హీరో బాలకృష్ణ బ్లాక్ బస్టర్ “సింహా ” మూవీ

Simha Movie Marks One Of The Biggest Box Office Success In Nandamuri Balakrishna Film Career

యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, నయనతార జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సింహా “మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. ఘనవిజయం సాధించిన “సింహా “మూవీ 92 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది. దర్శకుడు బోయపాటి తన మాస్ ట్రీట్ మెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ , ప్రత్యేక గెటప్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా నంది , సినీ మా , సంతోషం అవార్డ్స్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సింహా “మూవీలో సంగీత దర్శకుడు చక్రి స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో బాలకృష్ణ ను శ్రీమన్నారాయణ , నరసింహా వంటి పవర్ ఫుల్ పాత్రలలో ప్రెజెంట్ చేసి మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను అలరించి బోయపాటి శ్రీను బెస్ట్ డైరెక్టర్ గా సంతోషం అవార్డ్ అందుకున్నారు. హీరోయిన్ నయనతార ట్రెడిషనల్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్రహ్మానందం , కృష్ణ భగవాన్ , ఝాన్సీ తమ కామెడీ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. ఓవరాల్ గా “సింహా “మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =