కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Faria Abdullah Upcoming Movies

ట్యాగ్ · 8 కథనాలు

I want to do a film with Prabhas in a bigger role says Faria Abdullah
ఇంటర్వ్యూ

ప్రభాస్ తో సినిమా చేయాలని వుంది - ఫరియా అబ్దుల్లా

జాతి రత్నాలు తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ కొట్టింది ఫరియా అబ్దుల్లా.ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ మత్తు వదలరా2 తో అలరించడానికి సిద్ధమౌతోంది.శ్రీ సింహ కోడూరి ,సత్య లీడ్ రోల్స్ లో మత్తు వదలరా కు సీక్వెల్ గా వస్తుంది.రితేష్ రానా డైరెక్ట్ చేశాడు.సెప్టెంబర్ 13న విడుదల కానుంది.ఈ నేపథ్యంలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Faria Abdullah First Look Released From Mathu Vadalara 2
ఫస్ట్ లుక్

మత్తు వదలరా 2 నుంచి ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్‌ మూవీ 'మత్తు వదలరా'. ఇప్పుడు అదే క్రియేటివ్ టీమ్ సీక్వెల్‌ 'మత్తు వదలారా 2' తో ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయ్యారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Actress Faria Abdullah Says She Wants To Act With Tollywood Top Heros
సినిమా వార్తలు

టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించాలని ఉంది - ఫరియా అబ్దుల్లా

క్లాసికల్ డ్యాన్సర్ , థియేటర్ ఆర్టిస్ట్ , మోడల్ ఫరియా అబ్దుల్లా బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు మూవీ తోం కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవ్ చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ బంగార్రాజు , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీస్ లో అతిథి పాత్రలలో నటించి ఫరియా ప్రేక్షకులను అలరించారు. అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రావణాసుర మూవీ ఏప్రిల్ 7 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ఐదుగురు కథానాయికలలో ఫరియా ఒకరు.

Team TFNవాట్సాప్
Faria Abdullah new movie first look out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Valli Mayli,Valli Mayli Movie,Valli Mayli Telugu Movie,Valli Mayli latest Movie Updates,Faria Abdu
ఫస్ట్ లుక్

"వల్లి మయిల్"మూవీ ఫరియా అబ్దుల్లా ఫస్ట్ లుక్ రిలీజ్

బ్లాక్ బస్టర్ "జాతిరత్నాలు మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ఫరియా అబ్దుల్లా, ఆ మూవీ లో చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ "బంగార్రాజు " మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో ఫరియా ప్రేక్షకులను అలరించారు. ఫరియా ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న "రావణాసుర " మూవీ లో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి ఫరియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Faria Abdullah Make Her Kollywood Entry Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Faria Abdullah,Actress Faria Abdullah,Faria Abdullah Latest Movie Updates,Faria Abdullah Upco
సినిమా వార్తలు

కోలీవుడ్ లోకి 'జాతి రత్నాలు' భామ ఎంట్రీ

ఈమధ్య హీరోయిన్లు కూడా తమ కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్లు దశాబ్దాలు అయినా కూడా సినిమాలు చేసేవాళ్లు.. కానీ ఇప్పుడున్న పోటీ వాతావరణంలో అది అసాధ్యమనే చెప్పొచ్చు. ఐదేళ్లు కంటిన్యూగా హీరోయిన్ కెరీర్ కొనసాగడమే చాలా కష్టమేపోయింది. అందుకే టైమున్నప్పుడే కెరీర్ ను గాడిలో పెట్టుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఒక్క ఇండస్ట్రీకే ఫిక్స్ అయిపోకుండా పలు ఇండస్ట్రీల్లో కూడా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు అటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.

TFN Adminవాట్సాప్
Faria Abdullah makes interesting comments,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Faria Abdullah,Faria Abdullah Movies,Faria Abdullah Interesting Comments,Faria
సినిమా వార్తలు

ఫ్యాన్స్ తో ఫొటోలకు నో -ఫరియా అబ్దుల్లా

బ్లాక్ బస్టర్ "జాతిరత్నాలు "మూవీ తో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయిన హైదరాబాదీ ఫరియా అబ్దుల్లా , ఆమూవీలో చిట్టి పాత్రలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. తాజాగా సూపర్ హిట్ "బంగార్రాజు "మూవీ లో ఫరియా ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న "రావణాసుర "మూవీ లో ఒక కథానాయికగా ఫరియా ఎంపిక అయ్యారు. ఫరియా కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Jathi Ratnalu Movie Fame Actress Faria Abdullah Surprises Everyone With Her Teenmaar Dance,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest Tollywood Updates,Actress Faria Abdullah,Heroine Faria Abdullah,Faria Abdullah Movies,Faria Abdullah Latest N
సినిమా వార్తలు

రోడ్డుపై ఫరియా అబ్దుల్లా తీన్మార్ డ్యాన్స్

బెల్లీ, కథక్ డ్యాన్సర్ అయిన ఫరియా అబ్దుల్లా బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా అబ్దుల్లా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక ఇంటర్వ్యూ లో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ .. “జాతిరత్నాలు ” మూవీ తో తెలుగు నేర్చుకున్నాననీ , నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనేది తన కోరిక అనీ , తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ ఏ భాషా సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధమనీ ,ఏదో ఒకరోజు డైరెక్షన్‌ చేస్తాననీ ఫరియా చెప్పిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
A Quick Glance Of Faria Abdullah Interview Highlights,Latest Telugu Movies News,Latest Tollywood News,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Faria Abdullah,Actress Faria Abdullah,Heroine Faria Abdullah,Faria Abdullah Latest Ne
సినిమా వార్తలు

ఫరియా అబ్దుల్లా ఇంటర్వ్యూ విశేషాలు

బ్లాక్ బస్టర్ "జాతిరత్నాలు "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ ఇంటర్వ్యూ లో పలు విశేషాలు తెలిపారు. సినిమాలకు కొత్త కావొచ్చుకానీ, నటనలో మాత్రం సుదీర్ఘ అనుభవం ఉందంటున్న ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ .. స్కూల్‌ రోజుల్లో ఏటా సమ్మర్‌ క్యాంపులకు హాజరవుతూ యాక్టింగ్‌, పెయింటింగ్‌, డ్యాన్స్‌లాంటివి నేర్చుకునేదాన్ననీ , పెయింటింగ్‌ క్లాసులకి, సాహిత్యం క్లాసులకు అటెండ్ అయ్యాననీ, నాటకరంగంలో ఏడేళ్ల అనుభవం ఉందనీ , షార్ట్‌ఫిల్మ్స్‌, వెబ్‌సిరీస్‌లలో నటించాననీ చెప్పారు.

Team TFNవాట్సాప్

షేర్