టాప్ ట్రెండింగ్ లో దసరా టీజర్

Nani Dasara Movie Teaser Gets Super Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Update,Dasara Updates,Dasara Movie Updates,Dasara Movie Update,Dasara Movie Latest Updates,Dasara Movie Latest Update,Dasara Latest Update,Dasara Latest Updates,Dasara Telugu Movie Latest Updates,Dasara Movie News,Dasara Telugu Movie Latest News,Dasara Movie Latest News,Nani,Nani Movies,Nani New Movie,Nani Latest Movie,Nani Upcoming Movie,Nani New Movie Updates,Nani Latest Movie Updates,Nani Movie Updates,Nani Movie News,Nani New Projects,Nani Latest Projects,Nani Upcoming Projects,Nani Next Projects,Nani Latest News,Nani Movie Updates,Nani Dasara,Nani Dasara Movie,Nani Dasara Movie Teaser,Nani Dasara Teaser,Dasara Teaser,Dasara Movie Teaser,Dasara Telugu Movie Teaser,Dasara Telugu Teaser,Nani Dasara Movie Teaser Response,Dasara Movie Teaser Response

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా దసరా. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో చాలా రియలిస్టిక్‌గా రూపొందిస్తున్నారు. ఒక ఫుల్ మాస్ మసాలా సినిమాతో, అదిరిపోయే లుక్స్ తో ఆడియన్స్ ని మెప్పించేందుకు నాని సిద్ధమైనట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా ఫస్ట్ పోస్టర్ నుండే ఈసినిమాపై మంచి అంచనాలను పెంచేశారు. ఆ అంచనాలను టీజర్ తో అమాంత పెంచేశారు మేకర్స్. బొగ్గు గనుల్లో పనిచేసే మనుషులు ఎలా ఉంటారు, వారి వ్యవహార శైలిని టీజర్‌లో చూపించారు. ఈ టీజర్‌‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ తెలుగు లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. మిగతా భాషల్లో సైతం సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు లో ఈ టీజర్ 7 మిలియన్స్ వ్యూస్ ను సాధించింది. మొత్తం గా ఈ టీజర్ 13 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సాధించి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ కూడా తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అవినాష్‌ కొల్లా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా విజయ్‌ చాగంటి వ్యవహరిస్తున్నారు. 30 మార్చి2023న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.