సోషల్ మీడియా ట్రెండింగ్ లో టీజర్

Keerthy Suresh Good Luck Sakhi Movie Teaser Gets Trending On Social Media.

మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణ లో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూర్ దర్శకత్వంలో నేషనల్ అవార్డ్ గ్రహీత “మహానటి “కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఒక పల్లెటూరి యువతి జాతీయ స్థాయిలో షూటర్ గా మారిన నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో ఆది పినిశెట్టి , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన కీర్తి ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచింది .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా “గుడ్ లక్ సఖి ” మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది. “గుడ్ లక్ సఖి ” మూవీ తెలుగు భాషతోపాటు తమిళ , మలయాళ భాషలలో రిలీజ్ కానుంది. హీరోయిన్ కీర్తి ఈ మూవీ తో పాటు పలు తెలుగు , తమిళ చిత్రాలలో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా ఎంపిక చేసుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =