కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Happy Birthday

ట్యాగ్ · 8 కథనాలు

Happy Birthday Telugu Movie Review,Happy Birthday Movie Public Talk,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Happy Birthday Movie Review And Rating,Happy Birthday Movie Telugu Rev
రివ్యూ

హ్యాపీ బర్త్ డే మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలను లాజిక్కులు లేకుండా చూస్తూనే బెటర్. కామెడీ థ్రిల్లర్ కాబట్టి ప్రతిఒక్కరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.

TFN Adminవాట్సాప్
Party Song From Happy Birthday Movie Out,Ritesh Rana’s Happy Birthday Movie Includes Various Types Of Comedy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Happy Birthday,Happy Birthday
సాంగ్

'హ్యాపీ బర్త్ డే'.. పార్టీ సాంగ్ రిలీజ్..!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హ్యాపీ బర్త్ డే. ఇక ఈసినిమా ముందే రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి వరుస అప్ డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా అన్నీ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి పార్టీ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఏదో మైకంలో తేలిపోతుంటే.. తూలిపోతుంటే’ అంటూ సాగిన ఈ సాంగ్ చాలా బాగుంది…

TFN Adminవాట్సాప్
Happy Birthday Movie Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Happy Birthday,Happy Birthday Movie,Happy Birthday Telugu Movie,Happy Birthday Movie Com
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న 'హ్యాపీ బర్త్ డే'

రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే. మత్తువదలరా సినిమా తరువాత రితేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా జూన్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా రిలీజ్ అయిన ఇంట్రడక్షన్ వీడియోలు కానీ టీజర్, ట్రైలర్ కానీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈసారి కూడా రితేష్ థ్రిల్లర్ కామెడీ తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి…

TFN Adminవాట్సాప్
Happy Birthday Movie Trailer Out Now,Happy Birthday Trailer Is Released,It Looks Totally Crazy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Happy Birthday,Happy Birthday Movie,Happy B
ట్రైలర్ & టీజర్

'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ రిలీజ్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో మత్తు వదలరా ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హ్యాపీ బర్త్ డే. ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈసినిమా జులై8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా హ్యాపీ బర్త్‌డే ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్‌. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్‌ ను లాంచ్ చేశారు. ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచేసింది. మత్తువదలరా సినిమా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాను కూడా కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలోనే తెరకెక్కించాడు రితేష్ రానా. లావణ్య త్రిపాఠి ఇంకా వెన్నెల…

TFN Adminవాట్సాప్
SS Rajamouli to launch Happy Birthday Trailer Tomorrow,On This Day,SS Rajamouli Will Release The Trailer For Happy Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Happy Birthday
ట్రైలర్ & టీజర్

'హ్యాపీ బర్త్ డే' ట్రైలర్ డేట్, టైమ్ ఫిక్స్..!

'మత్తు వదలరా' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రితేష్ రానా ఇప్పుడు తన రెండవ చిత్రం హ్యాపీ బర్త్‌డే తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసినిమాలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దీంతో ఈసినిమాకు బజ్ బాగానే క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వచ్చారు. మరోవైపు ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేయగా అది కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. థ్రిల్లర్ కామెడీ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కినట్టు టీజర్ ను బట్టి…

TFN Adminవాట్సాప్
Lavanya Tripathi's Happy Birthday Movie New Release Date Is Out Now,Lavanya Tripathi's Happy Birthday Movie,Happy Birthday Movie New Release Date Is Out Now,Happy Birthday Movie New Release Date, #HBDMovie,#HBDMovieOnJuly15,Happy Birthday,Happy Birth
రిలీజ్ అప్‌డేట్

“హ్యాపీ బర్త్ డే” మూవీ న్యూ రిలీజ్ డేట్

మైత్రీ మూవీ మేకర్స్‌ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సూపర్ హిట్ “మత్తు వదలరా” మూవీ ఫేమ్ డైరెక్టర్ రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో “హ్యాపీ బర్త్ డే” మూవీ జూలై 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నరేష్ అగస్త్య , వెన్నెల కిషోర్ , సత్య ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మేక‌ర్స్ విడుదల చేశారు. లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇటీవలే ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఇందులో వెన్నెల కిషోర్ పాత్ర హైలైట్ గా నిలిచింది…

Team TFNవాట్సాప్
Vennela Kishore Look From Happy Birthday Movie,HBD,HBD Movie,HBD Telugu Movie,Vennela Kishore Look,Vennela Kishore New Movie Look,Vennela Kishore Latest Movie Look,Happy Birthday Movie Teaser,Lavanya Tripathi,Ritesh Rana,Kaala Bhairava,Mythri Movie M
సినిమా వార్తలు

"హ్యాపీ బర్త్ డే" మూవీ లో రిత్విక్ సోది పాత్రలో వెన్నెల కిషోర్

మైత్రీ మూవీ మేకర్స్‌ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సూపర్ హిట్ "మత్తు వదలరా" మూవీ ఫేమ్ డైరెక్టర్ రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో "హ్యాపీ బర్త్ డే" మూవీ జులై 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నరేష్ అగస్త్య , వెన్నెల కిషోర్ , సత్య ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మేక‌ర్స్ విడుదల చేశారు. లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇటీవలే ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఇందులో వెన్నెల కిషోర్ పాత్ర హైలైట్ గా నిలిచింది.

Team TFNవాట్సాప్
Lavanya Tripathi New Movie Title And First Look Poster Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,2021 Telugu Film News,Tollywood Movie Updates,Tollywood Latest News,Lavanya Tripathi,Lavanya Tripathi Latest News,Lavanya Tripathi New Movie,La
ఫస్ట్ లుక్

లావణ్య 'హ్యాపీ బర్త్‌డే' ఫస్ట్ లుక్ రిలీజ్

మైత్రీ మూవీ మేకర్స్‌ - క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ల నిర్మాణంలో ప్రస్తుతం రెండు సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తుంది. రమేష్ కాదూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే ప్రారంభించారు.

TFN Adminవాట్సాప్

షేర్