
ట్యాగ్ · 10 కథనాలు


దిల్ రాజు ప్రెస్ మీట్ హైలెట్స్

ఆంధ్రాలో గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపు

గేమ్ ఛేంజర్.. సెకండ్ సింగిల్ అప్డేట్

గేమ్ ఛేంజర్…అప్డేట్ కన్ ఫార్మ్

గేమ్ ఛేంజర్- చరణ్ బర్త్ డేకి అప్ డేట్

ప్రముఖ కంపెనీకి గేమ్ ఛేంజర్ మ్యూజికల్ రైట్స్

దీపావళికి గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్

గేమ్ ఛేంజర్ కు సెన్సేషనల్ బుకింగ్స్
మచ్ అవైటెడ్ గేమ్ ఛేంజర్ మరి కొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.6ఏళ్ళ తరువాత రామ్ చరణ్ నుండి సోలో గా వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా పై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.ఇక సాంగ్స్ చార్ట్ బస్టర్స్ కావడం ట్రైలర్ రికార్డు వ్యూస్ ను రాబట్టుకోవడంతో సినిమా పై భారీ అంచనాలు వున్నాయి.అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో గేమ్ ఛేంజర్ అదరగొడుతుంది.

గేమ్ ఛేంజర్ లోని నా పాత్ర కెరీర్ లో బెస్ట్ అవుతుంది - అంజలి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో అంజలి కీలక పాత్రలో నటించింది. ఈసందర్భంగా అంజలి మీడియా తో చిత్ర విశేషాలను పంచుకున్నారు.

దిల్ రాజు ప్రెస్ మీట్ హైలెట్స్
టాప్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి ఈ సంక్రాంతికి రెండు సినిమాలు వస్తున్నాయి.అవి గేమ్ ఛేంజర్,సంక్రాంతికి వస్తున్నాం.ఇందులో గేమ్ ఛేంజర్ ఈనెల 10న విడుదలకానుండగా సంక్రాంతికి వస్తున్నాం 14న వస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు.ఇందులో అయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఆంధ్రాలో గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపు
మచ్ అవైటెడ్ గేమ్ ఛేంజర్ మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. 6ఏళ్ళ తరువాత రామ్ చరణ్ నుండి సోలో గా వస్తున్న సినిమా ఇదే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.దాదాపు మూడేళ్లకు పైగా చిత్రీకరణ జరుపుకుంది. ఇక ఎట్టకేలకు విడుదల సిద్దమవుతుంది.రీసెంట్ గా రిలీజైన సాంగ్స్ , ట్రైలర్ కుసూపర్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ అయితే అన్ని చార్ట్ బస్టర్ అయ్యాయి.సోషల్ మెసేజ్ తో కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తుంది. రెండు రోజుల క్రితం ఏపీ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జరిగింది.

గేమ్ ఛేంజర్.. సెకండ్ సింగిల్ అప్‌డేట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

గేమ్ ఛేంజర్…అప్డేట్ కన్ ఫార్మ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.అప్పుడెప్పుడో ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు ఇక ఆతరువాత ఎలాంటి అప్డేట్ రాలేదు.అయితే ఎట్టకేలకు ఇక ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడనుంది.రేపు ఈసినిమా నుండి కీలకమైన అప్డేట్ రానుంది.రిలీజ్ డేట్ తోపాటు సెకండ్ సింగిల్ డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

గేమ్ ఛేంజర్ రిలీజ్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన టీం
రామ్ చరణ్ ,శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మచ్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.అయితే ఈ రిలీజ్ ఎప్పుడు కానుందో ఇంతకుముందే ఓ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు చెప్పేశారు.క్రిస్మస్ కు వస్తుందని ఆయన అన్నారు.కానీ గత కొన్ని రోజులనుండి ఆ సమయానికి రావడం డౌటే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయ్యింది.దాంతో ఇక ఇప్పుడు మరోసారి గేమ్ ఛేంజర్ రిలీజ్ గురించి టీం క్లారిటీ ఇచ్చింది.ఈరోజు ఈసినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి.

గేమ్ ఛేంజర్- చరణ్ బర్త్ డేకి అప్ డేట్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

ప్రముఖ కంపెనీకి గేమ్ ఛేంజర్ మ్యూజికల్ రైట్స్
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చరణ్ నుండి వస్తున్న సినిమా అవ్వడం.. అందులోనూ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

దీపావళికి గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్
ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.