ఫుల్ జోష్ లో సత్యదేవ్

Satyadev Creates Buzz In Tollywood With Back To Back New Movies,Thimmarusu,Thimmarusu Teaser,Gurthunda Seethakalam,Godse,Ram Setu,Godse Movie,Godse Telugu Movie,Godse Movie Updates,Gurthunda Seethakalam Movie,Gurthunda Seethakalam Telugu Movie,Thimmarusu Movie,Thimmarusu Telugu Movie,Thimmarusu Movie Latest News,Thimmarusu Movie Updates,Satyadev,Hero Satyadev,Actor Satyadev,Satyadev Movies,Satyadev New Movie,Satyadev Latest Movie,Satyadev Upcoming Movies,Satyadev Latest News,Satyadev New Movies,Satyadev Latest Movie Updates,Satyadev New Movie Updates,Satyadev Next Movie,Satyadev Movie Updates,Satyadev Movie News,Satyadev Latest Film Updates,Satyadev Upcoming Projects,Satyadev Next Projects News,Satyadev Next Project Updates,Satyadev Upcoming Movie Details,Satyadev New Movie Details,Satyadev Latest Movie Details,Satyadev Next Movie Details,Satyadev Back To Back New Movies,Satyadev Latest Movies,Ram Setu Movie,Ram Setu Hindi Movie,Satyadev In Ram Setu,Satyadev Godse Movie,Satyadev Gurthunda Seethakalam,Actor Satyadev New Movies

టాలీవుడ్ లో పలు మూవీ కమిట్ మెంట్స్ తో సత్యదేవ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో చిన్న పాత్రలలో నటించిన సత్యదేవ్ “బ్లఫ్ మాస్టర్” మూవీ తో హీరోగా మారారు. “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య ” మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సత్యదేవ్ ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “తిమ్మరుసు “, “గాడ్సే “మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. భారత దేశం , శ్రీలంక లను కలిపే రామసేతు వారథి నేపథ్యంలో తెరకెక్కుతున్న “రామ్ సేతు”హిందీ మూవీలో సత్యదేవ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా వీవీ గోపాలకృష్ణ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా అనౌన్స్  అయ్యింది. . అగ్ర దర్శకుడు కొరటాల శివ సమర్పణ లో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై సత్యదేవ్ హీరోగా విజయవాడ బ్యాక్ డ్రాప్ లో స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీ కి “భగవద్గీత సాక్షిగా “టైటిల్ పరిశీలనలో ఉంది. వరస మూవీ ఆఫర్స్ తో సత్యదేవ్ టాలీవుడ్ లో బిజీగా మారారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =