కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jr NTR Devara Movie

ట్యాగ్ · 68 కథనాలు · పేజీ 4

devara new schedule begins today
షూటింగ్ అప్‌డేట్

దేవర కొత్త షెడ్యూల్ ప్రారంభం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ ఫాస్ట్ గా జరుపుకుంటుంది.అనుకున్న సమయానికి థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్ర బృందం గట్టిగానే శ్రమిస్తోంది.అందులోభాగంగా పెద్దగా గ్యాప్ తీసుకుకోండా షెడ్యూల్ లను కంప్లీట్ చేస్తున్నారు.ఇక కొద్ది రోజుల గ్యాప్ తరువాత కొత్త షెడ్యూల్ ఈరోజు శంషాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది.ఈషెడ్యూల్ లోకూడా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ప్రముఖ స్టంట్ మాస్టర్ సొలొమాన్ ఈ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.ఎన్టీఆర్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో,కలైరాసన్ తదితరుల ఫై ఈ యాక్షన్ సీక్వెన్స్ ను తీస్తున్నారు. వచ్చే నెల 7వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది. కొరటాల శివ డైరెక్షన్…

Mahender Reddyవాట్సాప్
devara next schedule update
షూటింగ్ అప్‌డేట్

దేవర షూటింగ్ అప్డేట్

యంగ్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ పెద్దగా బ్రేకులు ఏం లేకుండా సాగుతుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో ముందుగా యాక్షన్ సీన్స్ ను పూర్తి చేస్తున్నారు.తరువాత వాటిని విఎఫ్ఎక్స్ కోసం పంపిస్తున్నారు.ఇక ఈవారంలో మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.ఇది కూడా యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూలే. ఈగ,బాహుబలి,ఆర్ఆర్ఆర్ తదితర సినిమాలకు ఫైట్స్ డిజైన్ చేసిన స్టంట్ మాస్టర్ సోలమాన్, దేవరకు కూడా ఫైట్స్ కంపోజ్ చేయనున్నాడు.రాబోయే షెడ్యూల్ లో సోలమాన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.ఇక ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్ తో చిత్ర బృందం చాలా హ్యాపీ గా ఉందట.

Mahender Reddyవాట్సాప్
ntr devara movie action schedule completed
షూటింగ్ అప్‌డేట్

సముద్రంలో దేవర రక్తపాతం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ అరవింద సమేత సినిమా తరువాత చాలా కాలానికి ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చింది. అయితే అది మల్టీస్టారర్ సినిమా. ఈనేపథ్యంలో చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో గా వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాకోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
ntr devara movie team completed massive water action sequence
సినిమా వార్తలు

దేవర కీలక వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ఈమధ్య కాలంలోనే ప్రారంభమై ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ఈసినిమా షూటింగ్ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏరియాలో స్పెషల్ సెట్ లో జరుగుతుంది. రెండు వారాల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో కీలక యాక్షన్ సీక్వెన్స్ జరిగినట్టు తెలుస్తుంది. హాలీవుడ్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీక్వెన్స్ జరిగినట్టు సమాచారం.

TFN Adminవాట్సాప్
jr ntr went for short vacation with family
సినిమా వార్తలు

దేవరకు చిన్న బ్రేక్-ఫ్యామిలీతో ట్రిప్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టి కొంతవరకూ పూర్తి చేశాడు కొరటాల. రీసెంట్ గానే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. క్యాచీ టైటిల్ తో పాటు ఎన్టీఆర్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్
dasara movie villain Shine Tom Chacko in jr ntr devara movie
సినిమా వార్తలు

ఎన్టీఆర్ దేవరలో దసరా విలన్?

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు కొరటాల శివ కూడా ఎక్కువ టైమ్ తీసుకొని మరి ఎన్టీఆర్ కోసం సాలిడ్ కథను తయారు చేశాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా టైటిల్ ను అలానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈరెండింటికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం.

TFN Adminవాట్సాప్
The makers have officially announced the ntr31
సినిమా వార్తలు

ఎన్టీఆర్ 31 అప్డేట్

ఎన్టీఆర్ 31 ను అఫిషియల్ గా ప్రకటించేశారు మేకర్స్.కెజియఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయనున్నాడు.షూటింగ్ వచ్చే ఏడాది మార్చి లో స్టార్ట్ కానుంది.ఈరోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు.మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్నాయి.ఇక్కడి వరకు బాగానే వుంది కానీ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి వార్ 2 తో ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలిసిందే.నవంబర్ నుండి షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది.అలాంటప్పుడు ఈ సినిమా ఎన్టీఆర్ కి 31 కావాలి కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడని ప్రకటించారు.ఆలెక్కన చూస్తే వార్ 2 ఎన్టీఆర్ 32 అవుతుంది.కానీ 31 కంటే ఎన్టీఆర్ ,వార్ 2లో జాయిన్…

Mahender Reddyవాట్సాప్
NTR 30 Movie first look out now
ఫస్ట్ లుక్

ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ రిలీజ్

ఎన్టీఆర్ అభిమానులు గత రెండు రోజులుగా వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. రేపు అంటే మే20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయన నటిస్తున్న ఎన్టీఆర్ 30 వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మే19వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దాంతో ఎన్టీఆర్ లుక్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దేవర అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది. ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. మరి ఎన్టీఆర్ లుక్ తోనే సినిమాపై అంచనాలు ఈరేంజ్ లో పెరిగిపోతే ముందు ముందు అప్ డెేట్లు ఏ రేంజ్…

TFN Adminవాట్సాప్

షేర్