కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Keerthy Suresh Latest Photos

ట్యాగ్ · 12 కథనాలు

keerthy suresh latest photos goes viral
సినిమా వార్తలు

కీర్తి కిల్లింగ్ లుక్స్

టాలీవుడ్ లో ఉన్న ప్రస్తుతం ఉన్న హీరోయిన్ లో కాస్త గ్లామర్ రోల్స్ తక్కువగా చేసే హీరోయిన్లలో కీర్తి సురేష్ ముందుంటుంది. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఆ తరువాత మహానటి లాంటి సినిమాతో మాత్రం తనేంటో నిరూపించుకుంది. నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది. అయితే ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో చాలా వరకూ సాఫ్ట్, ట్రెడిషనల్ పాత్రల్లో కనిపించింది కీర్తి సురేష్. అయితే ఈమధ్య సోషల్ మీడియాలో మాత్రం కాస్త గ్లామర్ డోస్ పెంచతూ ఫొటోలు షేర్ చేస్తుంది. ఇక ఇప్పుడు కూడా తాజాగా కొన్ని ఫొటోలు షేరు చేసింది. ఆ ఫొటోల్లో కిల్లింగ్ లుక్ తో కీర్తి సురేష్ ఆకట్టుకుంటుంది. ఇక కీర్తి ఫొటోలు ప్రస్తుతం…

TFN Adminవాట్సాప్
Keerthy Suresh Latest Photoshoot,Keerthy Suresh Upcoming Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Keerthy Suresh,Keerthy Suresh Movies,Keerthy Suresh New Mo
సినిమా వార్తలు

వైట్ శారీ లుక్ లో మరింత అందంగా మహానటి కీర్తి సురేష్

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీతో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. పలు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి ఇప్పుడు మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ రివాల్వర్‌ రీటా తో అలరించనున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ కీర్తి నటించే అవకాశం ఉందని సమాచారం.

Team TFNవాట్సాప్
Trisha and Keerthy Suresh wore patchwork blazer and trouser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Trisha,Trisha Movies,Trisha New Movie,Trisha Latest Movie,Trisha Upcoming Mo
సినిమా వార్తలు

ఫ్యాషనబుల్ హీరోయిన్స్ కీర్తి , త్రిష

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీతో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Keerthy Suresh Enjoying her Vacation in Bangkok,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh,Keerthy Suresh Latest News,Keerthy Suresh New Movie News,Keerthy Suresh Upco
సినిమా వార్తలు

బ్యాంకాక్ లో మహానటి కీర్తి సురేష్ సందడి

తెలుగు, తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కీర్తి సురేష్ సోషల్ మీడియా లో తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Keerthy Suresh New Look Goes Viral,Keerthy Suresh New Look,Keerthy Suresh Latest Look,Keerthy Suresh Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Keerthy Suresh,Actress Keerthy
సినిమా వార్తలు

హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ న్యూ లుక్

తెలుగు, తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన కీర్తి.. దసరా, భోళా శంకర్ (తెలుగు ), మామన్నన్, సైరెన్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కీర్తి సురేష్ సోషల్ మీడియా లో తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Keerthy Suresh's Stylish Look Goes Viral, Actress Keerthy Suresh's Stylish Look Goes Viral, Keerthy Suresh's Stylish Look, Keerthy Suresh Instagram Photos, Keerthy Suresh Twitter Photos, Keerthy Suresh poses stylishly, Keerthy Suresh Latest Photos, K
సినిమా వార్తలు

స్టైలిష్ లుక్ లో కీర్తి సురేష్

తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.“భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా(తెలుగు ), , మామన్నన్ (తమిళ ), వాషి (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు. తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో హోంబ‌లే ఫిల్మ్స్ బ్యానర్ పై సుధా కొంగ‌ర దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది.

Team TFNవాట్సాప్
Keerthy Suresh Selfie With Senior Actresses On The Sets Of Annaatthe Movie,Keerthy Suresh's Selfie With Senior Actresses,Actress Meena,Actress Khushboo,Meena,Heroine Meena,Meena Movies,Meena New Movie,Meena Latest Movie,Meena Photos,Meena Latest Phot
సినిమా వార్తలు

సీనియర్ హీరోయిన్స్ తో కీర్తి సురేష్ సెల్ఫీ

సన్‌ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో తలైవా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా “అన్నాత్తే ” తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ “పెద్దన్న”మూవీ నవంబర్ 4వ తేదీ దీపావళి పండగకు ప్రపంచవ్యాప్తంగా 1193 స్క్రీన్స్ లో రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ లో నయనతార కధానాయిక కాగా కీర్తిసురేశ్‌ , మీనా, ఖుష్బూ సుందర్‌ కీలకపాత్రలలో నటించారు. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Keerthy Suresh Is Off To Spain To Join The Shooting Of Sarkaru Vaari Paata Movie,Keerthy Suresh Heads To Barcelona For Sarkaru Vaari Paata Shoot,Keerthy Heads To Spain For Sarkaru Vaari Paata Shoot,Keerthy Sures Sarkaru Vaari Paata,Keerthy Sures Sark
షూటింగ్ అప్‌డేట్

కీర్తి సురేష్ చెన్నై టు స్పెయిన్

మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.“సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ ప్రస్తుతం స్పెయిన్ దేశంలో జరుగుతుంది.

Team TFNవాట్సాప్
Actress Keerthy Suresh Enjoys Her Holiday At Mumbai,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Keerthy Suresh,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh Movies,K
సినిమా వార్తలు

ముంబై లో మహానటి

సక్సెస్ ఫుల్ "నేను శైలజ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ లో లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “భోళా శంకర్ ” “సాని కాయిధమ్ “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “అన్నాత్తే”(తమిళ ) “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు…

Team TFNవాట్సాప్
Keerthy Suresh Dazzles In Half Saree In Her Latest Pictures Shared On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh Flaunts Beauty In Half Saree,Guruvayur Templ
సినిమా వార్తలు

హాఫ్ శారీ లో అందంగా కీర్తి సురేష్

సూపర్ హిట్ “నేను శైలజ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో కీర్తి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ కీర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కీర్తి 2తమిళ , 2మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కీర్తి సురేష్ క్రిస్మస్ ట్రీ అలంకరణ

తెలుగు , తమిళ , మలయాళ భాషలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ప్రస్తుతం నితిన్ "రంగ్ దే !", రజనీకాంత్ "అన్నాత్తే ", మోహన్ లాల్ "మరక్కార్ " మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందనున్న "సర్కారు వారి పాట "మూవీ లో కీర్తి కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కీర్తి సురేష్ ఫొటో షూట్

తెలుగు , తమిళ , మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ కీర్తి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 6నెలల తరువాత కీర్తి "రంగ్ దే!"మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. కీర్తి సురేష్ నటించిన "మిస్ ఇండియా "," గుడ్ లక్ సఖి ", "మరక్కార్ "(మలయాళ ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కీర్తి హీరోయిన్ గా రెండు తమిళ మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్

షేర్