
ట్యాగ్ · 11 కథనాలు


దసరా మూవీ విజయం పై నాని కాన్ఫిడెన్స్

దసరా సెకండ్ సింగిల్ అప్ డేట్

టాప్ ట్రెండింగ్ లో దసరా టీజర్

నాని దసరా మూవీ టీజర్ పై రాజమౌళి ప్రశంసలు

దసరా-నాని ఫ్యాన్స్ కు టీమ్ రిక్వెస్ట్

'దసరా' భారీ షెడ్యూల్ ప్రారంభం..!

నాని 'దసరా' కోసం భారీ విలేజ్ సెట్..!

యూ ఎస్ లో భారీ స్థాయి లో రిలీజ్ కానున్న దసరా
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటించారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

దసరా సెకండ్ సింగిల్ ఓరి వారి సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాని స్పీచ్
శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో నాని మాస్ స్టైల్ యాక్షన్, రస్టిక్ విజువల్స్, కీర్తి సురేష్ యాక్టింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మాస్…

దసరా సెకండ్ సింగిల్ ఓరివారి సాంగ్ రిలీజ్
న్యాచురల్ స్టార్ నాని హీరగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్గా టాలీవుడ్కు పరిచయం అవుతోన్నారు. ఈసినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈ సినిమాలో నాని లుక్, ఇప్పటికే వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్ లాంటివి దసరా మూవీపై అంచనాలు పెంచేశాయి. దసరా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ధూమ్ ధామ్ దోస్తాన్ పాట పక్కా మాస్ బీట్స్ తో…

దసరా మూవీ విజయం పై నాని కాన్ఫిడెన్స్
శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

దసరా సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
రీసెంట్ గానే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ప్రస్తుతం మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దసరా అనే డిఫరెంట్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు చేయని డీ గ్లామర్ పాత్రలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాని. సింగరేణి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

దసరా సెకండ్ సింగిల్ అప్ డేట్
గత ఏడాది అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ప్రస్తుతం మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దసరా అనే డిఫరెంట్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సింగరేణి బ్యాక్ డ్రాప్లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాగా శ్రీకాంత్ ఓదెల ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈసినిమాలో ఇంతకుముందు ఎప్పుడు చేయని డీ గ్లామర్ పాత్రలో .. ఫుల్ రఫ్ అండ్ రస్టిక్ పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.

టాప్ ట్రెండింగ్ లో దసరా టీజర్
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో చాలా రియలిస్టిక్గా రూపొందిస్తున్నారు. ఒక ఫుల్ మాస్ మసాలా సినిమాతో, అదిరిపోయే లుక్స్ తో ఆడియన్స్ ని మెప్పించేందుకు నాని సిద్ధమైనట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా ఫస్ట్ పోస్టర్ నుండే ఈసినిమాపై మంచి అంచనాలను పెంచేశారు. ఆ అంచనాలను టీజర్ తో అమాంత పెంచేశారు మేకర్స్. బొగ్గు గనుల్లో పనిచేసే మనుషులు ఎలా ఉంటారు, వారి వ్యవహార శైలిని టీజర్లో చూపించారు. ఈ టీజర్కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ తెలుగు లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. మిగతా భాషల్లో సైతం సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు లో…

నాని దసరా మూవీ టీజర్ పై రాజమౌళి ప్రశంసలు
శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో హీరో నాని, కీర్తి సురేష్ జంటగా సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి కుమార్, సముద్ర ఖని, జరీనా వాహబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

దసరా-నాని ఫ్యాన్స్ కు టీమ్ రిక్వెస్ట్
పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకూ ఇప్పుడు లీక్స్ కామన్ అయిపోయాయి. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఏదో ఒక రకంగా ఏదో ఒక లీక్ అనేది వస్తునే ఉంటుంది. తాజాగా నాని దసరా సినిమా కూడా ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో చాలా రియలిస్టిక్గా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. అయితే ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నా కూడా ఈసినిమా నుండి పెద్దగా అప్ డేట్స్ రాలేదు. అప్పుడప్పుడు ఒక పోస్టర్.. దసరా కు ఒక పాటను రిలీజ్ చేశారు తప్పా అంతకుమించి ఎలాంటి అప్ డేట్స్ లేవు. మరోవైపు నాని…

'దసరా' భారీ షెడ్యూల్ ప్రారంభం..!
న్యాచురల్ స్టార్ నాని, కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా 'దసరా'. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం గత షెడ్యూల్లో స్టంట్ డైరెక్టర్ అన్బరీవ్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించారు. అంతకు ముందు నాని, కీర్తి సురేష్లపై ఓ భారీ పాట చిత్రీకరించారు. ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది డ్యాన్సర్లతో పాటని అద్భుతంగా చిత్రీకరించారు. అయితే మధ్యలో నాని వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు తాజాగా కొత్త షెడ్యూల్ ను స్టార్ట చేసింది. ఈషెడ్యూల్ భారీగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

నాని 'దసరా' కోసం భారీ విలేజ్ సెట్..!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు నాని. ప్రస్తుతం నాని తన కొత్త ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే అంటే సుందరానికి సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసినిమాతో పాటు నాని దసరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.