కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director Boyapati Srinu

ట్యాగ్ · 29 కథనాలు · పేజీ 2

Boyapati Srinu and Nandamuri Balakrishna New Movie Team Kickstart Shooting Work After Lockdown
షూటింగ్ అప్‌డేట్

"BB3"మూవీ షూటింగ్ పునః ప్రారంభం

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ ఎంటర్ టైనర్ మూవీస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ " BB3"మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అఘోరా గా ఒక పాత్ర , మరో పవర్ ఫుల్ పాత్రలో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ "సింహా ", "లెజెండ్ " మూవీస్ తరువాత బోయపాటి , బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతుంది. షూటింగ్ ఒక షెడ్యూల్ తరువాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో బాలయ్య కు జోడీ గా మలయాళీ భామ ?

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "BB3 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. #NBK106 మూవీ గా రూపొందుతున్న "BB3 "లో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ పాత్రలలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరో బాలకృష్ణ నటించే అఘోరా పాత్ర ఈ మూవీ కి హైలైట్ కానుంది. కరోనా కారణంగా నిలిచిపోయిన"BB3 "మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
Director Boyapati Srinu Launches Case 99 Movie First Look Poster Today
సాంగ్

బోయపాటి శ్రీను చేతుల మీదుగా ‘కేస్‌ 99’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్

ప్రియదర్శిని రామ్‌ నటించి దర్శకత్వం వహించిన చిత్రం 'కేస్‌ 99'. నిఖిల్‌ ,అనువర్ణ, జంటగా మానవ సంబంధాలే ముఖ్య ఆయుధాలుగా తెరకెక్కిన చిత్రం ‘కేస్‌ 99’. ఇంకా ఈ సినిమాలో ‘పలాస’ఫేమ్‌ తిరువీర్‌, అపరాజిత, రోషన్, అజయ్,అశోక్‌రావ్,ప్రణీత పట్నాయక్‌ (కేర్‌ ఆఫ్‌ కంచెరపాలెం) , క్రిష్‌రాజ్,మనోజ్‌ ముత్యం,విజయ్‌ గోపరాజుతదితరులు నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

హీరో బాలకృష్ణ బ్లాక్ బస్టర్ "సింహా " మూవీ

యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, నయనతార జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సింహా "మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. ఘనవిజయం సాధించిన "సింహా "మూవీ 92 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. దర్శకుడు బోయపాటి తన మాస్ ట్రీట్ మెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ , ప్రత్యేక గెటప్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నంది , సినీ మా , సంతోషం అవార్డ్స్ అందుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలకృష్ణ కు జోడీగా జయప్రద ?

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "BB3 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఆ రెండు క్యారెక్టర్స్ లో ఒకటి అఘోరా పాత్ర. ఆపాత్ర "BB3 " మూవీకి హైలైట్ కానుందని సమాచారం. సూపర్ హిట్ కాంబినేషన్ లో బాలకృష్ణ 106 వ మూవీ గా రూపొందుతున్న "BB3 " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కి పలు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Actress Meena To Play A Crucial Role In Balakrishna Boyapati Hatrick Movie
సినిమా వార్తలు

" BB3" మూవీ లో కీలక పాత్రలో మీనా ?

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా " BB3" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "సింహా ", "లెజెండ్ " మూవీస్ తరువాత బాలకృష్ణ , బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా " BB3" తెరకెక్కుతుంది. బాలకృష్ణ 106 వ మూవీ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరో బాలకృష్ణ నటించే రెండు పాత్రలు పవర్ ఫుల్ గా ఉంటాయని సమాచారం. కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయిన " BB3" మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

Team TFNవాట్సాప్
NBK106 Movie Team Erects Special Set For Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

"#NBK106" మూవీ కి స్పెషల్ సెట్

మాస్ ఎంటర్ టైనర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యాక్షన్ ఎంటర్ టైనర్ "#NBK106" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "సింహా ", "లెజెండ్ " మూవీస్ తరువాత దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా "#NBK106" రూపొందుతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సాంగ్

రూమర్స్ ను కొట్టిపడేసిన బోయపాటి..!

మరోసారి బాలయ్య - బోయపాటి సినిమా హీరోయిన్ వార్త తెరపైకి వచ్చింది. గతంలోనే బోయపాటి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొత్త హీరోయిన్ ను ఈ సినిమాలో పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఇక కొద్దిరోజులు ఈ రూమర్లకు బ్రేక్ పడినా మళ్ళీ రెండు రోజులుగా ఒక హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అమలా పాల్. బాలకృష్ణ సరసన అమలా పాల్ నటించనున్నట్టు గత రెండు రోజులుగా వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి.

TFN Adminవాట్సాప్
సాంగ్

బోయపాటి-బాలయ్య సినిమా మొదటి అప్ డేట్ ముహూర్తం ఫిక్స్..!

బాలకృష్ణ అభిమానులకు ఈ రోజు నుండే సర్ ప్రయిజ్ లు మొదలయ్యాయి. రేపు బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో తమ అభిమానహీరో సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఒక రోజు ముందు అభిమానులకు బిగ్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేష‌న‌ల్‌లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తాన్ని ఖ‌రారు చేశారు చిత్ర యూనిట్. సాయంత్రం 7:09 నిమిషాల‌కు ఈ సినిమా నుండి అప్డేట్ ఉంటుందంటూ చిత్ర యూనిట్ పోస్ట‌ర్‌ను చేసింది. అయితే ఎలాంటి అప్ డేట్ ఇవ్వబోతున్నారో చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బాల‌కృష్ణ…

TFN Adminవాట్సాప్

షేర్