ట్యాగ్ · 29 కథనాలు · పేజీ 2
సంక్రాంతికి "అల్లుడు అదుర్స్"
మహాసముద్రం షూటింగ్ స్టార్ట్
'ఛత్రపతి' రీమేక్ కు వినాయక్..!
అల్లుడు "అదుర్స్ "
మాస్ లుక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
'అల్లుడు అదుర్స్' ట్రైలర్ రిలీజ్ - కామెడీ ప్లస్ యాక్షన్
కరోనా వల్ల ఇన్ని నెలలు థియేటర్స్ మూతపడగా లాక్‌డౌన్ తర్వాత విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’కి మంచి ప్రేక్షకాదరణ లభించడంతో అందరికీ ధైర్యం వచ్చింది. ఇక ఈ సంక్రాంతి సినీ లవర్స్ కు పెద్ద పండగ అని చెప్పొచ్చు. చాలా సినిమాలు థియేటర్ వద్ద సందడి చేయడానికి రెడీ అయ్యాయి. అందులో సాయి శ్రీనివాస్ సినిమా 'అల్లుడు అదుర్స్' సినిమా కూడా ఒకటి. సంక్రాంతి పండుగకు ఈ అల్లుడు కూడా సందడి చేయడానికి వచ్చేస్తున్నాడు.
"అల్లుడు అదుర్స్ " లో మోనాల్ స్పెషల్ సాంగ్
సూపర్ హిట్ "సుడిగాడు " మూవీ తో కథానాయికగా పరిచయం అయిన మిస్ గుజరాత్ మోనాల్ గజ్జర్ , సూపర్ హిట్ "బ్రదర్ ఆఫ్ బొమ్మాళి "మూవీ తో ప్రేక్షకులను అలరించారు. తమిళ , మలయాళ , హిందీ గుజరాతీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన మోనాల్ ప్రస్తుతం ఒక హిందీ , ఒక గుజరాతీ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. రియాలిటీ గేమ్ షో "బిగ్ బాస్ 4 "లో పాల్గొని ప్రేక్షకులను అలరించిన మోనాల్ డ్యాన్స్ ప్లస్ డ్యాన్స్ షో కు జడ్జి గా వ్యవహరిస్తున్నారు. మోనాల్ ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సంక్రాంతికి "అల్లుడు అదుర్స్"
రమేష్ కుమార్ గంజి సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ హిట్ "కందిరీగ "మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "అల్లుడు అదుర్స్ "మూవీ జనవరి 15 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మహాసముద్రం షూటింగ్ స్టార్ట్
శర్వానంద్ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరో రేంజ్ అందుకున్న సిద్దార్థ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
'ఛత్రపతి' రీమేక్ కు వినాయక్..!
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ ల లిస్ట్ లో వి.వి వినాయక్ కూడా వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ గా ఉండేవాడు. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు. ఎంతో మంది కొత్త వాళ్లు తెలుగు తెరకు పరిచయమవుతున్న నేపథ్యంలో పాత డైరెక్టర్లు కూడా పాతబడిపోతున్నారు. ఒకప్పటి చాలా మంది స్టార్ డైరెక్టర్స్ ఇప్పుడు ఆ ఫేజ్ ను ఫేస్ చేస్తున్నారు. ఓ మంచి సక్సెస్ కోసం... మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో వినాయక్ కూడా ఒకరు.
యానిమేషన్ సినిమాకు బెల్లం కొండ సాయి శ్రీనివాస్ గాత్ర దానం
గత ఏడాది `రాక్షసుడు`తో అలరించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్... ప్రస్తుతం సాయి శ్రీనివాస్ ‘కందిరీగ’, ‘హైపర్’ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ‘అల్లుడు అదుర్స్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోతో జోడీ కడుతున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్‌పై జి. సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు... దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.
అల్లుడు "అదుర్స్ "
సూపర్ హిట్ "రాక్షసుడు " మూవీ తరువాత హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "కందిరీగ "మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "అల్లుడు అదుర్స్ " మూవీ లో నటిస్తున్నారు. నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా సోనూ సూద్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సంక్రాంతి పండగకు "అల్లుడు అదుర్స్ " మూవీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మాస్ లుక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
సక్సెస్ ఫుల్ "అల్లుడు శీను " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ మూవీ లో డ్యాన్స్ , ఫైట్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాస్ ఎంటర్ టైనర్స్ "జయ జానకి నాయక ", "సాక్ష్యం " వంటి మూవీస్ తో సాయి ప్రేక్షకులను అలరించారు. సాయి హీరో గా రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ "రాక్షసుడు "మూవీ ఘనవిజయం సాధించింది. సాయి ప్రస్తుతం ఒక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు.
`అల్లుడు అదుర్స్`లో నిధి అగర్వాల్ ప్రత్యేక గీతం?
గత ఏడాది `రాక్షసుడు`తో పలకరించిన యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్... ఈ వేసవిలో `అల్లుడు అదుర్స్` అంటూ సందడి చేయనున్నాడు. `కందిరీగ` ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో సాయిశ్రీనివాస్ కి జోడీగా `ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్నారు. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.