కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Gully Rowdy Movie Update

ట్యాగ్ · 8 కథనాలు

Actor Sundeep Kishan Kickstarts His New Movie,Allari Naresh,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest 2021 Telugu Movie Updates,Latest 2021 Telugu Movie,Sundeep Kishan,Sundeep Kishan Movies,Sundee
సినిమా వార్తలు

సందీప్ కిషన్ న్యూ మూవీ ప్రారంభం

"గల్లీ రౌడీ"మూవీ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సందీప్ కిషన్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. అనిల్‌ సుంకర సమర్పణలో హాస్య మూవీస్‌ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "ఎక్కడికి పోతావు చిన్నవాడా" మూవీ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతుంది. "అలా ఎలా" మూవీ ఫేమ్ ఖుషి , కావ్యథాపర్‌ కథానాయికలు. వెన్నెల కిషోర్‌, వైవాహర్ష ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శేఖర్‌చంద్ర సంగీతం అందిస్తున్నారు. రాజేష్‌ దండ నిర్మాత.

Team TFNవాట్సాప్
Actor Sundeep Kishan Signs Up For An Interesting Super Natural Thriller Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sundeep Kishan,Sundeep Kishan Movies,Sundeep Kishan New Mo
సినిమా వార్తలు

స్పీడుమీదున్న 'సందీప్ కిషన్'.. సెట్స్ పైకి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్

యంగ్ హీరో సందీప్ కిషన్ మాత్రం సూపర్ స్పీడుమీదున్నాడు. సినిమా హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ఒక్క సినిమా రిలీజ్ చేయడానికే హీరోలు ఇబ్బందులు పడుతుంటే సందీప్ కిషన్ మాత్రం ఈ ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేసి వావ్ అనిపించుకున్నాడు. ఏ1 ఎక్స్ ప్రెస్ ఈఏడాది ప్రథమార్థంలో రిలీజ్ కాగా.. తాజాగా గల్లీ రౌడీ సినిమా కూడా రిలీజ్ అయింది. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Sundeep Kishan Starrer Gully Rowdy Movie Gets A New Release Date,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Gully Rowdy 2021 Latest Telugu Movie,Sundeep Kishan,Actor Sundeep Kishan,Hero Sundeep Kishan,Sundeep Kishan Movies,Sundeep Kishan New Movie,Sun
రిలీజ్ అప్‌డేట్

'గల్లీ రౌడీ' కొత్త రిలీజ్ డేట్

జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. ముందు కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేసుకుంటే రీసెంట్ గా బాక్సాఫీస్ వద్ద ఉన్న పోటీకి మరోసారి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అన్నీ బావుంటే నిన్న ఈసినిమా రిలీజ్ అవ్వాల్సింది కానీ అప్పటికే చాలా సినిమాలు ఉండటంతో మేకర్స్ కాస్త వెనక్కి తగ్గారు. ఈవిషయాన్ని అధికారికంగా కూడా చెప్పారు. అయితే రిలీజ్ వాయిదా వేస్తూనే సెప్టెంబర్ లోనే రిలీజ్ డేట్ ఉంటుందని ముందే తెలిపారు. ఈనేపథ్యంలోనే నేడు ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 17న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టుగా…

TFN Adminవాట్సాప్
Sundeep Kishan Gully Rowdy Movie Successfully Completes Censor Scrutiny
సినిమా వార్తలు

'గల్లీ రౌడీ' సెన్సార్ పూర్తి

జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తిచేసుకుంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు రెడీ అయింది. ఈసినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అంతేకాదు ఆగష్ట్ లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించి ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు.

TFN Adminవాట్సాప్
Sundeep Kishan Starrer Gully Rowdy Movie To Release Only In Theatres,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Sundeep Kishan New Movie,Sundeep Kishan Latest Movie,Sundeep Kishan Movies,
సినిమా వార్తలు

థియేటర్స్ లోనే "గల్లీ రౌడీ "

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం "నరగాసురన్ ", "కసడ తపర "(తమిళ ), "వివాహభోజనంబు" (తెలుగు ) మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన "గల్లీ రౌడీ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ రైటర్ కోన వెంకట్ సమర్పణలో ఎమ్ వి వి సినిమాస్ బ్యానర్ పై జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ , నేహా శెట్టి జంటగా "గల్లీ రౌడీ " మూవీ తెరకెక్కింది. బాబీ సింహా , రాజేంద్ర ప్రసాద్ , పోసాని , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. చౌరస్తా రామ్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Sundeep Kishan Starrer Gully Rowdy Teaser Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Devarakonda Launches Gully Rowdy Teaser,Vijay Devarakonda,Sundeep Kishan’s Gully
ట్రైలర్ & టీజర్

'గల్లీ రౌడీ' టీజర్ రిలీజ్

వరుస సినిమాలతో యంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఏ1 ఎక్స్ ప్రెస్ తో అలరించాడు. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా గల్లీ రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మే 21న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారుచిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda To Release The Sundeep Kishan Gully Rowdy Movie Teaser,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Vijay Devarakonda To Launch Gully Rowdy Teaser,Vijay Devarakonda,Vijay Devarakonda To Launch Sundeep Kishan’s Gull
ట్రైలర్ & టీజర్

'గల్లీ రౌడీ' టీజర్ ను రిలీజ్ చేయనున్న 'రౌడీహీరో'

ప్రస్థానం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలతో కెరీర్ ప్రారంభంలోనే మంచి విజయాలను అందుకున్న సందీప్ కిషన్ మధ్యలో కాస్త వరుస పరాజయాలతో కెరీర్ లో తడబడ్డాడు. మళ్లీ ఈమధ్య నిను వీడని నీడను నేనే, ఏ1 ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలతో ఫామ్ లోకి వచ్చి.. వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఈ సారి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు సందీప్ కిషన్. సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ గల్లీ రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మే 21న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోవైపు…

TFN Adminవాట్సాప్
Gully Rowdy Movie Team Unveils First Look and Announces Movie Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gully Rowdy,Gully Rowdy Movie,Gully Rowdy Film,Gully Rowdy Telug
ఫస్ట్ లుక్

'గల్లీరౌడి' ఫస్ట్ లుక్ రిలీజ్ - రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసే ఈ కుర్రహీరో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్