చిత్రం " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన సినిమాటోగ్రాఫర్ తేజ దర్శకత్వంలో రూపొందిన "నువ్వు నేను ", "జయం ", "నిజం ", "నేనే రాజు నేనేమంత్రి " మూవీస్ ఘన విజయం సాధించాయి. ఇప్పుడు తేజ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా "అలిమేలు మంగ వెంకట రమణ " మూవీ తెరకెక్కనుంది. తేజ దర్శకత్వంలో రూపొందిన "జయం ", "నిజం " మూవీస్ లో గోపీచంద్ ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తేజ మూవీ లో గోపీచంద్ హీరోగా నటిస్తున్నారు.

"వేట్టైయాడు విలైయాడు "(రాఘవన్ ) సీక్వెల్ లో కీర్తి సురేష్ ?
సెవెంత్ ఛానల్ కమ్యూనికేషన్స్ బ్యానర్ పై గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా రూపొందిందిన యాక్షన్ థ్రిల్లర్ "వేట్టైయాడు విలైయాడు " తమిళ మూవీ 2006 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో కమల్ హాసన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు. "వేట్టైయాడు విలైయాడు " మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ "రాఘవన్ " మూవీ కూడా ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ కి సీక్వెల్ రూపొందనుంది.
నా గురించి రాసే స్కోప్ ఇవ్వను..!
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పెంగ్విన్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలింది. రేపు అమెజాన్ ప్రైమ్ లో సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న కీర్తి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. నేను ఇప్పుడు ఉన్న ఈ ప్లేస్ లో చాలా హ్యాపీ గా వున్నా... నాకు ఇన్స్పిరేషన్ గా ఉన్న మా పేరెంట్స్ కు.. వారి సపోర్ట్ లేనిదే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు అని తెలిపింది. పెంగ్విన్ సినిమాలో తల్లి పాత్రలో నటిస్తున్నాను.. అలాంటి పాత్రలో నటించాలంటే నాకు ఇష్టం.. ఎందుకంటే పలు ఎమోషన్స్ ను పలికించే అవకాశం ఉంటుంది.. నా పేరెంట్స్…

యోగ , వయోలిన్ ప్రాక్టీస్ లో కీర్తి సురేష్
తెలుగు ,తమిళ , మలయాళ భాషా చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ , లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ "మహానటి " మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటిస్తూ కీర్తి బిజీగా ఉన్నారు.
హీరో నితిన్ కు మరోసారి జోడీగా కీర్తి సురేష్ ?
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ "పెంగ్విన్ ", మిస్ ఇండియా", "గుడ్ లక్ సఖి" వంటి మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు నితిన్ హీరోగా రూపొందనున్న మరో మూవీ కి కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.