కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Eesha Rebba

ట్యాగ్ · 8 కథనాలు

Om Shanti Shanti Shantihi Official Trailer out now
ట్రైలర్ & టీజర్

ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ రిలీజ్

టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ ఓం శాంతి శాంతి శాంతిః. ట్రైలర్ ఈరోజు ట్రైలర్ ను విడుదలచేశారు మేకర్స్ . మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'జయ జయ జయ జయ హే' చిత్రానికి అధికారిక రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఏఆర్ సజీవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Mahender Reddyవాట్సాప్
Maama Mascheendra movie trailer out now
ట్రైలర్ & టీజర్

మామ మశ్చీంద్ర ట్రైలర్ రిలీజ్

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ జయాపజయాలను పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నైట్రో స్టార్ సుధీర్ బాబు. ప్రస్తుతం డిఫరెంట్ కథతో వస్తున్నాడు. హర్షవర్థన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు గెటప్స్ తో అలరించనున్నాడు. దుర్గ అనే పాత్రలో, గ్యాంగ్ స్టర్ లా ఉండే పరుశురామ్ పాత్రలో ఇంకా డీజే పాత్రలో నటిస్తున్నాడు. అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ సినిమాను రిలీజ్ కు సిద్దం చేసే పనిలో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Mandhu Song released from Maama Mascheendra movie
సాంగ్

మామ మశ్చీంద్ర మందు సాంగ్ రిలీజ్

సుధీర్ బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమాలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నాడు. దుర్గ అనే పాత్రలో, గ్యాంగ్ స్టర్ లా ఉండే పరుశురామ్ పాత్రలో ఇంకా డీజే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Sudheer Babu's Mama Mascheendra Release Date Fixed
రిలీజ్ అప్‌డేట్

సుధీర్‌ బాబు మామా మశ్చీంద్ర రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు తాను చేసే ప్రతి చిత్రంలో ఎదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తుంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటిస్తోన్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే ముందే చెప్పుకున్నట్లు ఈ మూవీలో సుధీర్‌ బాబు మరో సరికొత్త ప్రయోగానికి తెరతీసాడు. డిఫరెంట్‌ ఏజ్‌ గ్రూప్స్ ఉండే మూడు విభిన్న గెటప్స్‌లో ఆయన కనిపించనున్నాడు. ఓల్డ్ డాన్‌ పాత్రలో (పరశురాం), ఊబకాయం కలిగిన వ్యక్తిలా (దుర్గ) మరియు స్టైలిష్ డీజేగా సుధీర్‌ బాబు…

Srikanth Mవాట్సాప్
mahesh babu to launch maama mascheendra movie
ట్రైలర్ & టీజర్

మామ మశ్చీంద్ర టీజర్ రిలీజ్ చేయనున్న మహేష్

సుధీర్ బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమాలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నాడు. దుర్గ అనే పాత్రలో, గ్యాంగ్ స్టర్ లా ఉండే పరుశురామ్ పాత్రలో ఇంకా డీజే పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రేపు అంటే ఏప్రిల్ 22 వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రేపు ఉదయం 10 గంటల 33 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అంతేకాాదు మేకర్స్ మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ టీజర్ ను…

TFN Adminవాట్సాప్
sudheer babu mama mascheendra teaser release date fixed
ట్రైలర్ & టీజర్

మామ మశ్చీంద్ర టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే వారిలో సుధీర్ బాబు కూడా ముందుంటాడు. సినిమా జయాపజయాలను పక్కనపెట్టి తన ప్రతి సినిమాకి కూడా ఏదో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సుధీర్ బాబు. ఈ ఏడాది హంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర.

TFN Adminవాట్సాప్
eesha rebba poster released from maama mascheendra movie
ఫస్ట్ లుక్

మామ మశ్చీంద్ర- వైరల్ విశాలాక్షి గా ఈషా రెబ్బా

ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమాలో సుధీర్ మూడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. లావుగా ఉండే దుర్గా అనే పాత్రలో అలానే పరుశురామ్ పాత్రలో ఇంకా డీజే పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈసినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమాలో ఒక కథానాయికగా ఈషా రెబ్బ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా ఈషాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హాలీవుడ్ నుండి ఛాన్స్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు..!

అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన అచ్చ తెలుగు భామ ఈషా రెబ్బా.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్ రెండూ ఉన్నా తెరపై పద్దతిగా కనిపిస్తుండటంతో అవేవీ అంతగా కలసిరావడం లేదు. ''అమీతుమీ, అ!, అరవింద సమేత'' లాంటి సినిమాల్లో నటించిన ఆమె ఈ మధ్యే సత్యదేవ్ హీరోగా వచ్చిన 'రాగల 24 గంటల్లో' సినిమాలో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో కూడా ల‌స్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో కియారా అద్వాని చేసిన‌ పాత్ర‌లో ఈషా రెబ్బా న‌టిస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్