కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kanguva Movie

ట్యాగ్ · 50 కథనాలు · పేజీ 3

surya kanguva movie latest shooting update
షూటింగ్ అప్‌డేట్

కంగువ లేటెస్ట్ షూటింగ్ అప్ డేట్

తమిళ్ స్టార్ హీరో సూర్య డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో కథతో వస్తున్నాడు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను అలానే పలు పోస్టర్లను రిలీజ్ చేయగా అవి సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
suriya gets injured on the sets of kanguva movie
సినిమా వార్తలు

కంగువ షూట్ లో గాయపడిన సూర్య

సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. చెన్నైలో ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా సూర్య గాయపడినట్టు తెలుస్తుంది. షూటింగ్ సమయంలో సూర్య భుజం మీద కెమెరా పడినట్టు తెలుస్తోంది. దీంతో సూర్య భుజంతో పాటు చేతికి గాయాలు అయినట్లు సమాచారం. ఇక వెంటనే ఆయనను చిత్రబృందం సమీప ఆస్పత్రికి తరలించింది. షూటింగ్ లో కెమెరా సూర్య భుజం మీద పడినట్టు తెలుస్తోంది. భుజంతో పాటు చేతికి గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే ఆయనను చిత్రబృందం సమీప ఆస్పత్రికి…

TFN Adminవాట్సాప్
six different action sequences in suriyas kanguva movie
సినిమా వార్తలు

కంగువా లో హైలెట్ గా ఆరు ఫైట్లు

స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. చెన్నైలో ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
suriya kanguva movie final schedule begins
షూటింగ్ అప్‌డేట్

కంగువ ఫైనల్ షెడ్యూల్ షురూ

శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను అలానే పలు పోస్టర్లను రిలీజ్ చేయగా అవి సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఇక దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే తాజాగా ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను నేడు చెన్నైలో మొదలుపెట్టింది చిత్రయూనిట్. చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ షూటింగ్ లో సూర్యతో…

TFN Adminవాట్సాప్
star hero dulquer salmaan in suriyas new film
సినిమా వార్తలు

సూర్య సినిమాలో మలయాళ స్టార్ హీరో?

డిఫరెంట్ కథలను ఎంచుకోవడంలో.. విభిన్నమైన పాత్రలు చేయడంలో తమిళ్ స్టార్ హీరో సూర్య ఎప్పుడూ ముందుంటాడు. అందుకే వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. భారీ బడ్జెట్ ఈసినిమా రాబోతుంది. శివ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఇక గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు. రీసెంట్ గానే ఈసినిమా గ్లింప్స్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాని స్టూడియో…

TFN Adminవాట్సాప్
suriya kanguva movie first look and glimpse getting super response
ట్రైలర్ & టీజర్

కంగువ ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్

తమిళ్ స్టార్ హీరో సూర్య డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో కథతో వస్తున్నాడు. శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
suriya kanguva movie glimpse release date fixed
ట్రైలర్ & టీజర్

కంగువ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మాత్రం విభిన్నమైన సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అయితే తన నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కంగువ. గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు.

TFN Adminవాట్సాప్
suriya kanguva movie first look and first glimpse release date locked
ట్రైలర్ & టీజర్

సూర్య కంగువ- స్పెషల్ డే కి ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్?

తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం తన నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కంగువ. శివ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు.

TFN Adminవాట్సాప్
kanguva movie kerala schedule begin
షూటింగ్ అప్‌డేట్

కేరళలో కంగువ కొత్త షెడ్యూల్

స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు సూర్య42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరిపారు. అయితే రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు. కంగువ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక తాజా సమాచారం ఈసినిమా కొత్త షెడ్యూల్ కేరళలో ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో సూర్యతో పాటు దిశాపటానీ ఇంకా తదితరులు పాల్గొననున్నారట. అక్కడ కొన్ని కీలక…

TFN Adminవాట్సాప్
suriya 42 movie title announced
సినిమా వార్తలు

సూర్య42 టైటిల్ రిలీజ్

తమిళ్ స్టార్ హీరో సూర్య మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం తన నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా సూర్య 42. గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు. గోవా, చెన్నైతో పాటు పలు ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ లో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా నేడు ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఇప్పటి వరకూ సూర్య 42 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను జరపగా తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్