కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jaanu Telugu Movie Latest News

ట్యాగ్ · 12 కథనాలు

సినిమా వార్తలు

'జాను' మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు

సమంత తాను ఇంట్లో వుండే నేను లేనని చెప్పించినా... శర్వా తాను చేయగలనా అని ఆలోచించినా నన్ను నమ్మండి అని వారికీ భరోసా ఇచ్చి మరీ సినిమాను రీమేక్ చేసాడు దిల్ రాజు. ఇంతకీ ఆ సినిమా ఏంటో స్ట్రైక్ అయివుంటుంది కదా. అదే '96' రీమేక్ జాను. తమిళ్‌లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన క్లాసిక్ ప్రేమకథ ‘96'. ఇక ఈ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేశారు. శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించగా, సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 7న (శుక్రవారం) విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా చూసిన…

TFN Adminవాట్సాప్
Everyone Will Get Connected With Jaanu Movie Says Dil Raju,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Dil Raju,Jaanu Movie,Jaanu,Jaanu Telugu Movie,Jaanu Movie Updates,Jaanu Telugu Movie Latest News,Dil R
సినిమా వార్తలు

'జాను' చిత్రంతో ప్రతి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు - దిల్‌రాజు

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈసంద‌ర్భంగా మంగ‌ళ‌వారం వైజాగ్‌లో జ‌రిగిన గ్రాండ్ ప్రీరిలీజ్ కార్య‌క్ర‌మంలో...

TFN Adminవాట్సాప్
Jaanu Run Time Details Are Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Jaanu,Jaanu Movie,Jaanu Telugu Movie,Jaanu Movie Updates,Jaanu Telugu Movie Latest News,Samantha,Sharwanand
సినిమా వార్తలు

`జాను` ర‌న్ టైమ్ డిటైల్స్

త‌మిళ‌నాట ఘ‌న‌విజ‌యం సాధించిన `96`.. తెలుగులో `జాను` పేరుతో రూపొందిన సంగ‌తి తెలిసిందే. శ‌ర్వానంద్, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ని మాతృక ద‌ర్శ‌కుడు సి. ప్రేమ్ కుమార్ రూపొందించాడు. `దిల్` రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ కి బాణీలు అందించిన గోవింద్ వ‌సంత సంగీత‌మందించాడు.

Team TFNవాట్సాప్
Jaanu Movie Pre Release Event Date Locked
సినిమా వార్తలు

"జాను"మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్ , సమంత జంటగా రూపొందిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ "జాను"మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ తమిళ మూవీ "96 " కు తెలుగు రీమేక్ గా రూపొందిన "జాను"మూవీ లో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ ఒక కీలక పాత్రలో నటించారు. గోవింద్ వసంత సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Jaanu Movie Trailer Is Out
ట్రైలర్ & టీజర్

"జాను" మూవీ ట్రైలర్ రిలీజ్

యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా "జాను" మూవీ ఫిబ్రవరి 7 వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ సూపర్ హిట్ "96 " మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన "జాను" మూవీ కి గోవింద్ వసంత సంగీతం అందించారు. సక్సెస్ కు మారుపేరైన మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"జాను " మూవీ సెకండ్ సింగిల్ "ఊహలే" విడుదల

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శర్వానంద్, సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "జాను " మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ సూపర్ హిట్ "96" మూవీ కి తెలుగు రీమేక్ గా "జాను" రూపొందింది. తమిళ మూవీ కి సంగీతం అందించిన గోవింద్ వసంత తెలుగు మూవీకి కూడా సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

"జాను "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్, స్టార్ హీరోయిన్ సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "జాను " మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ తమిళ మూవీ "96" కు తెలుగు రీమేక్ గా "జాను "మూవీ రూపొందింది. గోవింద్ వసంత సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సాంగ్

జాను 'ప్రాణం' ఫస్ట్ సాంగ్ రిలీజ్

శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా 96 రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'జాను' ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ '96' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తెలుగులో శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా ఈ రీమేక్ లో న‌టిస్తున్నారు. ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉండగా.. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Jaanu Latest Teaser, Jaanu Movie Teaser, Jaanu Movie Teaser Out Now, Jaanu Movie Updates, Jaanu New Teaser, Jaanu Official Teaser, Jaanu Telugu Movie Latest News, Jaanu Telugu Movie Teaser, Latest Telugu Movies News, Sharwanand And Samantha Impress I
ట్రైలర్ & టీజర్

'జాను' టీజర్ రిలీజ్

ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ '96' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా న‌టిస్తున్న ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'జాను' టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న 'జాను' టీమ్ ఇప్పుడు వరుస పెట్టి అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది. నిన్ననే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్, టైమ్ ను కూడా ఫిక్స్ చేసింది. రేపు అంటే జనవరి 9 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా పోస్టర్ ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్
96 Telugu Movie Title And First Look Out
ఫస్ట్ లుక్

'96' రీమేక్ శర్వానంద్ తెలుగు టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ '96' సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా న‌టిస్తున్న ఈ రీమేక్ కు కూడా త‌మిళ వెర్ష‌న్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమారే ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రీమేక్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్