కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Gurthunda Seethakalam Telugu Movie

ట్యాగ్ · 8 కథనాలు

Talented Actor Satyadev Wants To Act In This Classic Remake, Satyadev Wants To Act In This Classic Remake, Talented Actor Satyadev, Actor Satyadev, Suhasini Maniratnam, Satyadev Kancharana, Tamanna Bhatia, Megha Akash, Kavya Shetty, Kala Bhairava, Na
సినిమా వార్తలు

ఆ క్లాసిక్ మూవీ రీమేక్ చేయాలని ఉంది

టాలీవుడ్ లో టాలెంటెడ్ నటులు చాలా మందే ఉన్నారు. వారిలో సత్యదేవ్ పేరు ముందు వరుసలోనే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాందించుకున్నాడు సత్యదేవ్. పాత్ర ఏదైనా సరే.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసే సత్తా ఉన్న నటుడు. అందుకే ప్రస్తుతం కెరీర్ లో బిజీ అయిపోయాడు. ఒక పక్కహీరో పాత్రలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలక పాత్రలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈనేపథ్యంలోనే ఇటీవల గాడ్ ఫాదర్ లో తను ఒక కీలక పాత్రలో నటించగా ఆ పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక ఇప్పుడు హీరోగా వస్తున్న గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Tamannaah Looks Gorgeous At Gurthunda Seethakalam Pre Release Event, Gurthunda Seethakalam Pre Release Event, Tamannaah Looks Gorgeous, Gurthunda Seethakalam Pre Release, Suhasini Maniratnam, Satyadev Kancharana, Tamanna Bhatia, Megha Akash, Kavya Sh
సినిమా వార్తలు

గుర్తుందా శీతాకాలం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా

తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం, చిరంజీవి భోళా శంకర్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీ లో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. D 147 మూవీ తో తమన్నా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Gurthunda Seethakalam Final Release Date Fixed, Gurthunda Seethakalam Release Date Fixed, Gurthunda Seethakalam Release Date, Suhasini Maniratnam, Satyadev Kancharana, Tamanna Bhatia, Megha Akash, Kavya Shetty, Kala Bhairava, Nagashekar, Gurthunda Se
రిలీజ్ అప్‌డేట్

గుర్తుందా శీతాకాలం ఫైనల్ రిలీజ్ డేట్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా వస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఈసినిమా కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి కూడా తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.ఇక ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ పలు కారణాలవల్ల ఇప్పటివరకూ రిలీజ్ కాలేకపోయింది. అంతేకాదు ఇప్పటికే రెండు మూడుసార్లు రిలీజ్ డేట్ ను కూడా మార్చారు. కానీ రిలీజ్ కాలేదు. ఇప్పుడు తాజాగా ఈసినిమా ఫైనల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్…

TFN Adminవాట్సాప్
Gurthunda Seethakalam Gets A New Release Date,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Gurthunda Seethakalam,Gurthunda Seethakalam Movie,Gurthunda Seethakalam Telugu Movie,Gurthunda Se
రిలీజ్ అప్‌డేట్

గుర్తుందా శీతాకాలం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

చిన్న చిన్న పాత్రలు వేసే స్థాయి నుండి ఇప్పుడు హీరోగా వరుస అవకాశాలతో సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన తమన్నాతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ సినిమాకు ఈసినిమా రీమేక్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
Satyadev Creates Buzz In Tollywood With Back To Back New Movies,Thimmarusu,Thimmarusu Teaser,Gurthunda Seethakalam,Godse,Ram Setu,Godse Movie,Godse Telugu Movie,Godse Movie Updates,Gurthunda Seethakalam Movie,Gurthunda Seethakalam Telugu Movie,Thimma
సినిమా వార్తలు

ఫుల్ జోష్ లో సత్యదేవ్

టాలీవుడ్ లో పలు మూవీ కమిట్ మెంట్స్ తో సత్యదేవ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన సత్యదేవ్ “బ్లఫ్ మాస్టర్” మూవీ తో హీరోగా మారారు. “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ” మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సత్యదేవ్ ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “తిమ్మరుసు “, “గాడ్సే “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. భారత దేశం , శ్రీలంక లను కలిపే రామసేతు వారథి నేపథ్యంలో తెరకెక్కుతున్న “రామ్ సేతు”హిందీ మూవీలో సత్యదేవ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'గుర్తుందా శీతాకాలం' ఫస్ట్ లుక్ రిలీజ్

నాగశేఖర్ దర్శకత్వంలో స‌త్యదేవ్ హీరోగా, మిల్కీబ్యూటి త‌మన్నా హీరోయిన్‌గా ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాకు రీమేక్ ఇది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకొని.. మరో షెడ్యూల్ కోసం చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'గుర్తుందా శీతాకాలం' ఫన్ ఫస్ట్ షెడ్యూల్

త‌న విలక్షణమైన న‌ట‌న‌తో తన కంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న స‌త్యదేవ్ హీరోగా, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మిల్కీబ్యూటి త‌మన్నా హీరోయిన్‌గా ‘గుర్తుందా శీతాకాలం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగశేఖర్ దర్శకత్వంలో కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాను తెలుగులో గుర్తుందా శీతాకాలం పేరుతో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'గుర్తుందా శీతాకాలం' - అతిథి పాత్రలో మేఘ

నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా హీరో హీరోయిన్లుగా కన్నడలో సూపర్ హిట్ అయిన 'లవ్ మాక్ టైల్' సినిమాను తెలుగులో గుర్తుందా శీతాకాలం పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ముందు చెప్పినట్టే సింగల్ షెడ్యూల్ లోనే ఈ సినిమా షూట్ ను పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నారు. దీనిలోభాగంగానే నిర్విరామంగా షూటింగ్ జరుపుతున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్